పంచ్
(Search results - 27)EntertainmentJan 4, 2021, 5:59 PM IST
నువ్వసలు కాలేజ్‌కి వెళ్లావా?..నీ గురించి అన్నీ తెలుసు.. సమంతకి చుక్కలు చూపించిన చైతూ
`నువ్వసలు కాలేజ్‌కి వెళ్లా?.. నీకసలు వంట చేయడం వచ్చా?.. నన్ను నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే నీ గురించి నాకు మొత్తం తెలుసు` ఇలా సమంతని ఒక రేంజ్లో ఆడుకున్నాడు నాగచైతన్య. సమంత హోస్ట్ గా నిర్వహించే `సామ్‌జామ్` షో సీజన్ చివరి గెస్ట్ గా చైతూ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా సమంతని ఓ రేంజ్లో ఆడుకున్నాడు చైతూ.
TelanganaNov 22, 2020, 4:51 PM IST
యుద్ధమంటే.. ఫౌంహౌస్‌లో గ్లాసుల గలగలలు కాదు: రఘునందన్ పంచ్‌లు
ప్రతి పౌరుడు తనకు నచ్చిన బడికి, నచ్చిన గుడికి, మసీదు, చర్చికి వెళ్లే అవకాశాన్ని భారత రాజ్యాంగం ఇచ్చిందన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
EntertainmentNov 17, 2020, 11:49 AM IST
వెయ్యి నూటపదహారు మంది బుగ్గలు గిల్లిన నరేష్.. అందులో సుమ కూడా..
సుమ హోస్ట్ గా నిర్వహించే `క్యాష్` ప్రోగ్రామ్ సందడిగా సాగింది. చిన్న పిల్లలతో సాగిన ఈ కార్యక్రమంలో సుమ, జబర్దస్త్ ఫేమ్ పొట్టి నరేష్ మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించాయి. అంతేకాదు నరేష్ గురించి పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది సుమ.
TelanganaNov 10, 2020, 7:42 PM IST
దుబ్బాక సౌండ్ ఇది: కేసీఆర్‌పై రఘునందన్ పంచ్‌లు
దుబ్బాక ఉప ఎన్నికలో తనను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు బీజేపీ నేత రఘునందన్ రావు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విజయం పూర్తిగా దుబ్బాక ప్రజలకే అంకితం చేస్తున్నానని.. తన చివరి శ్వాస వరకు దుబ్బాక నియోజకవర్గానికే సేవ చేస్తానని తెలిపారు.
EntertainmentNov 8, 2020, 12:39 PM IST
పంచ్ లే పంచ్‌లు.. సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఇక హౌజ్ మోత మోగాల్సిందే!
తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఇంటిసభ్యులకు, ఆడియెన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. సడెన్‌గా, ఊహించని విధంగా మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని లోపలికి తీసుకొచ్చాడు. షాకింగ్ సెలబ్రిటీని ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆ షాకింగ్ సెలబ్రిటీ ఎవరో కాదు మోస్ట్ క్రేజీయెస్ట్, బిజియెస్ట్ యాంకర్ సుమని ఇంట్లోకి తీసుకొచ్చారు.
EntertainmentOct 25, 2020, 9:42 PM IST
అవినాషే ఎక్కువ పులిహోర కలుపుతున్నాడట.. మోనాల్ లిస్ట్ లో అఖిల్ లేడా?
బిగ్‌బాస్ హైజ్‌లో మొన్నటి వరకు పులిహోర కలిపేది ఎక్కువగా అభిజిత్, లాస్య, అఖిల్ పేర్లు వినిపించాయి. కానీ హైపర్ ఆది షాక్ ఇచ్చాడు. తన జబర్దస్త్ మేట్ అయిన అవినాష్ పై భారీ పంచ్ వేశాడు.
EntertainmentOct 25, 2020, 7:13 PM IST
అరియానాలో తనని చూసుకున్న సమంత.. అభిజిత్, అవినాష్‌లకు పంచ్
సమంతని ఇంటిసభ్యులకు పరిచయం చేశారు. తాను లేనప్పుడు ఇంటి బాధ్యతలు ఇంటి కోడలకు అప్పగిస్తామని, అలా బిగ్‌బాస్ బాధ్యతులు సమంతకి అప్పగించామని చెప్పారు. సమంత ఇంటి సభ్యులను పరిచయం చేసుకున్నారు.
EntertainmentOct 24, 2020, 8:39 AM IST
అనసూయని నవదీప్ ఎక్కడికో తీసుకెళ్దామనుకున్నాడట! చాటింగ్ వైరల్
సెక్సీ బ్యూటీ అనసూయ తాజాగా నటుడు నవదీప్‌తో సోషల్ మీడియాలో చాట్ చేసింది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న చాటింగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
EntertainmentOct 18, 2020, 11:26 PM IST
అందరి గుట్టు బయటపెట్టిన కుమార్ సాయి.. అఖిల్ అంత మాట అనేశాడేంటి?
ఎలిమినేట్ అయిన స్టేజ్‌పైకి వచ్చిన కుమార్ సాయి ఇంటిసభ్యుల రహస్యాలు బయటపెట్టాడు. కూరగాయాలతో పోల్చుతూ వారి గురించి చెప్పాలని నాగ్ పెట్టిన కండీషన్ మేరకు మొదట కరివేపాకు గురించి చెప్పాడు సాయి.
EntertainmentOct 10, 2020, 2:08 AM IST
లాక్ డౌన్ లో సూసైడ్ చేసుకోవాలనుకున్న బిగ్ బాస్ ముక్కు అవినాష్, హైపర్ ఆది చెప్పింది నిజమే..!
ముక్కు అవినాష్ తాను లాక్ డౌన్ కాలంలో సూసైడ్ చేసుకుందామని అనుకున్నట్టు విస్తుపోయే విషయాన్ని చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి గల కారణాలను చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు అవినాష్.
EntertainmentSep 8, 2020, 9:16 AM IST
జయప్రకాష్‌రెడ్డి పాపులర్ పంచ్ డైలాగ్లివే..
జయప్రకాష్ రెడ్డి నటించిన సినిమాల్లోని ఆయన చెప్పే డైలాగులు యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అవి మీమ్స్ గా హల్చల్ చేస్తుంటాయి. ఎవరికైనా పంచ్‌లు వేయాలంటే ఎక్కువగా జయప్రకాష్‌రెడ్డి డైలాగులను వాడుతుండటం విశేషం.
EntertainmentSep 1, 2020, 8:19 PM IST
సోషల్ మీడియాలో పంచ్ లేసుకున్న బావ, బావ మరిది
వరుణ్, సాయిలు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆసక్తికర కామెంట్లు చేశారు. ముందుగా వరుణ్ సాయి తో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ `నీ హెయిర్ స్టైల్ బాగుంది` అంటూ కామెంట్ చేశాడు.
EntertainmentAug 11, 2020, 4:08 PM IST
రష్మీ ఇంటర్, అనసూయ టెన్త్.. పులిహోర కలుపుతున్న శేఖర్ మాస్టర్
క్యాష్ షోలో శేఖర్ మాస్టర్ మీద గట్టిగానే పంచ్‌లు పడ్డాయి. ఢీ, జబర్దస్త్ షోలలో గ్లామర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న శేఖర్ మాస్టర్‌ను పులి హోర కలుపుతున్నావంటూ ఆటపట్టించారు ఇతర పార్టిసిపెంట్లు. సుమ ఏకంగా పులిహోర బౌల్‌తోనే స్వాగతం పలకటం మరింత ఆసక్తికరంగా ఉంది.
EntertainmentAug 1, 2020, 3:44 PM IST
మహేష్ లేజీ, ఎన్టీఆర్ క్రేజీ.. వివాదంలో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరు అంచనా వేయలేరు. ముఖ్యంగా తమ ఫేవరెట్ హీరోల మీద వేసే పంచ్ డైలాగ్‌ల విషయంలో ఫ్యాన్స్ రియాక్షన్ ఎవరూ గెస్ చేయలేరు. ముఖ్యంగా చిన్న సినిమాల్లో స్టార్ హీరోల ప్రస్తావన వచ్చినప్పుడు అనవసరంగా రచ్చ అయిన సందర్బాలు చాలా ఉన్నాయి. అలాంటి వివాదమే ఇప్పుడు ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా విషయంలోనూ జరుగుతోంది.
EntertainmentJul 14, 2020, 4:47 PM IST
వైరల్: `గబ్బర్‌సింగ్`కు డైరెక్టర్‌కు నెటిజెన్ పంచ్
మలక్‌పేట దగ్గరలో ఓ 70 ఏళ్ల వ్యక్తి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నాడని, వెంటనే అక్కడికి అంబులెన్స్ పంపి సాయం చేయాలని హరీష్ తన ట్విటర్ ద్వారా హాస్పిటల్ సిబ్బందిని కోరాడు.