పండుగ సీజన్
(Search results - 15)BikesDec 15, 2020, 7:30 PM IST
దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-12 ద్విచక్ర వాహన సంస్థల లిస్ట్ ఇదే..
భారతదేశంలో దసరా, దీపావళి పండుగ సీజన్ ముగిసింది. కరోనా కాలంలో ఆటోమొబైల్ రంగం ఈ పండుగ సీజన్లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఒడుదొడుకులు మధ్య జరిగాయి. అయితే నవంబర్ 2020లో 16,00,379 ద్విచక్ర వాహనాలను భారత మార్కెట్లో విక్రయించిన ద్విచక్ర వాహన తయారీ సంస్థలు, అదే 2019 నవంబర్‌లో 14,10,939 ద్విచక్ర వాహనాలు అమ్మకాలను నమోదు చేసింది. మొత్తం మీద గతేడాదితో పోలిస్తే ఈ నవంబర్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13.4 శాతం పెరిగాయి.
carsNov 27, 2020, 4:41 PM IST
పండుగ సీజన్లో మొదటిసారి కార్లు కొంటున్నవారే అధికం.. గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన అమ్మకాలు..
మొదటిసారి కార్ కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. ఈ సంవత్సరం పండుగ సీజన్ అక్టోబర్ 16 ఓనంతో ప్రారంభమై నవంబర్ మధ్యలో భాయ్ దూజ్ తో ముగిసింది.
BikesNov 11, 2020, 5:49 PM IST
పండుగ సీజన్లో కేవలం రూ.4వేలకే జావా బైకు మీ సొంతం: ఆనంద్ మహీంద్రా ట్వీట్
పండుగ సీజన్ లో బైక్ డెలివరీకి భరోసా ఇస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా బుధవారం ఒక ట్వీట్ ద్వారా ఈ సమాచారం ఇచ్చారు. మహీంద్రా & మహీంద్రా క్లాసిక్ లెజెండ్స్ చారిత్రక మోటారుసైకిల్ బ్రాండ్ జావాను దేశంలో కొత్తగా పరిచయం చేశామని తెలిపారు.
Tech NewsNov 7, 2020, 5:38 PM IST
రేపటి నుంచే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. స్మార్ట్ ఫోన్స్ పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు..
ఈ పండుగ సీజన్‌ను మరింత ప్రత్యేకంగా చేయడానికి ఫ్లిప్‌కార్ట్ మరోసారి దీపావళి ఫెస్టివల్ సేల్ తీసుకొచ్చింది. ఈ ఫెస్టివల్ సేల్ నవంబర్ 8 నుండి అంటే రేపటి నుంచే ప్రారంభమవుతుంది. నవంబర్ 13 వరకు అంటే వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా పోకో ఎం2, రియల్మీ నార్జో 20ప్రో, రెడ్మి 9ఐ, రియల్మీ సి3 వంటి స్మార్ట్ఫోన్ల ధరలపై భారీగా తగ్గింపు అందిస్తుంది.
GadgetNov 4, 2020, 1:53 PM IST
రియల్మీ ఫెస్టివల్ డేస్ సేల్.. 4జి స్మార్ట్ ఫోన్లపై స్పెషల్ ఆఫర్.. కొద్దిరోజులు మాత్రమే..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ ఫెస్టివల్ డేస్ సేల్ ప్రవేశపెట్టింది. ఈ ఫెస్టివల్ డేస్ సేల్ రియల్మీ .కామ్ అధికారిక వెబ్సైట్లో జరుగుతోందని తెలిపింది. ఈ రియల్మీ సేల్ లో రియల్మీ బ్రాండ్ అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్ ఇస్తున్నప్పటికీ, రియల్మీ స్మార్ట్ ఫోన్ పై అధిక డిస్కౌంట్ అందిస్తుంది.
BikesOct 29, 2020, 4:01 PM IST
ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫెస్టివల్ ఆఫర్.. లక్కీ డ్రా ద్వారా స్కూటర్ పొందే ఛాన్స్..
భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ అయిన ఒకినావా ఫెస్టివల్ సీజన్లో కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని ఒకినావా ఒక లక్కీడ్రాని ప్రవేశపెట్టింది.
businessOct 28, 2020, 11:31 AM IST
ఈసారి మైనస్ లేదా సున్నా స్థాయిలోనే వృద్ధి : నిర్మలా సీతారామన్..
జిడిపి వృద్ధి ప్రతికూల జోన్లో లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సున్నాకి దగ్గరగా ఉండవచ్చని నిర్మల సీతారామన్ మంగళవారం అన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభం చూసిందని, అయితే పండుగ సీజన్లో డిమాండ్ పెరిగిందని ఆమె అన్నారు.
businessOct 22, 2020, 1:31 PM IST
ఎస్బిఐ దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ ఆఫర్.. హోమ్ లోన్స్ పై భారీ రాయితీ..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై 20 బేసిస్ పాయింట్లు లేదా 0.20 శాతం పాయింట్ల వరకు రాయితీని ప్రకటించింది.ఈ రాయితీ పథకం 30 లక్షల నుండి 2 కోట్ల వరకు ఉన్న గృహాల రుణాలకు వర్తిస్తుంది.
BikesOct 17, 2020, 5:09 PM IST
దసరా స్పెషల్ కొత్త రంగులలో బజాజ్ పల్సర్ 200సిసి బైక్స్..
బజాజ్ ఇండియన్ మార్కెట్లోకి పల్సర్ కొత్త కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన ఈ బైకును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Tech NewsOct 17, 2020, 4:19 PM IST
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెల్.. స్మార్ట్ ఫోన్స్ పై ఉన్న ఆఫర్స్ ఇవే..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెల్ ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సేల్స్ పై క్యాష్‌బ్యాక్‌లు, ఆఫర్లు, ఉచిత ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్లపై గొప్ప తగ్గింపులను అందిస్తుంది. ఈ పండుగ సీజన్లో మీ కోసం లేదా మీ ప్రియమైనవారి కోసం గిఫ్ట్స్ పై డీల్స్ కోసం చూస్తున్నట్లయితే మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్స్ పొందవచ్చు..
businessOct 12, 2020, 2:19 PM IST
మార్చి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు ట్రావెల్ పేమెంట్, ఫెస్టివల్ అడ్వాన్స్ : కేంద్ర మంత్రి
దసరా, దీపావళి పండుగ సీజన్‌కు ముందే డిమాండ్‌ను ఉత్తేజపరిచేందుకు, వినియోగదారుల వ్యయాన్ని పెంచే ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ట్రావెల్ (ఎల్‌టిసి) క్యాష్ వోచర్, ప్రత్యేక పండుగ పథకాలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
Tech NewsJan 11, 2020, 12:05 PM IST
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : స్మార్ట్ ఫోన్లపై క్రేజీ ఆఫర్
అమెజాన్ సంక్రాతి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా అమెజాన్ ఫస్ట్ గ్రేట్ ఇండియన్ సేల్ 2020ని ప్రకటించింది. సంక్రాంతి పండుగ తరువాత అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.
AutomobileNov 24, 2018, 4:00 PM IST
businessNov 12, 2018, 3:15 PM IST
BikesSep 26, 2018, 7:46 AM IST