పర్సనల్
(Search results - 103)EntertainmentJan 9, 2021, 11:26 AM IST
పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ కోసం రంగంలోకి దిగిన రష్మీ... ఆమె చేతుల మీదుగా స్టూడియో ప్రారంభం!
నటి, జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కి పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న డిజైనర్ దివ్య ఏర్పాటు చేసిన...త్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ డిజైనర్ స్టూడియో ప్రారంభ కార్యక్రమానికి యాంకర్ రష్మీ గౌతమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్వయంగా థ్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ డిజైనర్ స్టూడియోని ప్రారంభించిన రష్మీ తన డిజైనర్ ని పొగడ్తలతో ముంచెత్తారు.
EntertainmentJan 1, 2021, 6:22 PM IST
గోవాలో పబ్లిక్ రొమాన్స్... చైతూకి ముద్దుపెట్టిన సమంత!
సమంత, చైతూల ఈ రొమాంటిక్ పోజ్ నెటిజన్స్ తెగ నచ్చేసినట్లు ఉంది. అందుకే లైక్స్ తో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఆ ఫొటోకు వన్ మిలియన్స్ కి పైగా లైక్స్ దక్కడం విశేషం. లవ్ మ్యారేజ్ చేసుకున్న సమంత, చైతు మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అటు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ని ఇద్దరూ భలే బ్యాలన్స్ చేస్తున్నారు.
EntertainmentDec 25, 2020, 7:16 PM IST
కుదటపడని రజనీ ఆరోగ్యం: హైదరాబాద్‌కు పర్సనల్ డాక్టర్.. 24 గంటలు గడిస్తేనే
హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం పూర్తిగా కుదటపడనట్లుగా తెలుస్తోంది. చెన్నై నుంచి ఆయన వ్యక్తిగత డాక్టర్ బయల్దేరారు. కాసేపట్లో ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు
Entertainment NewsDec 24, 2020, 12:34 PM IST
సోహెల్ కి అవకాశాల వెల్లువ: భారీ బడ్జెట్ తో కొత్త సినిమా ప్రారంభం
బిగ్‌బాస్ 4 టాప్ 3లో ఉన్న కంటెస్టెంట్ సోహైల్ ఫైనల్ రోజే అసలైన విన్నర్‌గా నిలిచారు.
EntertainmentDec 21, 2020, 7:29 PM IST
మాలీవుడ్‌లో విషాదం.. సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి
మాలీవుడ్‌లో విషాదం నెలకొంది. యంగ్ స్టార్ హీరో, `ప్రేమమ్` ఫేమ్ నివిన్ పాలీ పర్సనల్ మేకప్‌మెన్ షాబు పుల్పల్లి కన్నుమూశారు. ప్రమాదవశాత్తు ఆయన చెట్టుపై నుంచి పడి ఆదివారం దుర్మరణం చెందారు.
EntertainmentDec 18, 2020, 4:41 PM IST
నిన్నొక పార్టీ ముగిసింది..ఈ రోజు మరొకటి గోవాలో !
టాలీవుడ్ ప్రముఖులకు నిన్న రాత్రి గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు దిల్ రాజు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరికీ పార్టీలు ఇవ్వలేదు . ప్యాండమిక్ కావడంతో కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు. దాంతో నిన్న నైట్ సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ తో తన 50వ బర్త్ డే సంబరాలు జరుపుకున్న దిల్ రాజు… ఇక ఫ్యామిలీతో పర్సనల్ గా సెలెబ్రేషన్స్ జరుపుకోవటానికి సిద్దపడ్డారు. భార్య వైగా రెడ్డితో కలిసి ఈ రోజు ఆయన గోవాకి వెళ్లారు. అక్కడే ఇక సెలెబ్రేషన్స్ ఊపందుకోనున్నాయి.
EntertainmentDec 12, 2020, 3:17 PM IST
బాడీగార్డ్ జలాల్ తో దీపికా రిలేషన్... అతని శాలరీ తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె స్టార్ డమ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలకు సమానంగా పారితోషికం అందుకొనే దీపికా పదుకొనె తన పర్సనల్ బాడీ గార్డ్ జలాల్ కి ఇస్తున్న శాలరీ ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.EntertainmentDec 10, 2020, 10:52 AM IST
తమన్నా పెళ్లెప్పుడు.. తన క్రష్ ఎవరితో.. సమంత ఏం రాబట్టబోతుంది?
తన తోటి నటీమణులంతా మ్యారేజ్ చేసుకోబోతున్నారు. తన సమకాలికుల్లో అనుష్కతోపాటు తానే మిగిలి ఉంది. ఇక మ్యారేజ్‌కి సిద్ధమవుతుందా? సమంతతో మిల్కీ బ్యూటీ ఏం పంచుకోబోతుంది. తన క్రష్, కరోనా టైమ్, పర్సనల్ లైఫ్.. ఇలా అనేక విషయాలు పంచుకోబోతుంది మిల్కీ బ్యూటీ.
INTERNATIONALNov 30, 2020, 10:54 AM IST
డిగో మారడోనా మృతిపై అనుమానాలు.. డాక్టర్ పై విచారణ..
ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా (60) మృతి విషయంలో ఆయన పర్సనల్ డాక్టర్ లియోపోల్డో ల్యూక్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం కారణంగానే డిగో మారడినా మరణించాడన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
EntertainmentNov 30, 2020, 10:12 AM IST
బేబీ బంప్స్ తో తన టీమ్‌తో అనుష్క శర్మ.. తల్లి కాబోతున్న ఆనందం కనిపిస్తుంది!
అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ ని ఎంజాయ్ చేస్తుంది. తన భర్తతోపాటు మొన్నటి వరకు దుబాయ్‌లో ఎంజాయ్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు తన ప్రొడక్షన్, అండ్ పర్సనల్ టీమ్‌తో సరదాగా గడిపింది. ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
EntertainmentNov 21, 2020, 10:49 AM IST
గ్లామర్ క్వీన్ శ్రీదేవి కారు వెనుక రోజా పరుగు, కారణం ఏమిటంటే...
రోజా తన పర్సనల్ లైఫ్ లో శ్రీదేవి కారు వెనుక పరిగెత్తిన సందర్భం గురించి చెప్పారు. అవును రోజా నిజంగానే శ్రీదేవి కారు వెంట పరిగెత్తారట. ఎప్పుడు ఏమిటి అనే కథాకమామీషు మీకోసం.
EntertainmentNov 11, 2020, 9:43 AM IST
విజయ్ దేవరకొండ సీక్రెట్ ఎఫైర్స్ బయటికి లాగనున్న సమంత..!
త్వరలో ప్రసారం కానున్న సామ్ జామ్ టాక్ షో కొంచెం బోల్డ్ గానే సాగుతుందని సమాచారం. సమంత విజయ్ దేవరకొండను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారట. విజయ్ దేవరకొండ పరిశ్రమకు వచ్చాక హీరోయిన్స్ తో పెట్టుకున్న ఎఫైర్స్ , ఆయన సీక్రెట్స్ కూడా బయటికి లాగనున్నారని సమాచారం.
Andhra PradeshNov 9, 2020, 2:43 PM IST
ముస్లిం కుటుంబం ఆత్మహత్య సంఘటనలో ముఖ్యమంత్రి స్పందించినతీరు అభినందనీయం
నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య సంఘటనలో వెంటనే విచారణ జరిపించి ముఖ్యమంత్రి మైనార్టీలకు అండగా ఉంటాం అని మరోమారు నిరూపించారు .Tech NewsNov 5, 2020, 5:27 PM IST
వాట్సాప్‌లో స్నాప్‌చాట్ లాంటి మరో కొత్త ఫీచర్.. వాటిని ఈజిగా డిలీట్ చేయవచ్చు..
ఈ ఫీచర్ మొదట స్నాప్‌చాట్‌లో ఉండేది, ఇప్పుడు వాట్సాప్ బీటా వెర్షన్లో పర్సనల్ లేదా గ్రూప్ చాట్లలో ఈ ఫీచర్‌ను తీసుకురవొచ్చు. వాట్సాప్ గ్రూపులు, పర్సనల్ చాట్ ల నుంచి వచ్చి మెసేజ్‌లను, ఫోటోలను, వీడియోల కంటెంట్‌ను డిలీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.
EntertainmentNov 2, 2020, 7:05 AM IST
న్యూడ్ గా నటించా, పర్సనల్ ఇంట్రస్ట్ కు వాడుకుని మోసం చేసారు
అయితే తాము దెబ్బతిన్నాము అని విషయం తెలుసుకునే సరికే పుణ్యకాలం గడిచిపోతుంది. ఏం చేయలేని పరిస్దితి ఏర్పడుతుంది. అలాంటి సిట్యువేషన్ ని తాను ఎదుర్కొన్నా అంటోంది మీరా వాసుదేవ్. ఈ మళయాళ బ్యూటీ అనగానే ఆమె తన్మత్ర సినిమాలో చేసిన పాత్ర అందరికీ గుర్తు వస్తుంది.