పవన్ కల్యాణ్

(Search results - 650)
• బిజెపితో పొత్తుకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వివిధ చోట్ల సభలు నిర్వహిస్తూ జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు నడిపారు. అయితే, బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ జోరు తగ్గింది. తాను చేపట్టే కార్యక్రమాలను బిజెపి సమన్వయం చేసుకోవాల్సి రావడమే అందుకు కారణమని అంటున్నారు.

Andhra Pradesh3, Jul 2020, 6:17 PM

వెరీ గుడ్ సీఎం: జగన్‌పై పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లు

ఏపీలో వైద్య ఆరోగ్య సదుపాయాలను మరింత పటిష్టం చేసేందుకు గాను ప్రభుత్వం 104, 108 వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి జనసేన అధినేత, పవన్ కల్యాణ్ చేరారు

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కాపు రాజకీయ అజెండాను ఎత్తుకున్నాడు. కాపుల ఆత్మగౌరవ నినాదంతో ఆయన తదుపరి రాజకీయ కార్యాచరణ ఉండబోతుంది అనేది తథ్యం. ఆయన కాపులను తన వైపుగా ఆకర్షించుకోవాలని చూస్తున్నాడు.

Entertainment2, Jul 2020, 1:16 PM

దీక్షా సమయం: పవన్ నిర్ణయంతో షాక్‌లో ఇండస్ట్రీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. దేశ ప్రజల సంక్షేమం, రెండు రాష్ట్రాల ప్రజల ఆరోగ్యం కోసం పవన్ కల్యాణ్ చతుర్మాస దీక్షను ప్రారంభించారు. నాలుగుమాసాల పాటు చతుర్మాస దీక్ష కొనసాగనుంది. దీక్షా సమయంలో పవన్ కల్యాణ్ ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. మాంసాహారానికి దూరంగా ఉంటారు. తొలి ఏకాదశి నాటి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి నాడు పవన్ కల్యాణ్ దీక్షను విరమిస్తారు

• బిజెపితో పొత్తుకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వివిధ చోట్ల సభలు నిర్వహిస్తూ జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు నడిపారు. అయితే, బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ జోరు తగ్గింది. తాను చేపట్టే కార్యక్రమాలను బిజెపి సమన్వయం చేసుకోవాల్సి రావడమే అందుకు కారణమని అంటున్నారు.

Andhra Pradesh29, Jun 2020, 7:51 PM

ఆ బాధ్యత ప్రభుత్వానిదే... కార్పోరేట్ విద్యాసంస్థలపై పవన్ ఆగ్రహం

కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రైవేట్ విద్యా సంస్థల్లోని బోధన సిబ్బందిని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కోరారు.

vakeel saab

Entertainment29, Jun 2020, 12:16 PM

‘వకీల్ సాబ్‌’ కోర్టు సీన్ లీక్

పవన్ కళ్యాణ్ చిత్రం  ‘వకీల్ సాబ్‌’ కోర్టు సీన్ వీడియో లీక్ అయినట్లు సమాచారం. హిందీలో  బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. ఇప్పుడా వకీల్ సాబ్ మూవీలో కోర్టు సీన్ వీడియో లీక్ కావడం చిత్ర యూనిట్‌ను ఇబ్బంది పెడుతోంది. కొన్ని నెలల కొందట సీన్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ లీకులు మూవీ యూనిట్‌ను అసహనానికి గురిచేస్తున్నాయి.

• Opinion29, Jun 2020, 8:32 AM

జగన్ కు చెక్: ఓ వైపు పవన్ కల్యాణ్, మరో వైపు చంద్రబాబు

అన్ని పరిణామాలకు తోడుగా తాజాగా చంద్రబాబునాయుడుకి కేంద్రం క్లీన్ చిట్ ఇవ్వడం. జనసేన నేత పుల్లారావు రాసిన లేఖకు కేంద్రం సమాధానమిస్తూ పోలవరం విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక్కడొక ఆసక్తికర అంశం ఏమిటంటే.... ఎన్నికలప్పుడు స్వయంగా ప్రధాని మోడీయే టీడీపీకి పోలవరం ఒక ఎటిఎం లాగా మారిందంటూ దానిపై ఆరోపణలు చేసారు.

ycp govt how much spend  kapu corporation Announce..demands janasena

Video Icon

Andhra Pradesh28, Jun 2020, 1:47 PM

కాపులకి ఎంత ఖర్చు పెట్టారో శ్వేతా పత్రం ఇవండీ ..జనసేన

జనసేన ప్రధానకార్యదర్శి శివశంకర్ కామెంట్స్ మీడియాతో మాట్లాడుతూ కాపుల కోసం ఎంత నిధులు ఖర్చు పెట్టారో శ్వేత పత్రం ప్రకటించాలని పవన్ కల్యాణ్ చేసిన డిమాండ్ కు స్పందించకుండా...

• Opinion28, Jun 2020, 12:42 PM

జగన్ మీద పోరు: పవన్ కల్యాణ్ కాపు ఎజెండా ఆంతర్యం ఇదే!

కాపులకు అన్యాయం జరుగుతున్నందున కాపు నాయకులందరూ తనను మాట్లాడమని  ఒక గొంతుకలాగా మారమని కోరుతున్నారని అడుగుతున్నారని ఆయన అన్నారు. ఇవి లేఖలోని ముఖ్యాంశాలు. వీటన్నిటిని  పరిశీలించి, కొన్ని వర్ధమాన రాజకీయాలతో గనుక పోల్చి చూసుకుంటే.... మనకు పవన్ కళ్యాణ్ కాపు రాజకీయం గురించి క్లియర్ గా అర్థమవుతుంది.

• వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలకు చెందిన స్థానిక నేతల నుంచి పవన్ కల్యాణ్ పై, చంద్రబాబుపై ఒత్తిడి వస్తోంది. అభిప్రాయభేదాలను పక్కన పెట్టి వైసిపిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పొత్తుకు సిద్ధపడాలని వారంటున్నారు

Andhra Pradesh28, Jun 2020, 8:58 AM

చంద్రబాబుతో లింక్స్: పవన్ కల్యాణ్ మీద ముద్రగడ ఉద్యమ అస్త్రం

కాపు నేస్తంపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుతో లింక్స్ పెట్టి, ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని అస్త్రంగా ప్రయోగిస్తున్నారు.

• Kanna babu

Andhra Pradesh27, Jun 2020, 1:21 PM

ఎందుకు కడపు మంట: పవన్ కల్యాణ్ ను ఉతికి ఆరేసిన మంత్రి కన్నబాబు

కాపు నేస్తంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. కాపులకు మేలు చేస్తుంటే పవన్ కల్యాణ్ కు ఎందుకు కడుపు మంట అని అడిగారు.

ఈ మాటల యుద్ధంలో ఎవరేమంటున్నారో వారితోపాటు వారివారి అభిమానులకు, కార్యకర్తలకు ఒక అవగాహన ఉండగా... జనసేన కార్యకర్తల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. తమ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతుండడంతో వారి స్టాండ్ ఏమిటో వారికే అర్థం అవడంలేదు.

Vijayawada25, Jun 2020, 8:49 AM

పవన్ కల్యాణ్ పింఛను పేరుతో మహిళకు జనసైనికుడి టోకరా

పవన్ కల్యాణ్ పింఛను పేరిట జనసేన కార్యకర్త ఒకతను ఒంటరి మహిళను మోసం చేశాడు. ఒంటరిగా ఉంటున్న మహిళ ఇల్లును కాజేసేందుకు పెద్ద నాటకమే ఆడాడు. మోసం గుర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

JD Lakshminarayana

Telangana24, Jun 2020, 7:00 AM

విహెచ్ పీ కార్యాలయంలో జేడీ లక్ష్మినారాయణ: అడుగులు అటు వైపేనా?

పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు దూరమైన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ హైదరాబాదులోని వీహెచ్ పీ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రచారకులను ఉద్దేశించి ప్రసంగించారు.

• Andhra Pradesh23, Jun 2020, 3:13 PM

టెన్త్ విద్యార్ధులే కాదు... వీళ్ల గురించి కూడా ఆలోచించండి: ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ క్రమంలో విద్యార్ధులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరమని సూచించారు.

• అయితే, మాజీ జేడీ లక్ష్మినారాయణపై పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను రాజకీయాలు చేయడానికి సినిమాల్లో నటించడం తప్పడం లేదని ఆయన సమర్థించుకున్నారు. తాను సినిమాల ద్వారా సంపాదించి కోట్ల రూపాయలు రాజకీయాలకు ఖర్చు చేస్తానని, మిగతా వాళ్లు ఒక్క వేయి రూపాయలు కూడా ఖర్చు పెట్టరని ఆయన లక్ష్మినారాయణపై విరుచుకుపడ్డారు

Andhra Pradesh16, Jun 2020, 8:27 PM

అభివృద్ధి లేని సంక్షేమం నీటి బుడగలాంటిది...: ఏపి బడ్జెట్ పై పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంగళవారం వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ప్రజలను మరోసారి ఆకర్షించడానికి రూపొందించారు తప్ప ప్రజల అభివృద్ధిని ఏ మాత్రం దృష్టిలో పెట్టుకోలేదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆరోపించారు.

pawan kalyan

Andhra Pradesh15, Jun 2020, 7:51 PM

పిల్లల ప్రాణాలతో చెలగాటాలొద్దు: టెన్త్ పరీక్షలు రద్దు చేయండి, ఏపీ ప్రభుత్వానికి పవన్ డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి వారి ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని పవన్ ప్రభుత్వానికి సూచించారు

• Andhra Pradesh13, Jun 2020, 1:32 PM

వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం: పవన్ కల్యాణ్

గుంటూరులోని పీవికె మార్కెట్ ను వేలం జాబితా నుంచి విరమించుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు.