పండు

(Search results - 241)
• Entertainment14, Aug 2020, 9:18 AM

బిగ్‌ స్టార్స్ సినిమాలు కూడా ఓటీటీలో.. అల్లు అరవింద్‌

ఆగస్ట్ నెలను పండగ నెలగా ఆహా ప్రకటించింద అల్లు అరవింద్‌ అన్నారు. రేపు స్వాతంత్ర్య దినోత్సవం కావడం, వినాయక చవితి ఉండటం, చిరంజీవి బర్త్ కావడంతో వీటన్నింటిని
కలిపి  పండగ నెలగా ఆగస్ట్ ని భావిస్తున్నట్టు అల్లు అరవింద్‌ తెలిపారు.

• Entertainment13, Aug 2020, 8:47 PM

నిహారిక ఎంగేజ్‌మెంట్‌.. సందడి చేసిన మెగా ఫ్యామిలీ (ఫోటోలు)

మెగా ఫ్యామిలీలో మరోసారి పండుగ వాతావరణం కనిపిస్తోంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌ నిహారిక కొణిదెల ఎంగేజ్‌మెంట్‌ చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల వారు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

• cars12, Aug 2020, 7:38 PM

కార్ లవర్స్ కోసం ఫోర్డ్ ఫ్రీస్టయిల్ ఫ్లెయిర్ కొత్త ఎడిషన్.. ధర ఎంతంటే ?

కొత్త ఫ్లెయిర్ ఎడిషన్ టాప్-స్పెసిఫికేషన్లతో అందిస్తున్నారు. స్పోర్టి  రెడ్, బ్లాక్ థీమ్‌ కలర్లతో కొత్త స్టైలింగ్ లో వస్తుంది. కొత్త మోడల్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్ రెండింటిలోనూ అందుబాటులోకి వస్తుంది, వీటి ధర రూ.7.69 లక్షలు నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ).

ys jagan

Andhra Pradesh3, Aug 2020, 8:28 PM

సీఎం జగన్ కు రాఖీ కట్టిన హోంమంత్రి సుచరిత, మహిళా నాయకురాల్లు (ఫోటోలు)

అమరావతి: రాఖీ పండుగ సందర్భంగా క్యాంపు కార్యాలయలో సీఎం జగన్‌కు హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు విడదల రజని, ఉషా శ్రీ చరణ్, మాల కార్పొరేషన్ ఛైర్మన్ అమ్మాజి, పలువురు విద్యార్ధినులు, మహిళలు రాఖీలు కట్టారు.

kcr

Telangana3, Aug 2020, 7:39 PM

సీఎం కేసీఆర్, మనవడు హిమాన్షుకు రాఖీ కట్టిన అక్కా చెలెల్లు (ఫోటోలు)

హైదరాబాద్: రక్షాబంధన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్కలు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, చెల్లెలు లక్ష్మీబాయిలు ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు.అలాగే ముఖ్యమంత్రి మనుమడు, మంత్రి కె.టి.ఆర్ కుమారుడు హిమాన్షుకు అతని చెల్లెలు రాఖీ కట్టారు.

• Entertainment3, Aug 2020, 6:53 PM

రాఖీ సందర్భంగా ఇంట్రస్టింగ్ ఫోటోలు షేర్ చేసిన టాలీవుడ్‌ స్టార్స్

సోమవారం దేశ వ్యాప్తంగా ప్రజలు రాఖీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా గతంలోలా పండుగ వాతవరణం కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రాఖీ సందడి బాగానే కనిపించింది. సెలబ్రిటీలు తమ తోబొట్టువుల ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ సెలబ్రిటీలు షేర్ చేసిన కొన్ని ఇంట్రస్టింగ్‌ ఫోటోస్‌ మీ కోసం.

• NATIONAL3, Aug 2020, 2:59 PM

ఆగస్టులో బ్యాంకు సెలవులు..

ఈ సెలవులు వివిధ రాష్ట్రాలలో జరుపుకునే పండుగలు, నిర్ధిష్ట సందర్భాలు దీనిపై ఆధారపడి ఉంటాయి.

कोरोना संक्रमण काल में बकरीद के त्योहार को देखते हुए उत्तर प्रदेश की योगी सरकार ने गाइडलाइन जारी की है। सरकार ने कोरोना के संक्रमण से बचाव के लिए सभी धार्मिक स्थलों के लिए भी दिशा निर्देश जारी किए हैं।

Spiritual1, Aug 2020, 9:05 AM

బక్రీద్ పండుగ విశిష్టత

హజ్ యాత్రకొరకు అరబ్ దేశమైన సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మసీద్ లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ మసీద్  కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ ( ప్రార్థనలు ) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.

Corona affect : shortage of goats for Bakrid in mumbai

Video Icon

NATIONAL27, Jul 2020, 12:56 PM

బక్రీద్ కు ఆన్ లైన్ లో మేకలు..

బక్రీద్ పండుగకు కరోనా దెబ్బ కొట్టింది.

కేసీఆర్ సిబ్బందిలోనే 24 మందికి కరోనా సోకిందన్నారు పాల్.  తాను ఇంతకుమునుపు చెప్పినట్లు భారత్‌లో కనీసం 10 శాతం మందికి కరోనా సోకుతుందని మరోసారి అన్నారు.

NATIONAL27, Jul 2020, 7:24 AM

కరోనాపై శాస్త్రవేత్తల మాట: తెలుగు రాష్ట్రాల్లో ముందుంది ముసళ్ల పండుగ

దక్షణాది రాష్ట్రాలయిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో కేసులు పీక్ ని రీచ్ అవడానికి  సమయం పడుతుందని,సెప్టెంబర్ మధ్యవారంలో దక్షిణాది పీక్ ని చూసే వీలుందని ఆయన అభిప్రాయపడ్డారు

• Spiritual19, Jul 2020, 7:39 AM

లాల్‌ దర్వాజ "పాతబస్తీ" బోనాలు

ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు. బోనాల  పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.

toli ekadasi

Spiritual1, Jul 2020, 8:38 AM

నేడే శయన 'తొలి' ఏకాదశి

ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వ కాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకాలం  మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం.

• Spiritual26, Jun 2020, 9:44 AM

ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటే ఏం జరుగుతుంది?

ఆ సమయంలో గోరింటాకును తెంపడం వల్ల చెట్టుకి ఎంత మాత్రం హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది.

vijayawada gang war

Andhra Pradesh15, Jun 2020, 10:55 AM

విజయవాడ గ్యాంగ్‌వార్‌లో ట్విస్ట్: సందీప్, పండూ గ్యాంగ్‌లకు నగర బహిష్కరణ

గత నెల 30వ తేదీన విజయవాడ పటమటలో సందీప్, పండు అలియాస్ మణికంఠ గ్యాంగ్‌లు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ ఈ గత నెల 31వ తేదీన మరణించారు.

vijayawada gang war

Andhra Pradesh14, Jun 2020, 2:14 PM

బెజవాడలో గ్యాంగ్‌వార్‌: రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం, కదలికలపై నిఘా

బెజవాడలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. సందీప్- పండుల మధ్య గ్యాంగ్‌వార్ నేపథ్యంలో నగరంలోని రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు