పాజిటివ్
(Search results - 1200)TelanganaJan 19, 2021, 10:12 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: 3 లక్షలకు చేరువలో పాజిటివ్, 4,105 యాక్టివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రం మెల్లిగా కరోనా కోరల్లోంచి భయటపడుతోంది. ఇటీవల అతి తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.
Andhra PradeshJan 18, 2021, 6:12 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కరోనా: మొత్తం కేసులు 8,86,066కి చేరిక
గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. విశాఖపట్టణం జిల్లాలో కరోనాతో ఒక్కరు మరణించినట్టుగా అధికారులు తెలిపారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,141కి చేరుకొంది.Andhra PradeshJan 17, 2021, 4:34 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,85,985కి చేరిక
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,25,76,272 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 36,091మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 161 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.
TelanganaJan 17, 2021, 11:17 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 293 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసులు మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కేవలం 293మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
Andhra PradeshJan 13, 2021, 7:05 PM IST
గుంటూరులో అత్యధికం: ఏపీలో స్వల్పంగా పెరుగుదల.. 8,85,437కి చేరిన కేసులు
ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 203 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,437కి చేరింది. నిన్న ఒక్కరోజు కోవిడ్ వల్ల ఒక మరణం సంభవించింది. దీని వల్ల ఏపీలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 7,134కి చేరుకుంది.
EntertainmentJan 13, 2021, 4:24 PM IST
క్రాక్ మూవీ కేక అంటున్న చరణ్
విడుదలైన మొదటి షో నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న క్రాక్ మూవీ గురించి చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రాక్ మూవీ సూపర్ అంటూ కితాబు ఇచ్చాడు. రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశారు.
INTERNATIONALJan 12, 2021, 3:48 PM IST
అమెరికా జూలో గొరిల్లాలకు కరోనా పాజిటివ్..
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. తాజాగా కరోనా మనుషుల్నే కాదు మూగ జీవాల్నీ వదలడం లేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అనేక మూగజీవులు కూడా కరోనా బారిన పడ్డాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు అమెరికాలో మొట్టమొదటిసారిగా గొరిల్లాలకు కూడా కరోనా సోకింది.
BadmintonJan 12, 2021, 3:36 PM IST
కరోనా టెస్టులో నెగిటివ్... ముక్కులో నుంచి రక్తం... కిడాంబి శ్రీకాంత్ షాకింగ్ పోస్టు...
థాయ్‌లాండ్ ఓపెన్ కోసం బ్యాంకాక్ చేరిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ముందు జాగ్రత్తగా ప్లేయర్లకు మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు థాయ్‌లాండ్ ఓపెన్ నిర్వహించారు.
EntertainmentJan 12, 2021, 3:34 PM IST
`నాకు నెగటివ్ వచ్చిందోచ్`.. రామ్ చరణ్ పట్టలేని సంతోషం..
రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. `కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా, నాకు కరోనా నెగటివ్ అని తేలింది. ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్లో పాల్గొనేందుకు వెయిట్ చేయలేకపోతున్నా. విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు` అని పేర్కొన్నారు రామ్‌చరణ్.
SPORTSJan 12, 2021, 11:46 AM IST
సైనా నెహ్వాల్‌కి కరోనా పాజిటివ్... థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి అవుట్...
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కరోనాకు గురైంది. థాయ్‌లాండ్ ఓపెన్ కోసం బ్యాంకాక్ చేరిన ఆమెకు సోమవారం నిర్వహించిన మూడో టెస్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకుంది సైనా నెహ్వాల్.
TelanganaJan 12, 2021, 11:36 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: 3 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 3లక్షలకు చేరువయ్యింది.
TelanganaJan 11, 2021, 11:00 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: ఆ ఆరు జిల్లాల్లో జీరో కేసులు
శనివారం రాత్రి 8 గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 24,785మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 224మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
TelanganaJan 10, 2021, 12:13 PM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 351 పాజిటివ్, 4,756 యాక్టివ్ కేసులు
తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ఈ కేసుల సంఖ్య ఐదువేల దిగువకు చేరింది.
TelanganaJan 7, 2021, 11:40 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 379 పాజిటివ్ కేసులు
తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు కేవలం 5.053మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
TelanganaJan 6, 2021, 10:03 AM IST
తెలంగాణలో 417 కొత్త కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 43,318 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 417 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,88, 410కి చేరింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.