పంజగుట్ట
(Search results - 20)TelanganaOct 23, 2020, 12:17 PM IST
పంజగుట్టలో 139 మందిపై రేప్ కేసు: డాలర్ బాయ్ అరెస్ట్, ఒక్కడేనంటూ ట్విస్ట్
తనపై 139 మంది అత్యాచారం చేశారని సినీ, రాజకీయ ప్రముఖులు కూడ ఇందులో ఉన్నారని ఆ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Entertainment NewsOct 1, 2020, 6:11 PM IST
ట్విస్ట్: డ్రైవర్ రాజుపై సినీ నటి ముమైత్ ఖాన్ ఫిర్యాదు
గోవా ట్రిప్ విషయంలో తనపై ఆరోపణలు చేసిన డ్రైవర్ రాజుపై సినీ నటి ముమైత్ ఖాన్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై రాజు అసత్య ప్రచారం సాగిస్తున్నాడని ఆమె ఆరోపించారు.
TelanganaAug 30, 2020, 12:07 PM IST
యువతిపై 139 మంది రేప్‌కేసులో ట్విస్ట్: డాలర్ బోయ్ స్వచ్ఛంధ సంస్థ సీజ్
తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని యువతి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు చేసిన రెండు రోజులకు డాలర్ బాయ్ ఆమెకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఓ తెలుగు మీడియా న్యూస్ ఛానెల్ ఈ విషయమై కథనాలను ప్రసారం చేసింది.
TelanganaAug 21, 2020, 5:16 PM IST
139 మంది రేప్ చేశారు: పంజగుట్ట పోలీసులకు మిర్యాలగూడ మహిళ ఫిర్యాదు
మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ ఫిర్యాదు చేసిన వారిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.రాజకీయ నేతల పీఏలు, సినీ ప్రముఖులపై మహిళ ఫిర్యాదు చేసింది. సోమాజీగూడలోని ఓ ఎన్జీవో సంస్థలో ప్రస్తుతం ఆ మహిళ ఆశ్రయం పొందుతోంది.
TelanganaJun 19, 2020, 1:40 PM IST
హైద్రాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్: పంజగుట్టలో స్టీల్ బ్రిడ్జి ప్రారంభం
వంద మీటర్ల స్టీల్ బ్రిడ్జి రూ.5.95 కోట్లతో మూడు మాసాల్లో నిర్మించారు. లాక్ డౌన్ సమయంలోనే ఈ బ్రిడ్జి పనుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇవాళ బ్రిడ్జిని ప్రారంభించారు.
Coronavirus IndiaMay 19, 2020, 11:13 AM IST
ఎలక్ట్రానిక్..ఆటోమొబైల్స్‌లో సందడే సందడి:భాగ్యనగరికి మార్కెట్లకు కొత్త కళ
దాదాపు రెండు నెలల తర్వాత హైదరాబాదీ షోరూమ్‌లు కొనుగోలు దారుల రాకతో కళకళలాడాయి. దీంతో ట్రూప్ బజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్, బేగం బజార్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఎల్రక్టానిక్, ఆటోమొబైల్ షోరూముల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. అయితే వ్యాపారులు ఆన్లైన్ విక్రయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నో మాస్క్.. నో సేల్.. పద్ధతిని అమలు చేస్తున్నారు. అయితే ఆయా షోరూముల్లో భౌతిక దూరం పాటించడం అంతంతమాత్రంగానే ఉంది.
HyderabadFeb 20, 2020, 6:15 PM IST
కృత్రిమ గర్భధారణకు ఒప్పందం: వక్రబుద్ధితో మహిళపై అఘాయిత్యం
ఓ యువతితో కృత్రిమ గర్భధారణకు ఒప్పందం చేసుకున్న 64 ఏళ్ల వృద్ధుడు ఆ తర్వాత ఆమెతో సహజసిద్దంగా కుమారుడిని కనాలని వేధిస్తూ వచ్చాడు. దాంతో యువతి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
HyderabadJan 29, 2020, 7:03 AM IST
కామాంధుడి దురాతం: బాలికపై పది రోజులుగా అత్యాచారం
హైదరాబాదులోని పంజగుట్టలో 13 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు పది రోజులుగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి అతను బాలికపై అఘాయిత్యం చేశాడు.
TelanganaJan 1, 2020, 1:02 PM IST
పంజగుట్ట పీఎస్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లోకేశ్వరీ మృతి
తనతో సహాజీవనం చేసిన ప్రవీణ్‌కుమార్ మోసం చేశారని ఆరోపిస్తూ పంజగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లోకేశ్వరీ బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.HyderabadDec 14, 2019, 10:13 AM IST
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అఘాయిత్యం: అత్తపై అత్యాచారం
అత్తపై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిద్రపోతున్న మహిళపై అల్లుడు అత్యాచారం చేశాడు. హైదరాబాదులోని పంజగుట్టలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భార్య నిలదీయడంతో అతను ఇంట్లోంచి వెళ్లిపోయాడు.
TelanganaOct 20, 2019, 11:27 AM IST
అన్వర్ మర్డర్‌కు కౌంటర్: పంజాగుట్టలో రియాసత్ అలీ దారుణ హత్య
హైద్రాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ రియాసత్ అలీ ఆదివారం నాడు ఉదయం అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుడు రెండు రోజుల క్రితమే జైలు నుండి విడుదలయ్యాడు.
DistrictsSep 27, 2019, 10:52 AM IST
హైదరాబాద్ లో భారీ వర్షం...రంగంలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ఉప్పల్ మెట్రో రైల్వేస్టేషన్ వద్ద రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఈ ప్రాంతం రోడ్డంతా చెరువును తలపించింది. మియాపూర్, పంజగుట్ట, అమీర్ పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో భారీగా వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్ లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ ప్రాంతమైతే పూర్తిగా నీటితో నిండిపోయింది. ప్రజలు కనీసం ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
TelanganaJul 11, 2019, 2:04 PM IST
పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం: ఢిల్లీలో వీహెచ్, హర్షకుమార్ ధర్నా
హైద్రాబాద్ పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం పున:ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్ గురువారం నాడు న్యూఢిల్లీలో దీక్షకు దిగారు.
TelanganaJul 7, 2019, 4:36 PM IST
రాంప్రసాద్ హత్య: కోగంటి సత్యంపై పంజగుట్టలో కేసు నమోదు
పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యంపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. రాంప్రసాద్ భార్య వైదేహీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
TelanganaJun 30, 2019, 8:21 AM IST
పంజగుట్టలో ఘోరం: బైక్ ను ఢీకొట్టిన కారు, ఫ్లై ఓవర్ నుంచి కిందపడి జర్నలిస్టు మృతి
బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్నది.బైక్‌పై వెళ్తున్న పత్రికా జర్నలిస్ట్ మహ్మద్ తాజుద్దీన్ అనే వ్యక్తి ప్లైఓవర్‌పై నుంచి కిందపడి మృతి చెందాడు.