పాకిస్థాన్
(Search results - 131)EntertainmentJan 13, 2021, 8:07 PM IST
అమ్మో భయపెట్టేలా ఉన్న సమంత... ఫ్యామిలీ మాన్ 2 నుండి సమంత లుక్!
చుడిదార్ ధరించి ఉన్న సమంత చాలా సాదా సీదాగా డీగ్లామర్ లుక్ లో దర్శనం ఇచ్చారు. ఆమె చూపు మాత్రం చాలా సీరియస్ అండ్ డేంజరస్ గా ఉంది. సమంత లుక్ ఆమె పాత్రపై అంచనాలు మరింత పెంచేసింది. ఫ్యామిలీ మాన్ 2లో సమంత పాకిస్థాన్ కి చెందిన ముస్లిం యువతిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.
CricketJan 6, 2021, 10:14 AM IST
పాక్‌పై భారీ విజయం... టెస్టు ర్యాంకింగ్‌లో టాప్‌కి దూసుకెళ్లిన న్యూజిలాండ్... టీమిండియాకు చావోరేవో...
పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 176 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది ఆతిథ్య న్యూజిలాండ్. ఈ విజయంతో 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లింది న్యూజిలాండ్. వరుస సెంచరీలతో కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఇప్పటికే టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే.
CricketJan 5, 2021, 10:01 AM IST
కేక పుట్టిస్తున్న కేన్ మామ... పాక్‌పై రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన కేన్ విలియంసన్...
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్... తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నెల రోజుల కిందట వెస్టిండీస్‌పై 251 పరుగులు చేసిన కేన్ విలియంసన్, పాకిస్థాన్‌తో జరిగిన మొదటి టెస్టులో సెంచరీ చేశాడు. రెండో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు కేన్ విలియంసన్.
CricketJan 3, 2021, 5:43 PM IST
వయసు కంటే పదేళ్లు తక్కువ చూపిస్తారు... ఒళ్లు వంచడం రాదు, బౌలింగ్ చేయలేరు... పాక్ బౌలర్లపై...
పాక్ క్రికెట్లో లుకలుకలు ఇప్పుడు కొత్తేమీ కాదు. మొన్నటికి మొన్న డానిష్ కనేరియా పాక్ క్రికెట్ బోర్డుపై ఆరోపణలు చేయగా, నిన్న బౌలర్ మహ్మద్ అమీర్ పీసీబీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి మాజీ క్రికెటర్ మహ్మద్ ఆసిఫ్ కూడా వచ్చేశాడు
CricketDec 17, 2020, 4:11 PM IST
రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్ మహ్మద్ అమీర్... మెంటల్ టార్చర్ అనుభవించానంటూ...
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 29 ఏళ్ల అమీర్... ఇప్పటిదాకా 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20 మ్యాచులు ఆడాడు. ఈ మధ్యకాలంలో పాకిస్థాన్ తరుపున ఆడిన బౌలర్లలో మంచి టాలెంటెడ్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమీర్... మొత్తంగా 259 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.
INTERNATIONALDec 15, 2020, 12:29 PM IST
లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకున్న తాలిబన్ హెడ్... ఎంతో తెలుసా?
మరణానికి ముందు పాకిస్థాన్ లో తలదాచుకున్న సమయంలో తాలిబన్ హెడ్ ముల్లా అక్తర్ మన్సూర్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లు బయటపడింది.
tennisDec 4, 2020, 8:45 AM IST
కొడుకుతో సానియా ట్విన్నింగ్.. ఫోటోలు వైరల్
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని సానియా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత సానియా దాదాపు 23కిలోల బరుతు తగ్గారు.
CricketDec 1, 2020, 3:05 PM IST
న్యూజిలాండ్‌ను భయపెడుతున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్.... ఆటలో మాత్రం కాదు...
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రూల్స్ అతిక్రమించడంలో, దురుసుగా ప్రవర్తించడంలో, క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా నడుచుకోవడంలో పాక్ క్రికెటర్ల తర్వాతే ఎవ్వరైనా!! తాజాగా సుదీర్ఘ సిరీస్ కోసం న్యూజిలాండ్ చేరిన పాక్ క్రికెట్ టీమ్, న్యూజిలాండ్ దేశాన్నే భయబ్రాంతులకు గురి చేస్తోంది.
CricketNov 21, 2020, 4:24 PM IST
గంగూలీ విషయంలో ఆ రోజు తప్పు జరిగింది... నిజం ఒప్పుకున్న పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్...
దాయది దేశాల మధ్య సమరం అంటే అది మామూలుగా ఉండదు. ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే చాలు... ఓ రకమైన భిన్నమైన వాతావరణం నెలకొంటుంది. గెలుపు కోసం, ఆధిక్యం కోసం ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. 1999లో జరిగిన ఓ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ ఇలాగే అవుట్ అయ్యాడు.
NATIONALNov 21, 2020, 3:01 PM IST
రాజౌరీలో పాక్ కాల్పులు.. భారత జవాను మృతి
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పేర్కొంది. ఈ కాల్పుల్లో మన దేశానికి చెందిన హవల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీ అమరుడైనట్లు తెలిపింది. శత్రువుల కాల్పులకు మన దళాలు గట్టిగా బదులిచ్చినట్లు పేర్కొంది.
CricketNov 18, 2020, 4:01 PM IST
ఆగస్టులో ఇంగ్లాండ్ టూర్‌కి టీమిండియా... 16 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టబోతున్న...
వచ్చే ఏడాది టీమిండియా ఆడబోయే షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత రోజే ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్... వచ్చే ఏడాది ఆడబోయే సిరీస్‌లకు సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్లో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత పర్యటనకు ఇంగ్లాండ్ రానుండగా, ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది.
CricketNov 17, 2020, 6:54 PM IST
పాక్ సూపర్ లీగ్‌లో ఐపీఎల్ గ్లవ్స్... క్రికెట్ కిట్స్ కొనడానికి కూడా గతి లేదా? అంటూ ట్రోలింగ్...
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి పోటీగా సొంత ప్రీమియర్ లీగ్ మొదలెట్టింది పాకిస్థాన్. పాకిస్థాన్ సూపర్ లీగ్‌కి ఐపీఎల్ అంత కాకపోయినా కాస్తో కూస్తో రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ సూపర్ హిట్టయ్యిందంటూ బడాయిలు పోయింది పాక్. అయితే పీఎస్ఎల్ 2020లో విండీస్ క్రికెటర్ రూథర్ ఫోర్డ్ ఐపీఎల్ గ్లవ్స్‌తో బ్యాటింగ్ చేయడం చర్చనీయాంశమైంది.
CricketNov 17, 2020, 2:48 PM IST
లంక ప్రీమియర్ లీగ్‌లో బరిలో దిగుతున్న భారత ఆల్‌రౌండర్... ఇర్ఫాన్ పఠాన్ కొత్త జర్నీ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సూపర్ సక్సెస్ తర్వాత పదుల సంఖ్యలో టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి. బిగ్‌బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ వంటివి సక్సెస్ కూడా అయ్యాయి. కరోనా పరిస్థితులను దాటుకుని ఐపీఎల్ నిర్వహించి, సూపర్ సక్సెస్ సాధించింది బీసీసీఐ. ఇప్పుడు శ్రీలంక ప్రీమియర్ లీగ్ కూడా మొదలుకాబోతోంది. ఈ ఎల్పీఎల్లో భారత ఆల్‌రౌండర్ పాల్గొనబోతుండడం విశేషం.
CricketNov 16, 2020, 5:21 PM IST
అయ్యో పాపం, క్లీన్‌బౌల్డ్ చేసి, దండం పెట్టి సారీ చెప్పాడు... ఆఫ్రిదీకి వింత అనుభవం...
పాకిస్థాన్ క్రికెట్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీకి ఓ ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఆడితే సిక్సర్లతో మోత మోగించే ఆఫ్రిదీ, లేదంటే డకౌట్ అయి పెవిలియన్ చేరతాడు. అందుకే ఆఫ్రిదీ ఆటను ‘అడ్డి మారి గుడ్డి ఆట’ అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు చాలా మంది. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కూడా ఇలాగే ఆటను చూపిస్తున్నాడు షాహిద్ ఆఫ్రిదీ.
CricketNov 15, 2020, 6:11 PM IST
దీపావళి సెలబ్రేట్ చేసుకున్న పాకిస్థానీ క్రికెటర్... కుటుంబంతో కలిసి వేడుకలు...
భారతీయ క్రికెటర్లు చాలామంది ప్రస్తుతం ఆసీస్ టూర్లో ఉన్నారు. యూఏఈ నుంచి ఆస్ట్రేలియా చేరిన భారత జట్టు సభ్యులు, క్వారంటైన్లో గడుపుతున్నారు. ఆసీస్ టూర్లో చోటు దక్కని కొందరు ప్లేయర్లు మాత్రం స్వదేశం చేరుకుని దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కానీ ఒక పాకిస్థాన్ క్రికెటర్ కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నాడు.