పల్లా రాజేశ్వర్‌రెడ్డి  

(Search results - 2)
 • ఆర్టీసీ సమ్మెపై శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో విలీనం చేశారా అని పల్లా ప్రశ్నించారు. తెలంగాణ కార్మిక సంఘాలను, కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పార్టీల నాయకులపై రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ గురించి కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసునని.. ఆయన సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని పల్లా తెలిపారు.

  Telangana16, Nov 2019, 3:01 PM IST

  హుజూర్ నగర్ ఎఫెక్ట్: రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా

  రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించనుంది.  ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులకు కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుల నియామకం జరగనున్నా విషయం తెలిసిందే. 

 • ప్రజలకు పారదర్శకమైన సేవలు అందేలా కొత్త చట్టాన్ని రూపొందించినట్టుగా కేటీఆర్ చెప్పారు. చట్టాలు అమలు కావాలంటే పాలకులకు చిత్తశుద్ది అవసరమన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  Telangana17, Sep 2019, 11:00 AM IST

  వీరులను స్మరించుకుందాం... ట్విట్టర్ లో కేటీఆర్

  భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం.. జై తెలంగాణ, జై హింద్ అని ట్వీట్ చేశారు కేటీఆర్