పన్నులు
(Search results - 16)businessDec 3, 2020, 3:27 PM IST
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నవంబర్ 20 నుంచీ 11 సార్లు ధరల పెంపు..
తాజా పెంపుతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ 11సార్లు ధరలను పెంచాయి. దీంతో గత 11 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు సుమారు రూ. 1.20 వరకూ పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.
TelanganaNov 1, 2020, 3:00 PM IST
తెలంగాణ నుంచి భారీగా పన్నులు.. కేంద్రం సగమే ఇస్తోంది: కేటీఆర్
కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి వెళ్లే పన్నుల్లో సంగం మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తోందన్నారు మంత్రి కేటీఆర్. ఆదివారం కేంద్ర, రాష్ట్ర ఆర్థిక గణాంకాలను వివరిస్తూ మంత్రి కేటీఆర్ ట్విటర్లో పోస్టు చేశారు
TelanganaOct 5, 2020, 5:29 PM IST
ఔరంగజేబును తలపిస్తున్న కేసీఆర్.. గాలి పీల్చినా పన్నే!.. భట్టి విక్రమార్క
ఎల్.ఆర్.ఎస్. పేరుతో కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల రక్త మాంసాలను కూడా పీక్కుతింటోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అప్పుడు ఈ పన్నులు రద్దు చేస్తామని ప్రజలకు భట్టి పిలుపునిచ్చారు. కేసీఆర్ ఔరంగజేబులా ప్రజలపై పన్నులు విధిస్తూ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని నిప్పులు చెరిగారు.
NATIONALAug 13, 2020, 11:48 AM IST
ట్యాక్స్ చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకే సంస్కరణలు: మోడీ
పారదర్శక పన్నుల విధానం వేదికను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
businessJul 4, 2020, 1:24 PM IST
అల్ టైం హై నుంచి దిగోచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే ?
ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఇతర ఛార్జీలు వల్ల ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వినియోగదారి అయిన భారతదేశంలో నేటి బంగారు ఆభరణాల ధరలు ఇలా ఉన్నాయి. న్యూ ఢీల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,150 రూపాయలకు చేరుకోగా, చెన్నైలో బంగారం ధర 10 గ్రాములకు రూ .46,270కు పడిపోయింది.
Andhra PradeshMay 1, 2020, 1:04 PM IST
కనీసం వారి పన్నులు, ఈఎంఐలు అయినా రద్దు చేయండి: దేవినేని ఉమ డిమాండ్
మేడే సందర్భంగా కార్మికులందరికీ మాజీ మంత్రి దేవినేని ఉమ శుభాకాంక్షలు తెలిపారు.
businessJan 30, 2020, 12:39 PM IST
Budget 2020: అదనపు పన్నులు తొలగించే అవకాశం... గోల్డ్ ఫండ్స్‌కు ఈసారి ఊరట..?
మ్యూచువల్ ఫండ్స్ సంస్థ సమర్పించిన ఆకాంక్షల చిట్టాలో ముఖ్యంగా బంగారం, కమోడిటీలకు సంబంధించిన ఈటీఎఫ్(ఎక్స్ఛేంజి ట్రేడెడ్ ఫండ్స్)పై దీర్ఘకాల మూలధన ఆదాయం పన్ను కాలపరిమితిని తగ్గించాలని కోరుతున్నాయి.
Andhra PradeshAug 10, 2019, 1:23 PM IST
మాజీ స్పీకర్ కోడెలకు అధికారుల షాక్
కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ కు చెందిన గౌతమ్ హోండా షో రూంని అధికారులు సీజ్ చేశారు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఐదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
ENTERTAINMENTAug 3, 2019, 10:25 AM IST
హీరో విశాల్ ని అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్!
తెలుగు కుటుంబానికి చెందిన విశాల్ ని లీగల్ గా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
NATIONALJul 5, 2019, 5:10 PM IST
కేంద్ర బడ్జెట్ 2019: ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తోందంటే....
ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుండే జమ అవుతున్నాయి. ప్రతి రూపాయిలో 68 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుండే ఖజానాకు చేరుతున్నాయి.
businessApr 1, 2019, 4:04 PM IST
అమెరికాకు రిటర్న్ గిఫ్ట్ సిద్దంచేసిన భారత్...కానీ మరో నెల సమయం
అమెరికాపై ప్రతీకారం పన్ను విధించాలని తీసుకున్న నిర్ణయించిన భారత్.. దాని అమలును మరోసారి వాయిదా వేసింది. వచ్చేనెల రెండో తేదీ వరకు వేచి ఉండాలని నిర్ణయించింది.
businessMar 17, 2019, 9:44 AM IST
మెచ్చే ప్రతిపాదనలు తెండి.. అప్పుడే జీఎస్పీపై పునరాలోచన: అమెరికా
వాణిజ్య, మార్కెట్ అనుమతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి భారత్ ఆమోదయోగ్యమైన, నిజాయితీతో కూడిన ప్రతిపాదన తెస్తే తప్పక పరిశీలిస్తామని అమెరికా స్పష్టం చేసింది.
businessFeb 11, 2019, 11:37 AM IST
భారత్ ఎగుమతులపై జీరో టారిఫ్‌కు చెల్లు: రూ.40 వేల కోట్ల లాస్?
ఇప్పటివరకు చైనా ఎగుమతులపై కొరడా ఝుళిపించి వాణిజ్య యుద్ధానికి తెర తీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా భారత్ ఎగుమతులపై కేంద్రీకరించారు. జీఎస్పీ కింద భారతదేశానికి 48 ఏళ్లుగా అమలవుతున్న జీరో టారిఫ్ రాయితీలను ఎత్తివేసే యోచనలో ట్రంప్ ఉన్నట్లు అనధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.
businessJul 11, 2018, 12:26 PM IST
NATIONALJul 2, 2018, 3:13 PM IST