Search results - 348 Results
 • Andhra Pradesh14, Jan 2019, 3:57 PM IST

  పవన్ వ్యాఖ్యలపై తలసాని స్పందన ఇదీ

  ఏపీ సీఎం చంద్రబాబుకు  రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఇస్తామని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తలసాని శ్రీనివాస్ యాదవ్  స్పందించారు.

 • Andhra Pradesh12, Jan 2019, 3:22 PM IST

  చంద్రబాబుది భయం, పవన్ కళ్యాణ్ ది ఉబలాటం: బొత్స

   ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ పై దాడికేసును హైకోర్టు, కేంద్రప్రభుత్వం ఎన్ఐఏకు ఆదేశించడంతో చంద్రబాబులో భయం పట్టుకుందని ఆరోపించారు. 

 • Andhra Pradesh11, Jan 2019, 6:28 PM IST

  ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటా, చింతమనేనిని వదలను : పవన్ కళ్యాణ్

  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. విజయవాడలో పశ్చిమగోదావరి జిల్లా నేతల సమావేశంలో చింతమనేని ఆగడాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు దళిత నేతలు.

 • Janasena

  Andhra Pradesh11, Jan 2019, 12:01 PM IST

  జనసేనకు శత్రువులు ఎవరో కాదు జనసేనే: పవన్ కళ్యాణ్

  జనసేన పార్టీపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీల వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి శత్రువులు ఎవరో కాదని జనసేనేనని చెప్పుకొచ్చారు. 
   

 • minister akhilapriya

  Andhra Pradesh10, Jan 2019, 5:30 PM IST

  చంద్రబాబుపై అలక: జనసేనలోకి అఖిలప్రియ?

  కర్నూల్ జిల్లా రాజకీయాల్లో త్వరలో కీలకమైన మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మంత్రి అఖిలప్రియ టీడీపీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం జోరుగా ఉంది.

 • Janasena

  Andhra Pradesh10, Jan 2019, 5:23 PM IST

  చంద్రబాబు, జగన్ లతోనే దోబూచులాట, నాతో కాదు: పవన్ కళ్యాణ్

  పోరాటం చేసేవారికి గెలుపు ఎప్పుడూ సిద్ధిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తోందని చెప్పుకొచ్చారు. గురువారం విజయవాడలోని కడప నియోజకవర్గానికి చెందిన నేతలతో సమావేశం నిర్వహించిన పవన్ గెలుపు కోస‌మే ప‌ని చేసే వారితో గెలుపు దోబూచులాడుతుందన్నారు. 

 • JanaSena

  Andhra Pradesh10, Jan 2019, 4:59 PM IST

  జగన్ చంపేయ్, చింపేయ్ అంటాడు: పవన్ కళ్యాణ్

  వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్న కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో జగన్ వాడే భాష సరైంది కాదన్నారు. గురువారం విజయవాడలోని జనసేన కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సమావేశమైన పవన్ తాను జగన్ లా చంపెయ్యండి, చింపేయండిలాంటి పదజాలాన్ని ఉపయోగించనన్నారు. 

 • JANASENA

  Andhra Pradesh10, Jan 2019, 4:09 PM IST

  అందుకే జనసేన పార్టీ ఆవిర్భవించింది : పవన్ కళ్యాణ్

  జనసేన పార్టీ సమీక్షా సమావేశంలో ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది...ఎప్పటి నుంచి రాజకీయాలను గమనిస్తున్నారో అన్న ఇంట్రెస్టింట్ అంశాలను కార్యకర్తలతో పంచుకున్నారు. 

 • pawan kalyan

  Andhra Pradesh10, Jan 2019, 3:41 PM IST

  యువ శక్తి రాజకీయ శక్తిగా మారాలి, నేను మారుస్తా: పవన్ కళ్యాణ్

   జ‌న‌సైనికులంతా నాయ‌కులుగా మార్పు చెందాల్సిన అవ‌స‌రం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం విజ‌య‌వాడ జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో క‌డ‌ప జిల్లా నేతలతో సమావేశమైన పవన్ రాబోయే ఎన్నిక‌లు జనసేనకు ఒక పెద్ద సవాల్ అంటూ చెప్పుకొచ్చారు.
   

 • jagan

  ENTERTAINMENT10, Jan 2019, 3:22 PM IST

  చంద్రబాబు, జగన్ లకు టాలీవుడ్ షాక్..?

  ఈ ఏడాది మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య బలమైన పోటీ జరగనుంది.

 • pawan kalyan

  Andhra Pradesh10, Jan 2019, 1:44 PM IST

  పవన్ కళ్యాణ్ కు ఇచ్చే గిఫ్ట్ అదే: జనసేన నేతలు

  రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు పాయకరావు పేట నియోజకవర్గం జనసేన కార్యకర్తలు స్పష్టం చేశారు.  పాయకరావుపేట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి పవన్‌కు బహుమతిగా ఇస్తామని ఆ పార్టీ నియోజకవర్గం నేత గెడ్డం బుజ్జి ధీమా వ్యక్తం చేశారు. 

 • బ్రాహ్మణ సంఘం నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్ (ఫోటోలు)

  Andhra Pradesh8, Jan 2019, 8:09 PM IST

  ఈ అర్హతలు ఉన్నవారికే టిక్కెట్: తేల్చేసిన పవన్ కళ్యాణ్

  ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ టిక్కెట్ ఆశించే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలో అన్న అంశాలపై పవన్ క్లారిటీ ఇచ్చేశారు. 

 • pawan kalyan on prp

  Andhra Pradesh7, Jan 2019, 8:11 PM IST

  టార్గెట్ 2019: పవన్ కీలక నిర్ణయమిదే

  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ఎన్నికలకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలపై పోరాటాలు చేయాలని భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు.