న్యూ ఫీచర్
(Search results - 9)Coronavirus IndiaApr 24, 2020, 11:34 AM IST
జూమ్‌కు పోటీగా గూగుల్ కొత్త యాప్: ఒకేసారి 16 మందితో వీడియో కాన్ఫరెన్స్
కరోనా నేపథ్యంలో అమలులో ఉన్న లాక్ డౌన్ వల్ల ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్.. ప్రత్యేకించి వీడియోలు కాలక్షేపంగా మారుతున్నాయి. దీన్ని సొమ్ము చేసుకోవడానికి జూమ్ యాప్ ముందుకు వచ్చింది. అది క్షేమకరం కాదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో సెర్చింజన్.. గూగుల్ మీట్ పేరిట మరో యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Tech NewsJan 20, 2020, 5:35 PM IST
వాట్సాప్ లో కొత్త యానిమేటెడ్ ఫీచర్ అప్డేట్ ...
వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా 2.20.10 అప్డేట్ను విడుదల చేసింది. ఇక యానిమేటెడ్ స్టిక్కర్లు త్వరలో రావొచ్చు అని తెలుస్తుంది.
AutomobileDec 9, 2019, 4:42 PM IST
యమహా కొత్త బిఎస్-6 బైక్... అల్ న్యూ ఫీచర్స్
యమహా మోటర్స్ ఇండియా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3.0 బిఎస్ 6 వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 బిఎస్ 6 మోడల్ ధర 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
TechnologyNov 7, 2019, 4:03 PM IST
వాట్సాప్ న్యూ ఫీచర్: వెంటనే అప్ డేట్ చేసుకోండీ
వాట్సాప్ యాప్ డార్క్ థీమ్‌ను అధికారికంగా విడుదల చేయలేదు. జనాదరణ పొందిన వాట్సాప్ మెసేజింగ్ యాప్ యొక్క డెస్క్‌టాప్ వెర్షన్ అయిన వాట్సాప్ వెబ్‌లో యూజర్లు డార్క్ థీమ్‌ను పొందే మార్గం ఉంది.
NewsSep 18, 2019, 11:33 AM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో నచ్చిన పాటల్ని వినొచ్చు ఇలా!!
సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ అనుబంధ ఇన్స్టాగ్రామ్ నూతన ఫీచర్‌తో మ్యూజిక్, నచ్చిన పాటలను ఎంచుకునే వెసులుబాటు కల్పించింది.
TECHNOLOGYAug 26, 2019, 2:03 PM IST
బ్యాటరీ హీట్ ఎక్కకుండా.. న్యూ ఫీచర్లతో విపణిలోకి రెడ్మీ నోట్ 8 ప్రొ
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ రెడ్ మీ విపణిలోకి రెడ్ మీ నోట్ 8 ఫోన్ ఈ నెల 29వ విడుదల చేయనున్నది. ఇందులో బ్యాటరీ వేడెక్కకకుండా కూలింగ్ ఫీచర్ చేర్చింది.carsApr 5, 2019, 10:58 AM IST
మార్కెట్లోకి జీప్ కంపాస్ స్పోర్ట్స్ ప్లస్
జీప్ కంపాస్ సంస్థ దేశీయ మార్కెట్లోకి కొత్త మోడల్ స్పోర్ట్ ప్లస్ కారును ఆవిష్కరించింది. డీజిల్ వేరియంట్ కారు ధర రూ.16.99 లక్షలు పలుకుతుంటే, పెట్రోల్ వేరియంట్ మోడల్ రూ.15.99 లక్షలకే లభిస్తోంది. పలు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను ఇందులో చేర్చారు.
TECHNOLOGYOct 16, 2018, 8:22 AM IST
Aug 28, 2017, 4:57 PM IST