పరివర్తన  

(Search results - 5)
 • discounts on multi model cars

  carsFeb 11, 2020, 2:35 PM IST

  బీఎస్-6 ధరలు పెరగడంతో... తగ్గిన వాహనాల అమ్మకాలు..

  ఆర్థిక మందగమనం, బీఎస్-4 నుంచి బీఎస్-6 దిశగా పరివర్తనకు అనుగుణంగా ధరలు పెరగడంతో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జనవరిలో 6.2 శాతం తగ్గాయి. అయితే ఆటోఎక్స్​పో 2020 విజయవంతం కావడం, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వాహన రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

 • কেমন কাটবে সপ্তাহের প্রথমদিন! দেখে নিন আজকের রাশিফল

  AstrologySep 6, 2019, 7:14 AM IST

  06 సెప్టెంబర్ 2019 శుక్రవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంతానం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక చికాకులు అధికం అవుతాయి. ఏ పనిని శ్రద్ధతో పూర్తి చేయలేరు. ఆలోచనల్లో పరివర్తన చేసుకోవాలి. అనవసర ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సృజనాత్మకత పెంచుకోవాలి. పనులలో నూతనోత్సాహం పెంచుకోవాలి

 • టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందిస్తూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించడం అభినందనీయం అని అన్నారు. మోదీ నాయకత్వం, ఆయన చేపట్టిన సంస్కరణలు వృద్ధిని పెంచేవే. సగటు భారతీయులు నాణ్యమైన జీవితం గడిపేందుకు దోహదం చేసేవేన్నారు.

  AutomobileJun 29, 2019, 10:31 AM IST

  టాటామోటార్స్‌కిది ట్రాన్స్‌ఫర్మేషన్ టైం.. భారత్‌కు ఎలక్ట్రిక్ వెహికల్స్ మస్ట్!!


  మారిన పరిస్థితుల్లో తనకు తాను సరికొత్తగా రూపుదిద్దుకునేందుకు టాటా మోటార్స్‌ సిద్ధమవుతోంది. భవిష్యత్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా టాటా మోటార్స్‌లో పరివర్తన తీసుకొస్తామని చెబుతున్నారు టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్. ఆటోమొబైల్ రంగంలో తలెత్తే సమస్యలకు సరికొత్త పరిష్కారాలతోపాటు ఇతర సంస్థల నూతన భాగస్వామ్యాలు అవసరం అని చెప్పారు. అలాగే భారత్ వంటి దేశాల్లో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరని తేల్చేశారు చంద్రశేఖరన్‌.

 • Digital Jobs

  TECHNOLOGYMar 30, 2019, 2:40 PM IST

  ఆరేళ్లలో 4.5కోట్ల కొలువులు హాంఫట్: అదనంగా 6.5 కోట్ల కొత్త జాబ్‌లు

  డిజిటల్ టెక్నాలజీ అభివ్రుద్ధి చెందుతున్నా కొద్ది 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. వారి స్థానే 6.5 కోట్ల కొత్త ఉద్యోగాలొస్తాయని, ప్రస్తుతం ఆయా రంగాల్లో పని చేస్తున్నఉద్యోగులు నైపుణ్యాలు పెంచుకోవాల్సిందేనని మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ స్పష్టం చేసింది. 

 • nasccom

  NewsJan 3, 2019, 12:03 PM IST

  మనకు ఉందిలే మంచికాలం: డిజిటల్ పరివర్తనతో బోల్డ్ అవకాశాలు

  డిజిటల్ పరివర్తన దిశగా యావత్ ప్రపంచం అడుగులేస్తుండటంతో భారత ఐటీ పరిశ్రమకు దీర్ఘకాలంలో మంచి రోజులు రానున్నాయని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ సంస్థలు జాయింట్ వెంచర్ల దిశగా వెళుతుంటే.. మరికొన్ని ఇతర సంస్థల స్వాధీనంపై కేంద్రీకరించాయన్నారు.