పంజాబ్  

(Search results - 89)
 • Manmohan Singh, 9 November, Kartapur Jatha, Pakistan, Kartarpur Corridor, Imran Khan, Chief Minister of Punjab, Amarinder Singh

  NATIONAL17, Oct 2019, 5:06 PM IST

  భారత సిక్కుల నుంచి రూ.1,400 ఎంట్రీ ఫీజు..కర్తార్‌పూర్‌తో పాకిస్థాన్‌కి కాసుల పంట

  భారత సిక్కులు కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవాలంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి రూ.1400 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 100 గ్రాముల ప్రసాదాన్ని రూ.151కి విక్రయించాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రసాదం పూర్తిగా ఉచితమని.. దానిని ప్యాకింగ్ చేసినందుకే రూ.151 వసూలు చేస్తామని గురుద్వారా ప్రబంధక్ కమిటీ వెల్లడించింది.

 • bank

  business4, Oct 2019, 12:47 PM IST

  పీఎంసీతో కుమ్మక్కు.. రుణాల పేరిట స్వాహా: హెచ్‌డీఐఎల్‌ డైరెక్టర్ల అరెస్ట్‌

  పీఎంసీబ్యాంక్‌ కుంభకోణంలో హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌) డైరెక్టర్లు ఇద్దరు అరెస్టయ్యారు.

 • pmc

  business1, Oct 2019, 1:44 PM IST

  రూ.4,355 కోట్లకు పీఎంసీ శఠగోపం.. ఆర్బీఐ ఆధీనంలోకి బ్యాంక్

  పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంకులో 11 ఏళ్లుగా అక్రమాలు జరిగాయి. బ్యాంక్ పెద్దలతో హెచ్‌డీఐఎల్ ప్రమోటర్ల కుమ్మక్కయ్యారని తెలుస్తున్నది. బ్యాంకు యాజమాన్యంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్రలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 • Antigua preparing to handover mehul choksi to india

  business28, Sep 2019, 2:00 PM IST

  వాటే చేంజ్! మొత్తం సొమ్ము చెల్లించేస్తా గానీ భారత్‌కు రాలేను

  తానే నేరం చేయలేదని ఇప్పటివరకు వాదిస్తూ వచ్చిన మెహుల్ చోక్సీ.. తన ఆస్తులు, ఇతర సంస్థల నుంచి రావాల్సిన రుణాల నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కి చెల్లించేస్తానని వాదిస్తున్నాడు. కానీ తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున భారతదేశానికి రాలేనని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వచ్చి విచారించుకోవచ్చునని సెలవిచ్చారు.

 • చిరునే రివీల్ చేసారు : అయితే, ఆయన పాత్రలో భిన్న కోణాలుంటాయని చిరుగా తాజాగా చెప్పడంతో ఈ పాత్రపై మరింత ఇంట్రస్ట్ ఏర్పడింది. ఆ కోణమే ...ఫైనల్ గా విలన్ గా తేలటం అని చెప్తున్నారు. అయితే ఈ క్యారక్టర్ విషయమై టీమ్ చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తోంది. ట్రైలర్ లో కూడా ఎక్కడా కీ విలన్ ...జగపతిబాబు అని తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతసేపు బ్రిటీష్ వారికి, సైరా నరసింహారెడ్డికి జరిగిన కథ అన్నట్లు గానే ప్రచారం చేస్తున్నారు. సినిమాలో ఈ విషయం సర్పైజ్ గా ఫీలవుతారని టీమ్ భావిస్తోంది.

  ENTERTAINMENT26, Sep 2019, 7:48 PM IST

  పంజాబ్ లో 15 నిమిషాల్లో సైరా టికెట్లు ఉఫ్.. ఇది వాళ్ళ పనే!

  మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే అభిమానులకు పండగే. ఇక లాంటిది సైరా నరసింహారెడ్డి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం రిలీజవుతుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించాడు. తన తండ్రికి ఓ కానుకలా ఈ చిత్రం ఉండిపోవాలని చరణ్ భావిస్తున్నాడు. 

 • buffalo bribe

  NATIONAL25, Sep 2019, 4:12 PM IST

  గేదెలకు రుణం: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బ్యాంక్ మేనేజర్‌‌

  గేదెలను కొనుగోలు చేయడానికి రుణం మంజూరు చేయడానికి గాను లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్  మేనేజర్ సీబీఐకి దొరికిపోయాడు

 • NATIONAL24, Sep 2019, 4:51 PM IST

  ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు, రోడ్ల మీదకు జనం పరుగులు

  ఉత్తర భారతదేశంలో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సాయంత్రం 4.35 గంటల ప్రాంతంలో ఢిల్లీతో పాటు ఛండీగఢ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానాతో పాటు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, ఖైబర్ ఫంక్తుఖ్వా ప్రావిన్స్‌లో భూమి కంపించింది.

 • steal a 4-year-old child
  Video Icon

  NATIONAL18, Sep 2019, 11:46 AM IST

  చూడండి: నాలుగేళ్ల పాపను ఎత్తుకెళ్లే ప్రయత్నం... (వీడియో)

  కుటుంబ సభ్యులతో ఆరుబయట పడుకున్న నాలుగేళ్ల పాపను ఎత్తుకెళ్లడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన పంజాబ్ లోని లూథియానాలోని రిషినగర్ ప్రాంతంలో జరిగింది. కుటుంబ సభ్యులు నిద్ర లేచి అడ్డుకోవడంతో అతని ప్రయత్నం విఫలమైంది. నిందితుడిని అరెస్టు చేశారు.

 • akshay

  ENTERTAINMENT9, Sep 2019, 10:23 AM IST

  ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారిన స్టార్ హీరో!

  అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్‌ హరిఓం భాటియా. పంజాబ్ అమృత్ సర్ లో ఇండో కెనడియన్ అయిన హరిఓం బాటియా మరియు అరుణా బాటియా దంపతులకు 1967 సెప్టెంబర్ 9న జన్మించాడు. 

 • NATIONAL4, Sep 2019, 6:11 PM IST

  టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు: 15 మంది మృతి, అగ్నికీలల్లో 50 మంది

  పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ టపాసుల ఫ్యాక్టరీలో బుధవారం నాడు చోటు చేసుకొన్న పేలుడులో 15 మంది మృతి చెందారు. సుమారు 50 మంది మంటల్లో చిక్కుకొన్నారు. ఘటన స్థలంలో ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
   

 • Apache ah-64e
  Video Icon

  NATIONAL4, Sep 2019, 5:56 PM IST

  భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం (వీడియో)

  భారత వాయుసేనలో మరో అధునాతనమైన హెలికాప్టర్ చేరింది. అమెరికాకు చెందిన అత్యంత అధునాతమైన అపాచీ ఎహెచ్-64 ఈ హెలికాప్టర్లు భారత వాయిసేనలో చేరాయి.

 • sanjay

  Telangana3, Sep 2019, 7:52 PM IST

  జస్టిస్ సంజయ్ కుమార్‌ బదిలీపై భగ్గుమన్న న్యాయవాదులు

  తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్‌‌ను పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేయడంపై న్యాయవాదులు భగ్గుమన్నారు. 

 • NATIONAL2, Sep 2019, 1:02 PM IST

  భార్యకు వంటచేయడం రాదని విడాకులు.. కోర్టు అక్షింతలు

  ఛండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తికి చాలా ఏళ్ల క్రితమే పెళ్లైంది. అయితే తన భార్యకు వంట రాకపోవడంతో వారి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అత్తింటివారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో, ఆమె మెట్టినిళ్లు వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే కారణం చూపించి తనకు విడాకులు కావాలని పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు.

 • Ashwin and Ganguly

  CRICKET1, Sep 2019, 5:45 PM IST

  ఐపిఎల్ 2020: రవిచంద్రన్ అశ్విన్ దారెటు... డిల్లీ క్యాపిటల్స్ వైపేనా..?

  టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై వేటుకు కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు రంగం సిద్దంచేస్తున్నట్లు సమాచారం. అంటే 2020 ఐపిఎల్ నాటికి అతడు పంజాబ్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.    

 • NATIONAL30, Aug 2019, 4:54 PM IST

  బ్యాంకుల విలీనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

  బ్యాంకుల నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించినట్లు చెప్పుకొచ్చారు. 8.65లక్షల కోట్ల నుంచి రూ.7.9లక్షల కోట్లకు ఎన్ పీఏలు తగ్గించినట్లు చెప్పుకొచ్చారు. బ్యాంకుల సంస్కరణలో భాగంగా ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం కానున్నట్లు స్పష్టం చేశారు.