పరారీలో ఉన్న నేరగాడు  

(Search results - 4)
 • vijay mallya

  businessApr 25, 2019, 9:47 AM IST

  అది ‘ఆర్థిక మరణ శిక్ష’వంటిదే: విజయ్ మాల్యా

  పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించడం తనకు ఆర్థికంగా మరణ దండన విధించడమేనని మద్యం వ్యాపారి విజయ్ మాల్య ఆవేదన వ్యక్తం చేశారు.

 • nirav

  businessMar 16, 2019, 12:07 PM IST

  ఇంగ్లాండ్‌లో నీరవ్ మోదీ బిజినెస్...‘గోల్డెన్’వీసా సాయంతో

  భారత్‌లో లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి శఠగోపం పెట్టి.. రమారమీ రూ.14 వేల కోట్లు కాజేసిన ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీ స్కామ్ బయటపడేలోగా దేశాన్ని విడిచి పారిపోయి న్యూయార్క్ నగరంలో తలదాచుకున్నాడు. ఇటీవల లండన్‌లో టెలిగ్రాఫ్ ప్రతినిధికి చిక్కడంతో ఆయన ఆచూకీ బయటపడింది. లండన్ నగరంలో వ్యాపార లావాదేవీలు జరిపేందుకు 20 లక్షల పౌండ్ల పెట్టుబడులు పెట్టి గోల్డెన్ వీసా సంపాదించాడు. ఆ వీసా పొందాకే ఆయన లండన్ నగరానికి వచ్చాడని తెలుస్తున్నది. అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్ముతో ఏమైనా చేయొచ్చనడానికి నీరవ్ మోదీ ఒక ఉదాహరణ కానున్నారు.

 • mallya

  businessJan 6, 2019, 4:32 PM IST

  మాల్యా ఆర్థిక నేరగాడే.. స్కామే లేదన్న నీరవ్ మోదీ

  ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని చెల్లింపుల కోసం పట్టుబట్టడంతో లండన్ నగరానికి చెక్కేశారు. కాకపోతే లండన్ న్యాయస్థానం ఆయనను భారతదేశానికి అప్పగించేయాలని ఆదేశించింది. తాజాగా ముంబై పీఎంఎల్ఏ కోర్టు పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించింది.