పబ్లిక్ సర్వీసెస్  

(Search results - 1)
  • undefined

    cars19, Sep 2020, 2:22 PM

    బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

    చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 1 లోపు కొనుగోలు చేసిన డీజిల్ వాహనాలను ప్రజా సేవలకు ఉపయోగించాలని, అలాగే వాటిని బిఎస్-4 నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని, ఏప్రిల్ 1 తర్వాత కొనుగోలు చేసిన వాహనాలను బిఎస్-6 నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది.