పండగ సీజన్
(Search results - 14)Andhra PradeshDec 17, 2020, 11:01 AM IST
సంక్రాంతికి 1500 స్పెషల్ బస్సులు.. నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
పండుగ సీజన్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేయడం మామూలే. ఈ సారి సంక్రాంతికి పండగ స్పెషల్ గా 1500 బస్సులను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి నడవనున్నాయి. అమరావతి ఆర్టీసీకి పండగ సీజన్ లో అధిక ఆదాయం లభిస్తుంటుంది. ఇక సంక్రాంతి పండగ వచ్చింది అంటే తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సొంత గ్రామాలకు తరలివెళ్తుంటారు.
businessNov 6, 2020, 1:53 PM IST
పండగ సీజన్ ఆన్ లైన్ పేమెంట్ చేస్తున్నారా.. అయితే ఇలాంటి బ్యాంకింగ్ మోసాల గురించి తెలుసుకోండి..
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగ చాలా మంది ఆన్లైన్ పేమెంట్లు, ఫోన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఒకోసారి ఇంటర్నెట్ను ఉపయోగించి కూడా హ్యాకర్లు మీ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయవచ్చు.
Tech NewsNov 4, 2020, 3:32 PM IST
మీరు ఎయిర్టెల్ కస్టమర్ల.. అయితే యూట్యూబ్ ప్రీమియం ఫ్రీగా కావాలంటే ఇలా చేయండి..
తాజాగా దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్ను తీసుకువచ్చింది. ఈ కొత్త ఎయిర్టెల్ ఆఫర్ కింద వినియోగదారులకు 3 నెలల ఉచిత యూట్యూబ్ ప్రీమియం అందిస్తుంది.
carsOct 26, 2020, 5:22 PM IST
దసరా పండుగ సీజన్ లో మెర్సిడెస్ బెంజ్ రికార్డ్.. భారీగా కస్టమర్లకు కార్ల డెలివరీలు..
ఢీల్లీ ఎన్సిఆర్, ముంబై, గుజరాత్ వంటి కీలక మార్కెట్లలో మెర్సిడెస్ బెంజ్ కార్లకు బలమైన డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది.
carsOct 22, 2020, 12:50 PM IST
ఫెస్టివల్ సీజన్ కోసం మెర్సిడెస్ బెంజ్ కొత్త క్యాంపెయిన్
పండగ సీజన్ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, ప్రత్యేకించి లాక్ డౌన్ కాలం నుండి ఇది ప్రజలకు చాలా అవసరం.
carsOct 17, 2020, 10:52 AM IST
ఫెస్టివల్ సీజన్ కోసం మెర్సిడెస్ బెంజ్ కొత్త క్యాంపెయిన్
పండగ సీజన్ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, ప్రత్యేకించి లాక్ డౌన్ కాలం నుండి ఇది ప్రజలకు చాలా అవసరం.
carsOct 10, 2020, 3:21 PM IST
పండగ సీజన్ లో కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ కార్లు మీకు బెస్ట్ ఆప్షన్ !
పండుగ సీజన్ ప్రారంభం కానుంది, ఇందుకోసం కస్టమర్లను ఆకర్షించడానికి ఆటోమొబైల్ కంపెనీలు సన్నద్ధమయ్యాయి. వినియోగదారులకు వివిధ రకాల ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందిస్తున్నారు. పండుగ సీజన్ లో వాహనాల అమ్మకాలు ఏడాది మొత్తం కంటే ఇప్పుడే ఎక్కువ ఉంటాయి.
businessOct 7, 2020, 11:03 AM IST
బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు ఫెస్టివల్ ఆఫర్.. లోన్లపై వడ్డీరేటు మాఫీ..
బరోడా హోమ్ లోన్స్, బరోడా కార్ లోన్స్ కోసం ప్రస్తుతం వర్తించే వడ్డీరేటుపై 0.25% మాఫీని అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.అలాగే గృహ రుణాన్ని బీవోబీ బ్యాంకుకు మార్చుకునే వారికి అదనపు ప్రోత్సాహాన్ని పొందుతారు.
businessSep 28, 2020, 11:38 AM IST
ఫెస్టివల్ బంపర్ ఆఫర్ : ఒక రూపాయికే బైక్..
పండగ సీజన్ లో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయలని చూస్తున్న వారికి ఫెడరల్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు తమ డెబిట్ కార్డులను ఉపయోగించి ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు.
Tech NewsSep 16, 2020, 11:55 AM IST
స్పీడ్ డెలివరీ కోసం అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల విస్తరణ.. కొత్తగా హైదరాబాదులో మరో 2 ఏర్పాటు..
హైదరాబాద్లో ఇదివరకే ఉన్న వేర్ హౌస్ కేంద్రాన్ని లక్ష చదరపు అడుగులకుపైగా విస్తరించింది. ఇప్పుడు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సంస్థ రాష్ట్రంలో 23,000 వ్యాపారులకు ప్రయోజనం చేకూరిస్తుంది. ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు తదితర ఉత్పత్తుల నిల్వకు ప్రత్యేకం.
NewsJan 18, 2020, 1:05 PM IST
'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. 'మైండ్ బ్లాక్'!
పండగ సీజన్ ని ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. నైజాం లో ఈ చిత్రం మొదటివారం ముగిసే నాటికి 27.7 కోట్ల షేర్ రాబట్టింది. ఇక సీడెడ్ లో 12.4 కోట్లు, గుంటూరులో 8.16 కోట్లు, కృష్ణ 6.87 కోట్ల షేర్ వసూలు చేసింది. కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది.
NewsJan 10, 2020, 3:02 PM IST
రిలీజ్ కి ముందే స్టార్ హోటల్ లో మహేష్ బాబు పార్టీ!
పండగ సీజన్ కావడంతో ఓపెనింగ్ రికార్డులు ఓ రేంజ్ లో వస్తాయని అంచనా వేస్తున్నారు. మహేష్ బాబు కూడా ఈ సినిమా సక్సెస్ పై చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు.
TirupathiOct 5, 2019, 12:06 PM IST
మరింత రుచిగా తిరుపతి లడ్డూ.. అదనంగా కొల్లాం జీడిపప్పు
జీడిపప్పుని స్వామివారి ప్రసాదంలో కలిపితే.. మరింత రుచి పెరుగుతుందని భావిస్తున్నారు. కేరళ జీడీ అభివృద్ధి సంస్థ (KSCDC) ఇప్పటికే శబరిమల, పళని, పొన్నని తదితర ఆలయాలకు జీడిపప్పును సరఫఱా చేస్తోంది. కేరళ జీడి సంస్థ కేవలం ఓనమ్ పండగ సీజన్ లో రూ.5.5 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. కాగా... కేవలం ఆన్ లైన్ లో 45లక్షలకు పైగా లావాదేవీలు జరుపుతోంది.
carsJan 26, 2019, 8:41 AM IST
మారుతి సుజుకి డౌన్: పండగ సీజన్లోనూ తప్పని నిరాశ
విదేశీ మారక ధరలు, రూపాయి మారకం, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, వడ్డీరేట్లు, బీమా వ్యయం తదితర అంశాలన్నీ సెంటిమెంట్ ను బలహీన పరిచాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభం 17.21 శాతం తగ్గింది. ఇది వరుసగా రెండో త్రైమాసికంలో లాభం తగ్గడం ఒక ఎత్తైతే.. ఐదేళ్లలో ఇంత భారీగా నికర లాభం తగ్గడం ఇదే మొదటిసారి.