పవన్ కుమార్ రెడ్డి
(Search results - 8)TelanganaNov 25, 2020, 1:42 PM IST
అనంతపురంలో ఉద్రిక్తత... పోలీసుల అదుపులో జేసీ పవన్
ఏపీలో మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అనంతపురంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి చేపట్టిన బైక్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది.
Andhra PradeshNov 25, 2020, 10:26 AM IST
బ్రేకింగ్: పోలీసుల అదుపులో జెసి పవన్....అనంతపురంలో ఉద్రిక్తత
అనంతపూర్ టిడిపి నాయకులు జెసి దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Andhra PradeshJun 17, 2019, 12:56 PM IST
చంద్రబాబు మారాల్సిందే, జగన్ అందుకే గెలిచారు: జేసీ దివాకర్ రెడ్డి
రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు కోరుకొన్నారని.. జగన్ పాలన ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కారణంగానే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందని అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబునాయుడు తీరును మార్చుకోవాలని ఆయనకు పదే పదే తాను సూచించినట్టుగా కూడ ఆయన స్పష్టం చేశారు.
Andhra PradeshMar 21, 2019, 11:00 AM IST
అనంత టీడీపీ ఎంపీ అభ్యర్థి: ఆదాయంలో జేసీ పవన్ కన్నా భార్యదే పై చేయి
అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జేసీ పవన్ కుమార్ రెడ్డి ప్రతి ఏటా రూ. 24 లక్షలను ఆదాయపు పన్ను కింద చెల్లిస్తున్నాడు.
Key contenders కీలక అభ్యర్థులుFeb 28, 2019, 11:16 AM IST
అనంతపురం సీటు: జేసీ కోట తనయుడిని ఆదరిస్తోందా
అనంతపురం పార్లమెంట్ స్థానంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మూడు దఫాలు మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మిగిలిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఈ స్థానం నుండి గెలుపొందారు.
TelanganaSep 27, 2018, 8:35 PM IST
Andhra PradeshJun 24, 2018, 5:50 PM IST
Apr 6, 2018, 6:11 PM IST
పాలమూరులో టిఆర్ఎస్ కు జేజమ్మ షాక్ (వీడియో)
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ పాలమూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దేవరకద్రలో కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డికె అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఒక టిఆర్ఎస్ మహిళా సర్పంచ్ తో పాటు పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ కార్యకర్తలకు కండవా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఒక్కసారిగా పాలమూరు రాజకీయాలు వేడెక్కాయి.