Search results - 60 Results
 • Tamil Nadu Cabinet recommends release of Rajiv Gandhi assassination case convicts

  NATIONAL9, Sep 2018, 7:21 PM IST

  రాజీవ్ హంతకులను విడుదల చేయాలని తమిళనాడు మంత్రివర్గం సిఫారసు

  మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడు రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ కు ఆదివారం నాడు సిఫారసుచేసింది.

 • MLA's missing fiance trassed.. what MLA says

  NATIONAL5, Sep 2018, 11:32 AM IST

  నిర్ణయించిన ముహుర్తానికే పెళ్లి జరుగుతుంది.. ఎమ్మెల్యే ధీమా

  తనకిష్టంలేని పెళ్లి జరుగనుండటంతో సంధ్య తన ప్రేమికుడితో పారిపోయి ఉంటుందని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. పోలీసులు మాత్రం ఆ అమ్మాయిని వెతికి పట్టుకోగలిగారు.

 • TN MLA's wedding cancelled after bride elopes with lover

  NATIONAL4, Sep 2018, 11:45 AM IST

  లవర్ తో వధువు జంప్... ఆగిన ఎమ్మెల్యే పెళ్లి

  తనకిష్టంలేని పెళ్లి జరుగనుండటంతో సంధ్య తన ప్రేమికుడితో పారిపోయి ఉంటుందని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారైన సంధ్య ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

 • Tamilandu cm palaniswami reacts on kerala cm vijayan comments

  NATIONAL24, Aug 2018, 1:05 PM IST

  కేరళకు పళని కౌంటర్: వరదలకు మేం కారణం కాదు

  కేరళలో చోటు చేసుకొన్న వరదల విషయంలో తమిళనాడు సర్కార్ ఘాటుగానే స్పందించింది. వరదలకు తాము కారణం కాదని తమిళనాడు సర్కార్ స్పష్టం చేసింది

 • DMK politics: Bjp behind Alagiri

  NATIONAL21, Aug 2018, 1:27 PM IST

  తమిళనాడులో అన్నదమ్ముల పోరు: అళగిరి వెనక బిజెపి?

  తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతుంది. అందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వదులు కోవడం లేదు. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీలో ఏర్పడిన విభేధాలను అవకాశంగా మలచుకుంది. పళనిస్వామి తమిళనాడు సీఎ సీటు అధిరోహించడానికి తెరవెనుక బీజేపీ పెద్ద కసరత్తు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అదే బీజేపీ అన్నాడీఎంకేలో అధ్యక్ష పీఠం కోసం అన్నదమ్ముల మధ్య జరుగుతున్న పోరును అవకాశంగా మలచుకుంది.  

 • rajinikanth used karunanidhi's funeral to become full-time politician:AIADMK

  NATIONAL14, Aug 2018, 6:36 PM IST

  నీకంత సీన్ లేదు: రజనీపై అన్నాడీఎంకె తీవ్ర వ్యాఖ్యలు

  :డీఎంకె చీఫ్ కరుణానిధి అంత్యక్రియల్లో సీఎం పళనిస్వామి పాల్గొనకపోవడంపై సినీ నటుడు రజనీకాంత్  విమర్శలు గుప్పించడంపై  అన్నాడీఎంకె తీవ్రంగా స్పందించింది. 

 • MK Stalin says, "We need to be united, Karunanidhi's dream was to be in power"

  NATIONAL14, Aug 2018, 1:12 PM IST

  ఆళగిరి ఎఫెక్ట్: డీఎంకె సమావేశంలో కన్నీళ్లు పెట్టుకొన్నస్టాలిన్

  పార్టీని అందరూ ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అభిప్రాయపడ్డారు. డీఎంకె రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం నాడు చెన్నైలో  నిర్వహించారు.

 • super star rajinikanth fire on EPS over karunanidhi burial

  NATIONAL14, Aug 2018, 12:11 PM IST

  దేశం మొత్తం వచ్చినా.. మీరు ఎందుకు రాలేదు..? రజినీకాంత్ ఫైర్

  పళనిస్వామి.. కరుణానిధి కన్నా గొప్పవాడా అని ప్రశ్నించారు. పళనిస్వామి తనని తాను ఎంజీఆర్, జయలలిత అనుకుంటున్నాడా.. అందుకే కరుణానిధి అంత్యక్రియలకు రాలేదా? అంటూ మండిపడ్డారు.

 • story behind why Palaniswamy Objecting to Karuna's burial

  NATIONAL9, Aug 2018, 3:32 PM IST

  కరుణ అంత్యక్రియలపై పళనిస్వామి రాజకీయం వెనుక..?

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణవార్త తమిళనాడు తల్లడిల్లిపోయ్యింది.ఇంతటి విషాద సమయంలో ఎంతో హూందాగా వ్యవహరించాల్సిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వేసిన ఎత్తుగడ రాజకీయంగా ఆయన ప్రతిష్టను దిగజార్చింది. 

   

 • Your a winson not wilson says Karunanidhi

  NATIONAL8, Aug 2018, 3:11 PM IST

  నీవు విన్‌సన్‌వి: కరుణానిధి మాటలను నిజం చేసిన విల్సన్

  మెరీనా బీచ్‌లో డీఎంకె చీఫ్ కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో ప్రభుత్వం తీరును ఎండగట్టడంలో  డీఎంకె న్యాయవాది విల్సన్ కీలకపాత్ర పోషించారు.

 • PM Modi Arrival at chennai airport

  NATIONAL8, Aug 2018, 10:47 AM IST

  స్టాలిన్, కనిమొళిలను ఓదార్చిన మోడీ.. కరుణకు నివాళి

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధికి ప్రధాని నరేంద్రమోడీ నివాళుర్పించారు. కరుణ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైన ప్రధాని ఇవాళ వాయుసేన ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు

 • Tamil Nadu Govt Denies Space for Karunanidhi's Burial at Marina Beach

  NATIONAL7, Aug 2018, 8:28 PM IST

  వివాదం: మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు పళని నో

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకె చీఫ్ కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మెరీనాబీచ్‌లో కాకుండా  గాంధీ మండపం వద్ద  స్థలం కేటాయించనున్నట్టు ప్రభుత్వం  ప్రకటించింది.
   

 • Karunanidhi health.. stalin meets cm palanisamy

  NATIONAL7, Aug 2018, 4:10 PM IST

  విషమంగా కరుణానిధి ఆరోగ్యం.. సీఎం నివాసానికి స్టాలిన్

  అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్ పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమంగానే ఉంది.. 24 గంటలు గడిస్తేనే కానీ ఏం చెప్పలేమని వైద్యులు చెప్పడంతో డీఎంకే శ్రేణుల్లో ఆందోళన నెలకొంది

 • Director C Sivakumar found dead at his house in Chennai

  ENTERTAINMENT3, Aug 2018, 4:38 PM IST

  దర్శకుడి మరణంతో ఇండస్ట్రీ షాక్.. కుళ్లిన స్థితిలో శవం!

  మంగళవారం చెన్నైలోకి, సాలిగ్రామంలోని తన ఇంట్లో శవంగా కనిపించారు శివకుమార్. ఆయన మరణవార్తతో సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. 

 • DMK chief responding to treatment, says son MK Stalin; urges cadre to not indulge in violence

  NATIONAL30, Jul 2018, 10:24 AM IST

  నాన్న కోలుకొంటున్నారు ఆందోళన వద్దు: స్టాలిన్

  కావేరీ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న డీఎంకె చీఫ్ కరుణానిధిని  సీఎం పళనిస్వామి, డీప్యూటీ సీఎం  పన్నీర్ సెల్వం సోమవారం నాడు పరామర్శించారు. ఆదివారం నాడు అర్ధరాత్రి పూట  కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరీ ఆసుపత్రి యాజమాన్యం  హెల్త్ బులెటిన్ విడుదల చేసింది