Search results - 30 Results
 • From Antigua Hideout, Mehul Choksi Frets About Employees, Shareholders

  business12, Sep 2018, 10:38 AM IST

  నా వల్లే ఎలా దేశభద్రతకు ముప్పు: మెహుల్ ఛోక్సీ

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించిన ఆభరణాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ ఎదురుదాడికి దిగారు. తనవల్ల దేశ భద్రతకు ముప్పెలా వాటిల్లుతుందని ప్రశ్నించారు. దాదాపు ఎనిమిది నెలల పాటు బయటకు కనిపించకుండా పోయిన ఛోక్సీ.. తన పాస్ పోర్ట్ రద్దు చేసినందున భారతదేశానికి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు. 
   

 • PNB fraud: US bankruptcy court examiner nails Nirav Modi's aides

  business31, Aug 2018, 10:58 AM IST

  ‘డైమండ్’తో షో: పీఎన్బీకి ఇలా నీరవ్ మోదీ బురిడి!

  వజ్రాల వ్యాపారం చేస్తున్నామని నమ్మబలికి.. వారం ‘షో’ చేసి పీఎన్బీని నమ్మించారు నీరవ్ మోదీ ఆయన మేనమామ మెహుల్ చోక్సీ.. ఒక్కసారి అండర్ టేకింగ్, లెటర్ ఆఫ్ క్రెడిట్ పొందే వరకు ఈ నాటకం సాగించారు. అంతా అయిపోయాక ఇటు వారిద్దరూ దేశం విడిచి పారిపోయారు. అమెరికాలోని నీరవ్ మోదీ సంస్థలు దివాళా పిటిషన్ దాఖలు చేశాయి.

 • mehul choksi comments on indian jails

  NATIONAL27, Aug 2018, 12:13 PM IST

  ఇండియాలో జైళ్లు బాగోవట.. అందుకే ‘‘మాల్యా, ఛోక్సీ’’ ఇండియా రారంట..!!

  దేశంలోని బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాళ్లు అరెస్ట్‌లకు భయపడి ప్రపంచంలోని ఏదో ఒక మూల తలదాచుకుంటున్నారు. అరెస్ట్ కావడం తప్పదని తెలిసిన పక్షంలో దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కూడా ఆర్థిక నేరగాళ్లు వెనుకాడటం లేదు

 • BSNL Rakhi Recharge Gives Unlimited Voice Calls, Data for Rs. 399 to Rival Jio

  business26, Aug 2018, 11:44 AM IST

  బీఎస్ఎన్ఎల్ 'రక్షాబంధన్' బంపర్‌ ఆఫర్

  ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఎప్పటిలాగే  ఈ సంవత్సరం కూడా రాఖీఫౌర్ణమి ఆఫర్‌ను వినియోగదారులకు అందిస్తోంది

 • SBI Tops The Chart As India's Most Patriotic Brand: Survey

  business14, Aug 2018, 11:15 AM IST

  ఎస్బీఐ అంటే దేశభక్తి బ్రాండ్.. తర్వాతీ స్థానంలో ఎల్ఐసీకి చోటు

   ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అత్యంత మాతృదేశాభిమానం కలిగిన బ్రాండ్ అని తేలింది. బ్రిటన్‌కు చెందిన ఆన్‌లైన్ మార్కెట్ రిసెర్చ్-డేటా అనలిటిక్స్ సంస్థ యూగౌవ్ ఓమ్నీబస్ నిర్వహించిన సర్వేలో అత్యధిక భారతీయులు ఎస్బీఐపై అభిమానం చూపారు. 

 • Dear Amazon, Flipkart! You are sitting on goldmine; India's e-commerce market offers three lakh crore chance

  business12, Aug 2018, 11:12 AM IST

  భారత్ ఒక బంగారు గని: రూ.3.5 లక్షల కోట్లకు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ బిజినెస్?

  ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు భారత్‌ బంగారు గని లాంటిదని, అందుకు నిదర్శనం భారతలో జరుగుతున్న ఆన్‌లైన్‌ కొనుగోళ్లేనని బెయిన్‌ అండ్‌ కంపెనీ, గూగుల్‌ అండ్‌ ఒమిడ్యార్‌ సంయుక్త నివేదికల్లో వెల్లడైంది

 • PNB to sell stake in housing finance arm by fiscal end

  business8, Aug 2018, 11:47 AM IST

  నీరవ్ మోదీ ఎఫెక్ట్: నిధుల కోసం పీఎన్బీ హైసింగ్ ఫైనాన్స్ విక్రయం?

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ తనకు అవసరమైన నిధుల సమీకరించడానికి ‘పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్’ విభాగం వాటాను పూర్తిగా విక్రయించడానికి అనువైన వ్యూహాత్మక ఇన్వెస్టర్ కోసం ఎదురుచూస్తోంది

 • India hands over extradition request for Nirav Modi to U.K. authorities

  business5, Aug 2018, 12:37 PM IST

  నీరవ్‌ను అప్పగించండి: బ్రిటన్‌కు భారత్‌ దరఖాస్తు

  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.14 వేల కోట్ల రుణ మోసానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని తిరిగి అప్పగించాలని బ్రిటన్‌ను భారత్‌ కోరింది. ఈ మేరకు యునైటెడ్ కింగ్ డమ్ సెంట్రల్ అథారిటీకి లండన్‌లోని భారత హైకమిషన్‌ దరఖాస్తు సమర్పించింది.

 • Citizenship on sale for Indian fugitives; Cyprus a top destination

  business31, Jul 2018, 11:13 AM IST

  సంపన్నులకు రెడ్ కార్పెట్: కాసులకే ప్రభుత్వ ప్రాధాన్యం

  భారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు చెక్కేయడం కొందరికి సర్వ సాధారణంగా పరిణమించింది. పెట్టుబడుల కోసం వివిధ దేశాలు కూడా సంపన్నులకు సకల సౌకర్యాలతో నివాస వసతులు కల్పిస్తున్నాయి. 

 • In Setback To Mehul Choksi, Antigua "Will Honour" India's Request: Report

  business28, Jul 2018, 11:28 AM IST

  మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ: భారత్ అభ్యర్థనను గౌరవిస్తామన్న అంటిగ్వా

  మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి అండర్‌టేకింగ్ పథకం పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కి రెండు బిలియన్ల డాలర్ల కుచ్చుటోపీ పెట్టిన ఆభరణాల వ్యాపారి మెహుల్ చోక్సీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేరస్థుల అప్పగింత ఒప్పందం అమలులో లేకున్నా భారత్ అభ్యర్థిస్తే గౌరవిస్తామని అంటిగ్వా ప్రకటించింది. 

 • SBI, 23 other lenders sign pact to fast-track bad loan resolution

  business24, Jul 2018, 10:49 AM IST

  మొండి బాకీల వసూళ్లకు పంచముఖ వ్యూహం: 24 బ్యాంకులతో ఐసీఏ


  వివిధ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల వద్ద తీసుకున్న మొండి బాకీల వసూలు కోసం ఎస్బీఐతోపాటు 23 ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడ్డాయి. మొండి బాకీల వసూలు కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ సునీల్ మెహతా ప్రతిపాదించిన ‘సశక్తి’లోనూ ఇది ఉంది.

 • Jewellers are facing challenges in availing funds from banks following PNB fraud case

  business18, Jul 2018, 10:45 AM IST

  ఆభరణాల పరిశ్రమకు లోన్స్ కనాకష్టం.. ఇదీ నీరవ్ మోదీ స్కామ్ ఎఫెక్ట్

  నీరవ్ మోదీ - మెహుల్ చోక్సీ స్కామ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఆభరణాల వ్యాపారులకు రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదు. తక్షణం జ్యువెల్లరీ పరిశ్రమకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు అవసరమని వజ్రాభరణాల కౌన్సిల్ చెబుతోంది.

 • PNB's bad loan recovery of over Rs 77 bn in first quarter tops FY18 level

  business16, Jul 2018, 10:37 AM IST

  బ్యాంకర్లూ పారా హుషార్: మొండి బాకీల వసూళ్లకు పీఎన్బీ సూత్రం ఇది

  జ్యువెల్లరీ వ్యాపారి నీరవ్ మోదీ, అతని మేనమామ మెహుల్ చోక్సీ చేసిన మోసం నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. కేవలం గత మూడు నెలల్లోనే రూ.7,700 కోట్ల మొండి బాకీలను వసూలు చేసి.. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులకు మార్గం సుగమం చేసింది.

 • PNB to close most operations in fraud-hit Mumbai branch: Report

  business4, Jul 2018, 8:03 AM IST

  పీఎన్బీ బ్రాడిపేట శాఖ మూసివేత ఖాయమేనా?

  నీరవ్ మోదీ నకిలీ అండర్ టేకింగ్‌లతో ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) బ్రాడీపేట శాఖపై బ్యాంకు యాజమాన్యం పూర్తిగా నిఘా పెట్టింది.

 • How did Nirav Modi travel on a revoked passport

  15, Jun 2018, 12:06 PM IST

  ఆర్థిక నేరగాళ్లకు అధికారుల అండ .. పాస్‌పోర్ట్ క్యాన్సిలైనా నాలుగు దేశాలు తిరిగాడు..

  ఆర్థిక నేరగాళ్లకు అధికారుల అండ .. పాస్‌పోర్ట్ క్యాన్సిలైనా నాలుగు దేశాలు తిరిగాడు..