పవన్ కళ్యాణ్

(Search results - 1239)

pawan kalyan

Andhra Pradesh23, Nov 2020, 7:03 PM

ఢిల్లీకి పవన్‌కళ్యాణ్:రేపు బీజేపీ అగ్రనేతలతో భేటీ

అమరావతి నుండి రాజధానిని తరలిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

• Seetaphal

Entertainment23, Nov 2020, 4:53 PM

పవన్ దారిలో చిరు, 25 కోట్లు లాభం

ఈ స్కీమ్ ని వాస్తవానికి పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా అమలు చేస్తున్నారు. ఆయన పనిచేసే డైరక్టర్స్ ని చూస్తే ఆ విషయం మనకు అర్దమవుతుంది. బాబి, వేణు శ్రీరామ్, డాలీ ఇలా ఆయన స్దాయిలో లేని చిన్న డైరక్టర్స్ తో ఆయన పనిచేస్తున్నారు. లాభాలు తన నిర్మాతలుకు చూపించగలుగుతున్నారు. చిరంజీవి కూడా అదే పద్దతిలో వెల్తున్నారు.

బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఎంచుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి సంజయ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యూహాత్మకంగా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధపడ్డారు

Telangana22, Nov 2020, 4:45 PM

బీజేపీకి జనసేన మద్దతు: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి తమ పార్టీ మద్దతివ్వనున్నట్టుగా  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ తెలుగు ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీహెచ్ఎంసీ ఎన్నికల విషయమై ఆయన పలు విషయాలపై మాట్లాడారు.

• undefined

Entertainment22, Nov 2020, 7:48 AM

పవన్ హామీతో ప్రశాంతగా పెళ్లికి సిద్ధం అవుతున్న నిహారిక

నిహారిక నిశ్చితార్ధ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. నిహారిక నిశ్చితార్థ వేడుకకు పవన్ రాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అదే సమయంలో జరిగిన నితిన్ పెళ్ళికి వెళ్లిన పవన్...నిహారిక ఎంగేజ్మెంట్ వేడుకకు రాలేదు. కారణాలేమైనా కానీ కూతురు నిశ్చితార్థ వేడుకకు పవన్ రాకపోవడం ఒకింత వెలితిగా అనిపించింది.

• undefined

Entertainment21, Nov 2020, 6:26 PM

పవన్-క్రిష్ మూవీపై ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న క్రేజీ న్యూస్...!

పవన్ 27వ మూవీలో హీరోయిన్ నిధి అగర్వాల్ అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. దీనిపై అధికారికమైన ప్రకటన లేకున్నప్పటికీ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతుంది. మరి నిధి అగర్వాల్ ని పవన్ సరసన నటించాలని ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారేమో కానీ ఈ న్యూస్ ని భారీగా ట్రెండ్ చేస్తున్నారు.

• undefined

Entertainment20, Nov 2020, 5:05 PM

బ్లాక్ కలర్ డ్రెస్ లో శ్రితి హాసన్ క్లీవేజ్ షో...అస్సలు తగ్గడం లేదుగా..!

బంగారు వన్నె, తేనె కళ్ళు, సన్నజాజి తీగలాంటి సోయగాలు... శృతి హాసన్ అందాలు వర్ణించాలంటే కొంచెం కష్టమే. పోతపోసిన నిలువెత్తు అందంలా ఉండే శ్రుతిహాసన్ ఇమేజ్, ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

pwan kalyan

Telangana20, Nov 2020, 3:46 PM

తెలంగాణలో కూడా బీజేపీతోనే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు:తేల్చేసిన పవన్

జనసేన కార్యకర్తలు ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఆయన కోరారు.  ఒక్క ఓటు కూడ ఇతరులకు వెళ్లకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలని ఆయన సూచించారు.

pwan kalyan

Telangana20, Nov 2020, 3:04 PM

పవన్‌తో కిషన్ రెడ్డి బేటీ: ఏం జరుగుతోంది?

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ లు శుక్రవారం నాడు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.

జనసేనతో పొత్తు ప్రతిపాదన లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. పైగా, జనసేనకు, బిజెపికి మధ్య చిచ్చు పెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తాను ఇప్పుడే పవన్ కల్యాణ్ తో భేటీ అవుతానని కూడా చెప్పలేదు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ తో భేటీ అవుతానని ఆయన చెప్పారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని పవన్ కల్యాణ్ ను కోరుతామని కూడా చెప్పారు. బండి సంజయ్ మాటలను బట్టి చూస్తే ఆయన ఏ మాత్రం జనసేనతో పొత్తుకు సిద్ధంగా లేనట్లు అర్థమవుతూనే ఉంది

Telangana20, Nov 2020, 2:05 PM

బీజేపీ, జనసేన పొత్తుపై గందరగోళం: భేటీలపై అయోమయం

ఈ నెల 19వ తేదీన బీజేపీ అగ్రనేతలు పవన్ కళ్యాణ్ ను కలుస్తారని ప్రచారం సాగింది.ఈ ప్రచారాన్ని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఖండించారు.

pawan kalyan

Entertainment20, Nov 2020, 8:19 AM

పవన్ క్లీన్ షేవ్.. ఉదయ్ పూర్ ప్రయాణం

పవన్ కళ్యాణ్ త్వరలో ఉదయ్ పూర్ కు ప్రయాణం కట్టనున్నారు. అక్కడేం పని అడక్కండి. మెగా డాటర్ నీహారిక వివాహం అక్కడ జరగనుంది. ఎంగేజ్మెంట్ కు హాజరు కాలేకపోయిన పవన్ రెండు రోజులు ముందే ఉదయ్ పూర్ వెళ్లబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు నీహారక తన బాబాయ్ దగ్గర మాట తీసుకుందని తెలుస్తోంది. నిశ్చితార్దం సమయంలో చాతుర్మాశ దీక్ష లో ఉండటంతో రాలేకపోయానని, అందుకే రెండు రోజులు ముందే వెళ్లి పెళ్లి పనులు చూస్తాను అని హామీ ఇచ్చారట. ఇక పవన్ అక్కడకు వెళ్లారంటే ఆ రచ్చ వేరే కదా.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జనసేనతో కలిసి నడుస్తుంది. జనసేన సైతం తిరుపతి సీటుపైన్నే అధిక ఆశలు పెట్టుకోవడంతోనే వచ్చింది అసలు సమస్య. తిరుపతి పార్లమెంటు సీటు పరిధిలో తమకు అనుకూల సమీకరణాలు ఉన్నాయని భావిస్తుంది జనసేన.

Telangana19, Nov 2020, 4:25 PM

జీహెచ్ఎంసీ ఎన్నికలు: జనసేన పోటీ ఎవరికి లాభం?

జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. రెండోసారి పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ జీహెచ్ఎంసీపై కాషాయజెండాను ఎగురవేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడ తన సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జనసేనతో కలిసి నడుస్తుంది. జనసేన సైతం తిరుపతి సీటుపైన్నే అధిక ఆశలు పెట్టుకోవడంతోనే వచ్చింది అసలు సమస్య. తిరుపతి పార్లమెంటు సీటు పరిధిలో తమకు అనుకూల సమీకరణాలు ఉన్నాయని భావిస్తుంది జనసేన.

Andhra Pradesh18, Nov 2020, 4:10 PM

2024 కంటే ముందుగానే ఏపీలో ఎన్నికలు: పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

బుధవారం నాడు ఆయన  కార్యకర్తలతో మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దేశమంతా ఒకేసారి ఎన్నికలు రావాలనేది తన అభిప్రాయంగా చెప్పారు. నాయకత్వ లోపం కారణంగా  అభిమానులు పార్టీ వైపు రావడం లేదన్నారు.

pawan,gopichand

Entertainment18, Nov 2020, 3:49 PM

గోపీచంద్ కు పవన్ రూపంలో గోల్డెన్ ఆఫర్

వరస ప్లాఫ్ లతో బాగా వెనకబడ్డారు గోపిచంద్. చేతిలో సీటీమార్ సినిమా తప్ప మరొకటి లేదు. అతనితో భారీ బడ్జెట్ సినిమాలు చేసే నిర్మాతలు లేరు. ఈ క్రమంలో  అతనికో గోల్డెన్ ఆఫర్ ..పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చిందని సమాచారం.

జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్

Andhra Pradesh18, Nov 2020, 1:18 PM

అమరావతిపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ విషయమై తమకు కొంత సమయం ఇవ్వాలని కూడ ఆయన జేఏసీ నేతలను కోరారు.  బీజేపీ, జనసేనల నుండి జేఏసీ నేతలు ఏం కోరుతున్నారో చెప్పాలని ఆయన కోరారు.ఈ విషయమై రాతపూర్వకంగా జేఏసీ ఏ రకమైన డిమాండ్లను కోరుకొంటుందో రాతపూర్వకంగా ఇస్తే ఈ విషయమై తాను బీజేపీతో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు.