న్యూ టూల్  

(Search results - 2)
 • Tech News18, Jun 2020, 11:49 AM

  మహిళల బాధలను బయటపెట్టేందుకు ట్విట్టర్‌ సరికొత్త టూల్...

  భారతదేశంలో గృహహింస ఆట కట్టించేందుకు ఆడబడుచులకు అండగా నిలిచేందుకు సోషల్ మీడియా సంస్థ ‘ట్విట్టర్’ ముందుకు వచ్చింది. మహిళలు, బాలికలు, యువతుల బాధలను బయట పెట్టేందుకు ‘కొత్త టూల్’ అందుబాటులోకి తీసుకువచ్చింది. దాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కొత్త కీ వర్డ్స్ తీసుకు వస్తామని హామీ ఇచ్చింది.
   

 • maps

  News9, Jun 2019, 11:30 AM

  విపత్తుల విజువలైజేషన్‌కు ‘గూగుల్’ న్యూ టూల్స్

  ఎవరైనా కొత్త ప్రాంతానికి, జిల్లాకు, రాష్ట్రానికి వెళాలంటే ఓ కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే నానా హైరానా పడేవారు. దారి తెలియక పోతే  తిప్పలు పడాల్సిందే. గూగుల్‌ మ్యాప్స్‌ పుణ్యమా అని ఆ బాధ తప్పింది.