పరుశరామ్

(Search results - 15)

భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... కచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తా. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా అన్నారు.

Entertainment6, Jul 2020, 11:21 AM

'సర్కార్ వారి పాట' లో విలన్ గా బిగ్ బాస్ విజేత?

దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే టైటిల్ తో  సినిమాను మొదలు పెట్టి మరో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ప్రస్తుతం కరోనా తో షూటింగ్స్ ఏమీ జరగలేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయమై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇధిలా ఉంటే ఈ సినిమాలో నటించబోయే మిగతా నటీనటుల ఎంపిక ఓ ప్రక్కన జరుగుతోంది.

Mahesh Babu

Entertainment23, Jun 2020, 9:19 AM

మహేష్ నిర్ణయం, టీమ్ కు షాకే!

ప్రస్తుతం కరోనా తో పెద్ద సినిమాల  షూటింగ్స్ ఏమీ జరగటం లేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయమై అనేక చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో  వినిపిస్తున్నదాని ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ రెండవ వారం నుంచి ప్రారంభం కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్లాన్ మార్చినట్లు సమాచారం. దాంతో వచ్చే సంక్రాంతికి సినిమా థియోటర్స్ కు వచ్చే పరిస్దితి లేదు.

భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... కచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తా. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా అన్నారు.

Entertainment5, Jun 2020, 9:01 AM

'సర్కార్ వారి పాట' షూటింగ్ ముహూర్తం ఫిక్స్

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించబోతున్న చిత్రం `సర్కారు వారి పాట`. టైటిల్‌తోనే ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్.. సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది.

భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... కచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తా. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా అన్నారు.

Entertainment3, Jun 2020, 11:19 AM

'సర్కార్ వారి పాట' కు పరుశరామ్ రెమ్యునేషన్

పరుశరామ్ ఈ సారి ఓ సరికొత్త సబ్జెక్టు తో మహేష్ ని మెప్పించారు.  ఈ చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ ఫస్ట్ లుక్ వదిలారు.మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో పరుశరామ్ కు ఎంత రెమ్యునేషన్ ఇస్తున్నారనేది మీడియా వర్గాల్లో చర్చగా మారింది. మహేష్ లాంటి స్టార్ హీరోని డైరక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా భారీ మొత్తమే ఇస్తారు. అయితే ఆ మొత్తం ఎంత..పరుశరామ్ కు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు. మొత్తం ఎంత పే చెయ్యబోతున్నారు.

భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... కచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తా. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా అన్నారు.

Entertainment2, Jun 2020, 10:47 AM

'సర్కార్ వారి పాట' కీ మొదలైంది కరోనా పోటు

చెవి పోగుతో పాటు మెడపై రూపాయి సింబల్ టాటూతో మహేశ్ న్యూలుక్‌తో ఆకట్టుకున్నారు. మైత్రీమూవీమేకర్స్- జీఎమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్- 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

Mahesh babu

Entertainment29, May 2020, 8:45 AM

పీఆర్ టీమ్ పై మండిపడ్డ మహేష్?

అలాంటి మహేష్ కు మండిపడే మ్యాటర్ ఏముంటుంది. అదీ తన సొంత పీఆర్ టీమ్ మీద. అంటే ఉందిట..మీడియాలో ప్రచారం జరుగుతున్న దాన్ని బట్టి మహేష్ బాబుకు తన పీఆర్ టీమ్ కోపం తెప్పించిందట. ఎందుకూ అంటే టైటిల్ లీకైనందుకు అని తెలుస్తోంది. ఓ సర్పైజ్ గా ఫ్యాన్స్ కు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేద్దామని మహేష్ ఆలోచనట.

• మహేష్ సైతం కొరటాల శివ తన సమయం కేటాయించి,సాయిం చేసినందుకు చాలా హ్యాపీ ఫీలయ్యారట. కొరటాల సీక్రెట్ హ్యాండ్ లేకపోతే పరుసరామ్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కేది అని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది.

Entertainment28, May 2020, 1:28 PM

మహేష్ కొత్త చిత్రం బ్యాక్ డ్రాప్ ఇంట్రస్టింగ్

' గీతా గోవిందం' చిత్రం తీసి మంచి విజయాన్ని అందుకున్న పరుశరామ్ ఈ సారి ఓ సరికొత్త సబ్జెక్టు తో మహేష్ ని మెప్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురిచింన రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.   ఈ చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. అలాగే ఈ సినిమా బ్యాంకింగ్ రంగలోని ప్రాడ్స్ పై ఉండబోతోందని వినపడుతోంది.

• Mahesh babu

Entertainment27, May 2020, 2:40 PM

హాట్ న్యూస్:మహేష్,పరుశరామ్ టైటిల్ ఇదే?!

కొంత గ్యాప్ తీసుకుని  రెస్ట్ తీసుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన అప్ కమింగ్ మూవీ ని కన్ఫాం చేశాడు.  గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ పరశురాం కి తన కెరీర్ లో 27 వ సినిమా డైరెక్షన్ అప్పగించాడు. దాదాపు రెండేళ్ళు కథ సిద్ధం చేసిన పరశురామ్ చెప్పిన కథ ని ఫైనల్ చేసిన మహేష్ బాబు ఈ నెల 31 న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా ఫార్మల్ గా ఈ సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.

• ఆ వీడియో కాల్ లో ... పరుసరామ్ తో సినిమా చేద్దామని అడ్వాన్స్ ఇచ్చి కమిటయ్యారు కాబట్టి మీరు కూడా ఈ సినిమాలో వాటా తీసుకోండి అని చెప్పి ఒప్పించారు.

Entertainment News2, May 2020, 7:58 AM

మహేష్‌కు కన్ను కొట్టబోతోంది.. వింక్‌ బ్యూటీ!

లాక్ డౌన్ పూర్తయ్యాక మొదలయ్యే ఈ ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ మధ్యనే దర్శకుడు పరుశరామ్ .. ఈ విషయం ఫైనలైజ్ చేసారట. అన్ని సర్దుబాటు అయ్యాక, ప్రియా ప్రకాష్ వారియర్ ను స్క్రీన్ టెస్ట్ కు అటెండ్ అవ్వమని అడిగాడట. అయితే ప్రియా ఇంకా స్క్రీన్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఈ స్క్రీన్ టెస్ట్ మరియు ఆడిషన్లో గనుక ఈమె పాత్రకు సరిపోతుంది అనిపిస్తే ఇక ఈమె  కన్ఫర్మ్ అయినట్టే.

• నాగార్జున - 'కింగ్' సినిమా తరువాత నాగార్జునకి వరుసగా తొమ్మిది ఫ్లాప్స్  పడ్డాయి. ఇందులో మూడు ఏవరేజ్ సినిమాలు ఉన్నాయి. ఫైనల్ గా  విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో 'మనం' హిట్ ఇవ్వడమే కాకుండా  అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్ మూవీగా నిలిచిపోయింది.

Entertainment8, Apr 2020, 4:30 PM

ఆ డైరక్టర్ పై నాగ్ కు పిచ్చ కోపం,బ్లాక్ లిస్ట్ లో

ఎంత మంచివాడికైనా, ఎంత బిజినెస్ మ్యాన్ కు అయినా కొన్ని విషయాల్లో కోపం నశాళానికి అంటుతుంది. దాన్ని నటుడు తన నటనతో దాచి పుచ్చవచ్చేమో కాని, ఎంతోకాలం దాగదు. అలాగే నాగార్జునకు కూడా ఓ డైరక్టర్ పై పిచ్చ కోపం వచ్చిందిట. అయితే ఆ టైమ్ అది ఉగ్గబెట్టుకుని తర్వాత దాన్ని గుర్తు చేస్తూ తన కొడుక్కు క్లియర్ గా చెప్పాడట.

• ஆச்சர்யமா ஒரு போஸ்

Entertainment5, Apr 2020, 3:13 PM

రష్మిక నా ప్రక్కన వద్దని చెప్పేశాడా, ఏం జరిగింది?

రష్మికను తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామంటే వద్దనే హీరోలు ఉంటారా..అంటే ఉన్నారనే అంటోంది ఓ వర్గం మీడియా. రష్మికను తమ సినిమాలో తీసుకుందామంటే మహేష్ బాబు వద్దన్నాడంటూ ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది.

• ಮಹೇಶ್‌ ಬಾಬು: ಸಂಭಾವನೆ 18 ಕೋಟಿ ರೂ.

Entertainment22, Mar 2020, 9:50 AM

నాగ్ హర్ట్ అయ్యి,మహేష్ పై మండిపాటు?

ఇలా చేయటం భావ్యం కాదని నాగ్ భావిస్తున్నారట. నాగార్జున ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యారని అంటున్నారు. అయితే ఇందులో డైరక్టర్ ని బ్లేమ్ చేయటానికి ఏమీ లేదని అంటున్నారు.

• chiru

News12, Feb 2020, 5:14 PM

చిరు 'లూసిఫర్' రీమేక్ కి డైరక్టర్ అతనేనా..?

అందుతున్న సమాచారం మేరకు డైరక్టర్ పరసరామ్ కు ఈ సినిమా భాధ్యతలు అప్పగించనున్నారు. గీతాగోవిందం చిత్రంతో హాట్ డైరక్టర్ గా మారిన పరుశరామ్ ...ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా కమిటయ్యారు

• rashmika 2

News9, Jan 2020, 6:06 PM

'గీత గోవిందం' డైరక్టర్ ని టెన్షన్ లో పడేసిన రష్మిక

యంగ్ డైరెక్ట‌ర్ ప‌రుశ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'గీత గోవిందం' చిత్రం క్రితం సంవత్సరం ఆగ‌స్ట్ 15న విడుద‌లై...  పెద్ద హిట్టైంది.ఈ సినిమాలో పెయిర్ గా చేసిన విజయ్ దేవరకొండ, క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక..ఇద్దరూ ఫుల్ బిజీ అయ్యిపోయారు.

• పరశురామ్ : గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ టాప్ హీరోస్ ని ఆకర్షించిన పరశురామ్ మొదట డైరెక్ట్ చేసిన సినిమా యువత. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో రవితేజ పిలిచి మరి ఛాన్స్ ఇవ్వగా ఆంజనేయులు అనే సినిమా తీశాడు. ఆ సినిమా దారుణంగా దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే.

ENTERTAINMENT25, Aug 2019, 4:16 PM

మహేష్ తో కాదట, అఖిల్ తోనే చేసేస్తున్నాడట!

విజయ్ దేవరకొండతో గీతా గోవిందం వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరుశరామ్.