పయ్యావుల కేశవ్  

(Search results - 18)
 • పీఏసీ ఛైర్మెన్ పదవి టీడీపీలోని కొందరు సీనియర్లను అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం సాగుతోంది. పీఏసీ ఛైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ కు ఈ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం పార్టీలో కొందరు సీనియర్లకు మింగుడుపడడం లేదనే ప్రచారం సాగుతోంది.

  Andhra Pradesh20, Jan 2020, 6:17 PM

  బినామీలతో కొన్నట్లు తేలితే.. నా ఆస్తుల్ని జప్తు చేయండి: పయ్యావుల సవాల్

  అమరావతిలో తాను బినామీ పేర్లతో పొలాలు కొనుగోలు చేసినట్లు తెలితే తన ఆస్తులన్నింటినీ జప్తు చేసుకోవచ్చునని సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా పయ్యావుల అసెంబ్లీలో మాట్లాడారు. 

 • babu with balayya

  Andhra Pradesh22, Nov 2019, 10:12 PM

  ఏపీలో ఇంట్రెస్టింగ్ డిబేట్: టీడీపీలో మిగిలేది ఆ ఇద్దరా లేక ముగ్గురా...?

  టీడీపీలో ఉండేది ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మినహా మిగిలిన వారంతా సుజనాతో టచ్ లో ఉన్నారేమోనంటూ ఒక బాంబు పేల్చారు.
   

 • keshav

  Hyderabad11, Nov 2019, 1:48 PM

  పీఎసీ ఛైర్మెన్ పయ్యావుల కేశవ్‌కు బాబు పరామర్శ

  అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీఎసీ ఛైర్మెన్ పయ్యావుల కేశవ్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు ఉదయం హైద్రాబాద్‌లో పరామర్శించారు. 

 • అయితే చివరకు చంద్రబాబు పయ్యావుల కేశవ్ వైపు మొగ్గు చూపారు. ఇటీవల తానా సభల్లో పాల్గొనేందుకు పయ్యావుల కేశవ్ అమెరికా వెళ్లారు. అమెరికాలో పయ్యావుల కేశవ్ తో  బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ సమావేశమయ్యారు. బీజేపీలోకి పయ్యావుల కేశవ్ చేరుతారనే ప్రచారం సోషల్ మీడియాలో సాగింది.

  Guntur7, Nov 2019, 9:30 PM

  ప్రతి పైసాకు లెక్కలోకి...నిబద్దతతో పనిచేసే బాధ్యత మనదే...: పయ్యావుల కేశవ్

  రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పేర్కొన్న ప్రతి పైసా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా వి నియోగమయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రజా పద్దుల కమిటీపై సభ్యలైన తమందరిపై వుందని ఛైర్మన్ పయ్యావుల కేశవ్ పేర్కోన్నారు. 

 • payyavula keshav
  Video Icon

  Andhra Pradesh7, Nov 2019, 5:29 PM

  Video: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు తీవ్ర అస్వస్థత

  ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం అమరావతి సచివాలయంలో పీఏసీ సమావేశం జరుగుతుండగా పయ్యావులకు ఒక్కసారిగా చెమటలు పట్టి, వాంతులు చేసుకున్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది సెక్రటేరియట్‌లోని డిస్పెన్సరికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కేశవ్‌ను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అసిడిటీ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.

 • పీఏసీ ఛైర్మెన్ పదవి టీడీపీలోని కొందరు సీనియర్లను అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం సాగుతోంది. పీఏసీ ఛైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ కు ఈ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం పార్టీలో కొందరు సీనియర్లకు మింగుడుపడడం లేదనే ప్రచారం సాగుతోంది.

  Andhra Pradesh7, Nov 2019, 2:41 PM

  మీటింగ్‌ మధ్యలో వాంతులు: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు తీవ్ర అస్వస్థత

  ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం అమరావతి సచివాలయంలో పీఏసీ సమావేశం జరుగుతుండగా పయ్యావులకు ఒక్కసారిగా చెమటలు పట్టి, వాంతులు చేసుకున్నారు.

 • పీఏసీ ఛైర్మెన్ పదవి టీడీపీలోని కొందరు సీనియర్లను అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం సాగుతోంది. పీఏసీ ఛైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ కు ఈ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం పార్టీలో కొందరు సీనియర్లకు మింగుడుపడడం లేదనే ప్రచారం సాగుతోంది.

  Andhra Pradesh19, Sep 2019, 5:53 PM

  ఏపీ అసెంబ్లీలో మూడు కమిటీల ఏర్పాటు: పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ బులెటిన్ విడుదలయ్యింది. పీఏసీ కమిటీ ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా రాజన్న దొర, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా చిర్ల జగ్గిరెడ్డిని నియమించారు.

 • babu

  Andhra Pradesh13, Aug 2019, 2:23 PM

  చంద్రబాబు భేటీకి కేశినేని, గంటా సహా సీనియర్ల డుమ్మా, కారణం...?

  టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి  సీనియర్లు డుమ్మా కొట్టారు. కీలకసమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.
   

 • roja

  Andhra Pradesh30, Jul 2019, 2:13 PM

  రోజా, పయ్యావుల కేశవ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మధ్య  మంగళవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.  
   

 • ఈ నెలాఖరుకు తాను కుప్పం లో పర్యటించనున్నట్టు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. పార్టీలో ప్రక్షాళన కూడ చేస్తానన్నారు. మూడు నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటానని బాబు పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

  Andhra Pradesh26, Jul 2019, 12:24 PM

  పయ్యావులకు పదవి:చంద్రబాబుపై సీనియర్ల అసంతృప్తి

   పీఏసీ ఛైర్మెన్ పదవి టీడీపీలోని కొందరు సీనియర్లను అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం సాగుతోంది..పీఏసీ చైర్మెన్ పదవి విషయంలో ఆశలు నీరుగారడంతో  ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారని సమాచారం.

 • payyavula

  Andhra Pradesh24, Jul 2019, 2:50 PM

  పీఎసీ చైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ పేరు ఖరారు

  పీఎసీ ఛైర్మెన్ పదవికి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరును టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  ప్రతిపాదించాడు. పీఎసీ చైర్మెన్ పదవిని  విపక్ష పార్టీకి కట్టబెట్టడం సంప్రదాయం. ఉరవకొండ నుండి కేశవ్ నాలుగో దఫా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

 • జగన్ వద్దకు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్ వెళ్లనున్నారు.గురువారం నాడు ఉదయం విజయవాడలోని జగన్ ఇంటికి వెళ్లి ఈ బృందం అభినందించనుంది. జగన్ అపాయింట్ మెంట్ కోసం టీడీపీ ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు.

  Andhra Pradesh14, Jun 2019, 11:14 AM

  పేర్లు చెప్పండి: కోటంరెడ్డికి పయ్యావుల కౌంటర్

  తమతో టచ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల జాబితాను వైసీపీ నేతలు బయటపెట్టాలని  టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్  డిమాండ్ చేశారు. వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని  ఆయన  అభిప్రాయపడ్డారు.

 • జగన్ వద్దకు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్ వెళ్లనున్నారు.గురువారం నాడు ఉదయం విజయవాడలోని జగన్ ఇంటికి వెళ్లి ఈ బృందం అభినందించనుంది. జగన్ అపాయింట్ మెంట్ కోసం టీడీపీ ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు.

  Andhra Pradesh5, Jun 2019, 9:56 AM

  పయ్యావుల కేశవ్ రాజీనామా

  టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇంతకాలం టీడీపీ ఎమ్మెల్సీగా, శాసనమండలి చీఫ్ విప్ గా ఆయన కొనసాగారు.

 • జగన్ వద్దకు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్ వెళ్లనున్నారు.గురువారం నాడు ఉదయం విజయవాడలోని జగన్ ఇంటికి వెళ్లి ఈ బృందం అభినందించనుంది. జగన్ అపాయింట్ మెంట్ కోసం టీడీపీ ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు.

  Andhra Pradesh4, Jun 2019, 6:00 PM

  టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాజీనామా

  వీరితోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిలు కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. మెుత్తం టీడీపీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారు. 

 • Andhra Pradesh assembly Elections 201924, May 2019, 4:49 PM

  సెంటిమెంట్ గెలిచింది: పయ్యావుల గెలిచాడు, టీడీపీ ఓడింది

  ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా పయ్యావుల కేశవ్ విజయం సాధిస్తే....ఆ దఫా రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరం అవుతోంది. ఈ దఫా కూడ అదే సంప్రదాయం కొనసాగింది.