పగ్ చౌహాన్
(Search results - 1)NATIONALNov 15, 2020, 4:16 PM IST
గవర్నర్తో భేటీ: వరుసగా నాలుగోసారి సీఎంగా నితీష్ రేపు ప్రమాణం
గవర్నర్ తో భేటీ ముగిసిన తర్వాత నితీష్ కుమార్ రాజ్ భవన్ వెలుపల మీడియాతో మాట్లాడారు.నవంబర్ 16వ తేదీన రాజ్ భవన్ లో తాను ప్రమాణస్వీకారం చేస్తానని ఆయన చెప్పారు. నితీష్ తో పాటు ప్రమాణం చేసే కేబినెట్ ఆ తర్వాత సమావేశం కానుంది.