పవన్  

(Search results - 2877)
 • pawan bjp

  Andhra Pradesh6, Apr 2020, 3:03 PM IST

  బీజేపీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

  భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు

 • Seetaphal

  Entertainment6, Apr 2020, 7:07 AM IST

  అన్న చిరుని పవన్ రిక్వెస్ట్ చేసి.. వాడేస్తారా?

   కరోనా కారణంగా అనేక పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం ఏర్పడబోతుందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒకరు అనుకున్న రిలీజ్ డేట్ ని మరొకరు ముందుకెళ్లాల్సిన సిట్యువేషన్ నెలకొంది. 

 • Anushka Shetty

  News5, Apr 2020, 5:36 PM IST

  కిరాక్ కాంబో.. పవన్ తో అనుష్క రొమాన్స్ ?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రాజకీయాల కారణంగా పవన్ అజ్ఞాతవాసి తర్వాత మరో చిత్రంలో నటించలేదు.

 • Pawan Kalyan

  News5, Apr 2020, 10:38 AM IST

  చూడగానే ఎగిరి గంతేసిన తమన్.. పవన్ ఫాలో అవుతోంది వీరినే!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊహలకందని వ్యక్తి. అజ్ఞాతవాసి చిత్రంలో వీడి చర్యలు ఊహాతీతం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ చర్యలు నిజంగానే ఊహాతీతంగా ఉంటాయి.

 • undefined

  News4, Apr 2020, 1:32 PM IST

  కరోనా విరాళాలు: తెలుగు సినీ తారలు సేమ్ టు సేమ్, పవన్ మాత్రమే తేడా..!

  ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ భయానక వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిషలు శ్రమిస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నంలో తమవంతు సాయంగా పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రతీ ఒక్కరు తమ స్థాయిక తగ్గట్టుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ విరాళాల విషయంలో పక్కా స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు స్టార్స్‌.

 • undefined

  News4, Apr 2020, 9:52 AM IST

  పవర్‌ స్టార్‌తో ఆడి పాడనున్న తెలుగమ్మాయి.!

  పవన్‌ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న విరూపాక్షలో  కీలక సమయంలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్‌లో పవన్‌ తో కలిసి ఓ తెలుగమ్మాయి ఆడిపాడనుంది. రంగస్థలం, కల్కి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన తెలుగమ్మాయి పూజితా పొన్నడా పవన్‌తో కలిసి ఆడిపాడనుందట.

 • Ameesha patel

  Entertainment3, Apr 2020, 6:50 PM IST

  సెల్ఫ్ క్వారంటైన్ లో హీరోయిన్...లో దుస్తుల్లో కనిపించెన్

  కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపధ్యంలో చాలా మంది సెలబ్రెటీలు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండిపోయారు. అయితే ఒక్కరే ఇంట్లో ఉండటంతో ఏం చేయాలో తోచటం లేనట్లున్నారు. తమ అందాలను అందరికీ ప్రదర్శించే పోగ్రామ్ సోషల్ మీడియా ద్వారా పెట్టుకుంటున్నారు. హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న ముదురు భామ...అమీషా పటేల్. నాలుగు పదుల వయసులో ఉన్న ముద్దుగుమ్మ గా కనిపించాలని విశ్వప్రయత్నం చేస్తోంది. ఏ మేరకు ఎక్సపోజ్ చేయాలో అంతకు మించే చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. 

 • Nikesha patel

  News3, Apr 2020, 6:19 PM IST

  చీర కట్టులో 'పులి' హీరోయిన్ హాట్ షో(ఫోటోస్)

  నికీషా పటేల్ పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి చిత్రం గుర్తొస్తుంది. ఆ చిత్రంలో పవన్ తో రొమాన్స్ చేసింది నికీషా. కొమరం పులి నిరాశపరచడంతో నికీషాకు పెద్దగా అవకాశాలు రాలేదు. 

 • Tollywood blockbusters

  News2, Apr 2020, 2:04 PM IST

  ప్రభాస్, పవన్, మహేష్ లతో ఊహించని బ్లాక్ బస్టర్స్.. ఫస్ట్ బాల్ కే సిక్సర్

  ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే లక్ష్యంతోనే కొందరు దర్శకులు సినిమాలు ప్రారంభిస్తారు. ఊహించిన విధంగా అవి సూపర్ హిట్ కావచ్చు లేదా ఫ్లాప్ కావచ్చు. మరికొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలతో ఈ దర్శకులు తొలిసారి తెరకెక్కించిన చిత్రాలు ఇవి. 

 • Manchu Vishnu

  News31, Mar 2020, 3:36 PM IST

  మోహన్ బాబుకు పవన్ కౌంటర్.. ఎందుకు అలా మాట్లాడారో ఇప్పటికీ క్వశ్చన్ మార్క్

  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇద్దరూ టాలీవుడ్ లో ఉన్నత స్థాయికి ఎదిగారు. కాయాన్ని వీరిద్దరి మధ్య అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి.

 • Renu Desai

  News31, Mar 2020, 2:02 PM IST

  అకిరా గురించి అతిగా.. రేణు దేశాయ్ రియాక్షన్ అదుర్స్, పవన్ సాంగ్ కోసం తంటాలు!

  నటి రేణు దేశాయ్ కి, ఆన్లైన్ లో చికాకు తెప్పించే అభిమానులకి మధ్య చాలా రోజులుగా సోషల్ మీడియాలో వాదన జరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ ఒంటరిగా ఉంటూ పిల్లల బాగోగులు చూసుకుంటున్నారు.

 • undefined

  gossips31, Mar 2020, 11:37 AM IST

  ప్రభాస్‌ హీరోయిన్‌తో పవర్‌ స్టార్ రొమాన్స్‌?

  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా జాక్వెలిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 • వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన సినిమాల గురించిన వార్తలు నిత్యం మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

  Coronavirus Andhra Pradesh30, Mar 2020, 9:43 PM IST

  లాక్ డౌన్: ఏపి మత్స్యకారులకు తమిళనాడు సీఎం సాయం... పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు

  దేశంమొత్తంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా ఏపికి చెందిన కొందరు మత్స్యకారులు చెన్నైలో చిక్కుకున్నారు. వారికి సాయం చేయనున్నట్లు హామీ ఇచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

 • YCP Leader Ambati Rambabu fires on chandrababu, pawankalyan over Comments on YS Jagan
  Video Icon

  Andhra Pradesh30, Mar 2020, 6:47 PM IST

  ఆపద సమయంలో రాజకీయాలా..పవన్ ట్వీట్ పై అంబటి ఆగ్రహం...

  కరోనా వ్యాధి అరికట్టడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు  రాజకీయాలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. 

 • pawan

  Coronavirus Andhra Pradesh30, Mar 2020, 6:21 PM IST

  చెన్నై తీరంలో ఏపీ మత్స్యకారులు: పవన్ విజ్ఞప్తిపై స్పందించిన పళనిస్వామి

  కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలోనే చిక్కుకుపోతున్నారు. ఈ క్రమంలో చెన్నై తీరంలో ఏపీకి చెందిన మత్స్యకారులు ఇరుక్కుపోయారు.