పాకిస్తాన్  

(Search results - 164)
 • Pakistan Map
  Video Icon

  INTERNATIONAL22, Oct 2019, 7:31 PM IST

  video : వీసా లేకుండా పాకిస్తాన్ ప్రయాణం

  పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ ను సందర్శించే భారతీయ యాత్రికుల నుండి యేటా 258కోట్ల ఆదాయం పొందవచ్చని అంచనా వేస్తోంది. పాకిస్తానీ కరెన్సీలో ఇది 571 కోట్లు. పాకిస్తాన్ కర్తార్ పూర్ లోని దర్బార్ సాహిబ్ ఇది సిక్కుల మతగురువు గురునానక్ చివరి విశ్రాంతి స్థలం.

 • NATIONAL22, Oct 2019, 3:17 PM IST

  కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్న మోడీ: భారత్ వైపు మాత్రమే

  భారత్ వైపున కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రధాని నరేంద్రమోడీ నవంబర్ 9న ప్రారంభిస్తారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో కర్తార్‌పూర్ యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమానికి మోడీ హాజరవుతారు.

 • NATIONAL20, Oct 2019, 7:26 PM IST

  పాక్ వక్రబుద్ధి: భారత రాయబారికి నోటీసులిచ్చిన పాకిస్తాన్

  పాకిస్తాన్ తన దుర్బుద్ధిని ప్రదర్శించటం మాత్రం మానుకోవట్లేదు. మానుకోకపోగా రోజు రోజుకు హద్దు మీరుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తీవ్రవాద స్థావరాలపై భారత్ ఆర్టిలరీ గన్నులతోని దాడి చేసి వాటిని కూల్చిన విషయం తెలిసిందే. 

 • NATIONAL20, Oct 2019, 3:03 PM IST

  పీఓకేలో భారత్ మెరుపు దాడి: ఉగ్రస్ధావరాలు ధ్వంసం... తీవ్రవాదులు హతం

  బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత సైన్యం మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ శతఘ్నులతో బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో నలుగురు పాక్ సైనికులతో పాటు 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. 

 • Video Icon

  Cricket18, Oct 2019, 8:17 PM IST

  video: దాయాదుల పోరులో దాచలేని నిజాలు

  పాకిస్థాన్ ఇండియా క్రికెట్ అంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తారు. ప్రపంచక్రికెట్ చరిత్రలోనే ఎంతో ఈ రెండు దేశాలమధ్య ఉన్న వైరం చాలా పాతది. 1947లో బ్రిటిషర్లు స్వాతంత్ర్యం ఇస్తూ ఇస్తూ రెండు దేశాల మధ్య పెట్టిన విభజన చిచ్చుకు ప్రతిరూపం ఈ వైరం. ఇండో పాకిస్తాన్ యుద్ధాలు, కాశ్మీర్ గొడవలు ఇలా ఇరు దేశాల మధ్య జరిగే సంఘటనలు ఈ వైరంలో ఎప్పటికప్పుడు ఆజ్యం పోస్తూనే ఉంటాయి. దీంతో వీరిమధ్య ఉన్న వైరం తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఒకే రకమైన క్రికెట్ చరిత్ర ఉన్న రెండు దేశాలకూ సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

 • sarfaraj

  Cricket18, Oct 2019, 6:18 PM IST

  సర్ఫరాజ్ అహ్మద్ పై వేటు: శ్రీలంకపై సిరీస్ వైట్ వాష్ తోనే ముప్పు

  పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై వేటు పడింది, టెస్టు, టీ20 జట్ల కెప్టెన్ గా సర్ఫరాజ్ ను తొలగిస్తూ పీసీబీ చీఫ్ సెలెక్టర్ మిస్బావుల్ హక్ నిర్ణయం తీసుకున్నారు. టెస్టు జట్టు కెప్టెన్గ్ గా అజర్ అలీని, టీ20 జట్టు కెప్టెన్ గా బాబర్ ఆజమ్ ను నియమించారు. 

 • Poverty reduced but hunger increased in India

  Cartoon Punch18, Oct 2019, 6:16 PM IST

  ఏషియా నెట్ కార్టూన్ పంచ్

  భారతదేశం కొన్ని కోట్లమంది కడుపునిండా తిండి దొరకక అన్నమో రామచంద్ర అంటూ అంగలారుస్తున్నారు.  తా.జాగా 117 దేశాల సమాచారంతో గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జిహెచ్‌ఐ), ఐర్లాండ్‌ కన్సర్న్‌ వరల్డ్‌వైడ్‌ అండ్‌ జర్మనీ వెల్తంగర్‌ హిల్ఫ్‌ ఈ నివేదికను విడుదల చేశాయి. ఈ నివేదికలో ఇండియా 102వ స్థానంలో ఉంది. 

 • Manmohan Singh, 9 November, Kartapur Jatha, Pakistan, Kartarpur Corridor, Imran Khan, Chief Minister of Punjab, Amarinder Singh

  NATIONAL17, Oct 2019, 5:06 PM IST

  భారత సిక్కుల నుంచి రూ.1,400 ఎంట్రీ ఫీజు..కర్తార్‌పూర్‌తో పాకిస్థాన్‌కి కాసుల పంట

  భారత సిక్కులు కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవాలంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి రూ.1400 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 100 గ్రాముల ప్రసాదాన్ని రూ.151కి విక్రయించాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రసాదం పూర్తిగా ఉచితమని.. దానిని ప్యాకింగ్ చేసినందుకే రూ.151 వసూలు చేస్తామని గురుద్వారా ప్రబంధక్ కమిటీ వెల్లడించింది.

 • pakistan

  Cricket15, Oct 2019, 6:45 PM IST

  కొత్త పాలసీ తీసుకొచ్చిన పాక్ క్రికెట్ బోర్డు: రోడ్డునపడ్డ క్రికెటర్లు

  పాక్ దేశవాళీల్లో ఆడిన మాజీ క్రికెటర్ ఫజాల్ షుబాన్ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు వేరే గత్యంతరం లేక వ్యాన్ నడుపుతున్నాడు. దేశంలో తీసుకొచ్చిన కొత్త క్రికెట్ విధానం వల్ల తాను రోడ్డు మీద పడ్డానని ఫజాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. 

 • CPI

  Districts10, Oct 2019, 8:17 PM IST

  ''ఆవు, కాశ్మీరు, పాకిస్తాన్ కథలతోనే బిజెపికి అధికారం''

  బిజెపి పార్టీ ప్రజలను పాకిస్థాన్, కశ్మీర్, ఆవు కథలు చెప్పి ప్రజలను మబ్యపెడుతున్నారని  సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చిగురుపాటి బాబురావు ఆరోపించారు. 

 • Cricket10, Oct 2019, 11:00 AM IST

  పాకిస్తాన్ లో ఆడవా ప్లీజ్... కోహ్లీకి పాక్ అభిమాని విన్నపం

   పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య బుధవారం మూడో టీ 20 మ్యాచ్ లాహోర్ లో జరిగింది. ఈ సందర్భంగా షాబాజ్ షరీఫ్ అనే ఓ అభిమాని.. కోహ్లీకోసం  ఓ సందేశం పంపాడు. ఓ ప్లకార్డు పట్టుకొని దాని మీద  కోహ్లీ మీరు పాకిస్తాన్ లో క్రికెట్ ఆడితే చూడాలని ఉందని అని రాసి పట్టుకొని స్టేడియంలో తిరుగుతూ కనిపించాడు.
   

 • NATIONAL10, Oct 2019, 10:01 AM IST

  జమ్మూ కశ్మీర్... పాక్, చైనాలకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

  కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ పాక్, చైనాలకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత సార్వభౌమ హక్కుల కిందికి వచ్చే అంశంపై చైనా, పాకిస్తాన్ చర్చించడంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 • cricket umpire

  CRICKET8, Oct 2019, 4:50 PM IST

  మైదానంలో మరో విషాదం: మ్యాచ్‌లో మధ్యలో అంపైర్‌కు గుండెపోటు, మృతి

  క్రికెట్ మైదానంలో మరో విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఓ అంపైర్ గుండెపోటుకు గురై మరణించారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని కరాచీ వేదికగా లాయర్స్ టోర్నమెంట్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం టీఎంసీ గ్రౌండ్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు నసీమ్ షేక్ అంపైర్‌గా వ్యవహరించారు. 

 • NATIONAL4, Oct 2019, 3:31 PM IST

  భారత్‌లో చొరబడేందుకు 4 వేలమంది: పీవోకే‌లో హైఅలర్ట్

  నియంత్రణ రేఖ వెంబడి అలజడికి పాకిస్తాన్ కుట్ర పన్నినట్లు తెలియడంతో కాశ్మీర్ సరిహద్దుల వెంబడి అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది

 • nizam usman

  INTERNATIONAL2, Oct 2019, 9:33 PM IST

  హైదరాబాద్ నిజాం ఆస్తుల కేసు: పాకిస్తాన్ కు బ్రిటన్ కోర్టు షాక్

  హైదరాబాద్ నిజాం ఆస్తులకు చెందిన కేసులో పాకిస్తాన్ కు బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. దాదాపు 300 కోట్ల రూపాయల విలువ చేసే నిధులు తమకే చెందుతాయంటూ పాకిస్తాన్ వాదిస్తూ వస్తోంది. అయితే, అవి భారత్ కే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది.