పట్టణాలు  

(Search results - 8)
 • undefined

  business13, Jul 2020, 3:19 PM

  పట్టణాలతో పోలిస్తే పల్లెలే బెటర్: రూరల్ నెట్‌వర్క్‌ విస్తరణపై దృష్టి

  కరోనా తీసుకొచ్చిన సంక్షోభంతో నగరాలు, పట్టణాలు అల్లాడిపోతున్నాయి. అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే పల్లెల్లో పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ రంగ సంస్థలన్నీ తమ నష్టాలను పూడ్చుకునేందుకు పల్లెలకు మార్కెట్ విస్తరించడానికి నెట్‌వర్క్ సిద్ధం చేసుకుంటున్నాయి. 
   

 • kerala

  Coronavirus World30, Mar 2020, 8:18 PM

  గిరిజనుల కోసం... అడవిలో కాలినడక: నిత్యావసరాలను భుజాలపై మోసిన కలెక్టర్, ఎమ్మెల్యే

  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో రెక్కాడితే కానీ డొక్కాడని వారి కార్మికుల పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది. అలాగే పట్టణాలు, నగరాల్లో ఉన్న వారే అష్టకష్టాలు పడుతున్నారు

 • ktr-kcr

  Telangana18, Feb 2020, 5:10 PM

  ఓవర్‌నైట్ పనులు చేస్తామని హామీ ఇవ్వొద్దు: మున్సిపల్ ఛైర్మెన్ల సమావేశంలో కేసీఆర్


  తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. 

   

 • Coronavirus reached America,9 thousand passengers of china were tested in India kps

  INTERNATIONAL24, Jan 2020, 9:46 AM

  విజృంభిస్తున్న కొరోనా వైరస్... చైనాలోని ఐదు పట్టణాలు మూసివేత

  హుబీ ప్రావిన్స్‌లోని వుహాన్,  హువాంగ్‌గాంగ్, ఎజౌ, జిజియాంగ్, కియాన్‌జియాంగ్ లను పూర్తిగా మూసివేసినట్లు ప్రభుత్వం చెప్పింది. ఈ వైరస్ కారణంగా మొత్తం 18మంది మృతి చెందగా... అందులో 17మంది వుమాన్ లో మరొకరుకు హుబిలో ప్రాణాలు కోల్పోయారు,

 • amazon ceo jeff bezos

  Tech News17, Jan 2020, 5:35 PM

  మరో ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు...

  అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ భారతదేశం అంతటా ఉన్న నగరాలు, పట్టణాలు ఇంకా గ్రామాలలో మైక్రో, చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రతిజ్ఞ చేశారు.

 • smart phones analysis by experts

  Tech News31, Dec 2019, 12:36 PM

  స్మార్ట్‌ఫోన్లకు ఫుల్ డిమాండ్...2019లో అమ్మకాలు అదుర్స్

  వినియోగదారుల నుంచి డిమాండ్ ఉంటే మందగమనం ఉన్నా.. రాజకీయ ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉన్నా ప్రతికూలతలేమీ ఉండవని రుజువు చేశాయి ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ల విక్రయాలు.. అయితే నూతన వసంతంలోనూ ఇదే ఒరవడి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేసినా.. ధరల పెరుగుదల ఆటంకం కావచ్చు. స్మార్ట్ ఫోన్ల తయారీ దారులు ఇన్నోవేటివ్‌గా ఉత్పత్తులను ఆవిష్కరిస్తే మాత్రం డిమాండ్‌కు కొదవ ఉండక పోవచ్చు.

 • amazon

  News5, Oct 2019, 2:14 PM

  చిన్న నగరాల నుంచే 90% కొనుగోళ్లు: అమెజాన్

  ఈ-కామర్స్ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని అమెజాన్ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు. 90% చిన్న పట్టణాల నుంచే కొత్త కొనుగోలుదారులు నమోదవుతున్నారని చెప్పారు. సకాలంలో వస్తువులు డెలివరీ చేయడం వల్లే నమ్మకంతోపాటు వినియోగదారులు పెరిగారని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ శాలిని పుచ్చలపల్లి తెలిపారు. 

 • Bihar floods

  NATIONAL30, Sep 2019, 2:58 PM

  బీహార్‌లో భారీ వర్షాలు: వరదల్లో చిక్కుకున్న ఉపముఖ్యమంత్రి ఫ్యామిలీ

  భారీ వర్షాలు వరదల కారణంగా బీహార్‌ వణికిపోతోంది. రాజధాని పాట్నా సహా మొత్తం 38 జిల్లాల్లోని పల్లెలు, పట్టణాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలిపిస్తుండగా.. నిత్యావసరాలు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు