పత్తికొండ
(Search results - 16)Andhra PradeshDec 30, 2020, 2:07 PM IST
కర్నూల్లో భగ్గుమన్న ఫ్యాక్షన్ గొడవలు: సీపీఐ నేతపై సీనీ పక్కీలో దాడి
అమర్ నాథ్ రెడ్డి దాడిలో సీపీఐ నేత రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
Andhra PradeshDec 12, 2020, 10:42 AM IST
జగన్ కు షాక్: బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలైన ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బీజేపీ మరింత బలోపేతమవుతుందన్నారు బీజేపీ నేతలు. జిల్లాలో పార్టీని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేస్తామని నీరజారెడ్డి అన్నారు.
Andhra PradeshDec 10, 2020, 11:17 AM IST
భర్తతో గొడవ: పిల్లలకు విషం తాగించి, తాను తాగిన మహిళ
కర్నూలు జిల్లాలో దారుణం సంఘటన చోటు చేసుకుంది.
Andhra PradeshNov 12, 2019, 10:39 AM IST
video news : ఇసుక బాధిత కుటుంబాలకు నారా లోకేష్ ఓదార్పు
కర్నూలు జిల్లాలో ఇసుక కొరతతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చనిపోయిన బాధిత కుటుంబాలను నారా లోకేష్ పరామర్శించారు.
DistrictsNov 6, 2019, 12:04 PM IST
video news : విజయారెడ్డి ఎపెక్ట్.. పత్తికొండ ఎమ్మార్వో ఏమి చేసిందో తెలుసా?
తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య నేపథ్యంలో.... ఏపి మహిళా ఎమ్మార్వోలు జాగ్రత్త పడుతున్నారు. దరఖాస్తు దారులు నేరుగా ఆఫీసులోకి రాకుండా కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమా మహేశ్వరి తన సిబ్బందితో ఛాంబర్ కి పది అడుగుల దూరంలో ఓ తాడు కట్టించారు.
Andhra PradeshNov 6, 2019, 11:53 AM IST
pattikonda mro: విజయారెడ్డి హత్య ఎఫెక్ట్: ఆంధ్ర ఎమ్మార్వోల ముందు జాగ్రత్త
అబ్దుల్లాపూర్మెట్టు తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం ఘటనతో కర్నూల్ జిల్లాకు చెందిన రెవిన్యూ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. కర్నూల్ జిల్లా పత్తికొండ కు చెందిన తహసీల్దార్ ఉమా మహేశ్వరీ తన చాంబర్లో అడ్డంగా తాడు కట్టించారు.
DistrictsOct 30, 2019, 8:58 PM IST
video: బిజెపి గాంధీ సంకల్ప యాత్ర... పత్తికొండలో భారీ ర్యాలీ
దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర కర్నూల్ జిల్లాలో ముగిసింది. దాదాపు 15 రోజుల పాటు సాగిన ఈ యాత్ర పత్తికొండలో ముగిసింది.
DistrictsOct 30, 2019, 8:00 PM IST
video:పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో ఎమ్మెల్యే శ్రీదేవి ఆకస్మిక తనిఖీ
పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరుగాలాల పాటు కష్టపడి పంట పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు.
Andhra PradeshOct 18, 2019, 6:48 PM IST
జగన్ ప్రభుత్వంలో రైతు కన్నీరు: రెచ్చిపోతున్న దళారులు, 50 టన్నుల టమాటా నేలపాలు
పత్తికొండ మార్కెట్ లోని వ్యాపారులంతా కుమ్మక్కై తమను వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర మార్కెట్లో భారీగా రేట్లు ఉన్నా తమ దగ్గర తక్కువ ధరకే కేటాయిస్తూ తమ పొట్టకొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
DistrictsOct 17, 2019, 7:57 PM IST
Video: గిట్టుబాటు ధరకోసం రోడ్డెక్కిన టమోటా రైతు
కర్నూల్ జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దళారులు రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని రైతులు మండిపడ్డారు. గురువారం ఉదయం నుండి జత 500 నుంచి 600 కొనుగోలుచేసి మధ్యాహ్నం నుండి టమోటా గంపలు మార్కెట్ కు ఎక్కువ రావడంతో దళారులు టమోటా ధరను ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులు కోపోద్రిక్తులై రోడ్డెక్కారు. దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. మూడు కిలోమీటర్ల మేర రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
DistrictsOct 17, 2019, 2:26 PM IST
పత్తికొండలో ఉద్రిక్తత... గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన టమోటా రైతులు
కర్నూల్ టమోటా రైతులు ఆందోళన బాట పట్టారు. తాము పండించిన పంటకు గిట్టబాటు ధర చెల్లించకుండా వ్యాపారులు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతన్నలు రోడ్డెక్కారు.
DistrictsOct 11, 2019, 12:20 PM IST
న్యాయం కోసం రోడ్డెక్కిన టమోటా రైతు (వీడియో)
కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా మార్కెట్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టమోటా మార్కెట్ లో దళారులు రైతులను మోసం చేస్తున్నారంటూ టమోటా రైతులు రోడ్డు ఎక్కారు. తమదగ్గరినుండి తక్కువ ధరకు కొని దళారులు ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇప్పుడు మార్కెట్లో కొనకుండా బయట కొనుగోలు చేస్తూ, ఎక్కువ కమీషన్లు తీసుకుంటూ మోసం చేస్తున్నారంటూ దళారుల మీద మండిపడ్డారు. మార్కెట్ లోనే టమోటాలను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నా కు దిగారు. దీంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Key contendersMar 11, 2019, 5:44 PM IST
పత్తికొండ: కేఈ స్థానంలో తనయుడు
కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన కేఈ కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. తన రాజకీయ వారసుడిగా కొడుకు కేఈ శ్యాంబాబును బరిలోకి దింపుతున్నాడు. డోన్ నుండి కేఈ శ్యాంబాబు పోటీ చేయనున్నారు.
Andhra PradeshJul 31, 2018, 1:34 PM IST
Feb 17, 2018, 9:55 AM IST
పత్తికొండలో వైసిపికి ఎదురులేదా ?
అదే అవకాశంగా తీసుకుని పోయిన ఏడాది ప్రత్యర్ధులు చెఱుకులపాడును దారుణంగా హత్యచేశారు.