న్యూజిలాండ్

(Search results - 219)

pakistan cricketers

Cricket26, Nov 2020, 12:05 PM

ఆరుగురు పాక్ క్రికెటర్లకి కరోనా పాజిటివ్... ఇద్దరికి ఎప్పటినుంచో... న్యూజిలాండ్‌తో సిరీస్‌కి ముందు...

ఐపీఎల్ 2020 సక్సెస్ కావడంతో హడావుడిగా పీఎస్‌ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం కివీస్ గడ్డపై అడుగుపెట్టిన ఆరుగురు పాక్ క్రికెటర్లకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో పీఎస్‌ఎల్ ఆడిన మిగిలిన దేశాల క్రికెటర్లలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

gaurav sharma

INTERNATIONAL25, Nov 2020, 4:19 PM

న్యూజిలాండ్ లో ఎంపీగా భారతీయ వైద్యుడు, సంస్కృతంలో ప్రమాణస్వీకారం

ఆయన ప్రమాణ స్వీకారంపై సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చ జరిగింది. శర్మ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు ఓ నెటిజెన్.

Virat Kohli

Cricket24, Nov 2020, 1:17 PM

టీమిండియా టెస్టుల్లో 4-0 తేడాతో వైట్‌వాష్ అవుతుంది... విరాట్ ఆడకబోతే... ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్!

ఆస్ట్రేలియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రికీ పాంటింగ్ తర్వాత ఆస్ట్రేలియాకి ఐదో ప్రపంచకప్ అందించిన కెప్టెన్ మైకేల్ క్లార్క్. 2015లో న్యూజిలాండ్‌పై వరల్డ్‌కప్ సాధించిన మైకేల్ క్లార్క్, ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా వ్యవహారిస్తున్నాడు. ఆస్ట్రేలియా, భారత్ సిరీస్ ఆరంభానికి ముందు ‘టీమిండియా వన్డే, టీ20ల్లో రాణించకపోతే టెస్టుల్లో 4-0 తేడాతో చిత్తుగా ఓడుతుందని’... వ్యాఖ్యలు చేశాడు మైకేల్ క్లార్క్.

ನ್ಯೂಜಿಲ್ಯಾಂಡ್ ಸಚಿವೆಯಾದ ಮೊದಲ ಭಾರತೀಯ ಸಂಜಾತೆಗೆ ಇದೀಗ ಎಲ್ಲೆಡೆ ಮೆಚ್ಚುಗೆ ವ್ಯಕ್ತವಾಗುತ್ತಿದೆ.

NATIONAL6, Nov 2020, 3:29 PM

న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మలయాళంలో రాధాకృష్ణన్ ప్రసంగం

2017 సెప్టెంబర్ లో లేబర్ పార్టీ తరపున ఆమె పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. మూడేళ్ల తర్వాత ప్రధాని జకిందా ఆర్డెర్న్ ఐదుగురిని కొత్త మంత్రులుగా తీసుకొన్నారు. ఇందులో రాధాకృష్ణన్ కు చోటు దక్కింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతికి చెందిన భారత సంతతికి చెందిన మంత్రిగా రికార్డు సృష్టించారు.

Priyanca Radhakrishnan

Telangana2, Nov 2020, 3:33 PM

న్యూజిలాండ్‌ మంత్రిగా భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్.. కేటీఆర్ అభినందనలు..

న్యూజిలాండ్‌  ప్రధానమంత్రి  జెసిండా ఆర్డెర్న్‌ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41)కు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టుతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఉన్న మనస్ఫర్థలు మరోసారి బయటపడ్డాయని అంటున్నారు నెటిజన్లు.

Cricket31, Oct 2020, 6:12 PM

విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ... ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు నిజమేనా?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలు ఉన్నాయనేది చాలారోజులుగా వినిపిస్తున్న మాట. 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడింది టీమిండియా.  అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ తర్వాత జరగబోయే ఆసీస్ టూర్‌కి రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంతో ఈ ఇద్దరి మధ్య గొడవలే దీనికి ప్రధాన కారణమని వాదిస్తున్నారు హిట్ మ్యాన్ అభిమానులు.

modi-newzealand pm

INTERNATIONAL18, Oct 2020, 2:02 PM

న్యూజిలాండ్ ప్రధాని జెసిండాకు మోడీ అభినందనలు

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంచేదిశగా కృషి చేయాలని ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు.న్యూజిలాండ్ ప్రధానిగా తిరిగి ఎన్నికైనందుకు ఆమెను నా హృదయపూర్వక అభినందనలు అని ఆయన ట్విట్టర్ వేదికగా ఆమెను అభినందించారు.

CSK vs RR

Cricket22, Sep 2020, 11:17 AM

రెండో విజయం పై ధోని సేన కన్ను: స్టార్స్ లేక వీక్ గా రాజస్థాన్

విధ్వంసకర ఓపెనర్‌ జోస్‌ బట్లర్ కుటుంబంతో సహా ‌ యుఏఈకి చేరుకున్నా, పొడగించిన క్వారంటైన్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు తండ్రి క్యాన్సర్‌ బారిన పడటంతో పాకిస్థాన్‌తో సిరీస్‌ మధ్యలోనే న్యూజిలాండ్‌కు వెళ్లిన స్టార్‌ ఆల్‌రౌండర్‌  బెన్‌ స్టోక్స్‌ ఇంకా యుఏఈకి చేరుకోవాల్సి ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

Cricket16, Sep 2020, 12:53 PM

IPL 2020: టాప్‌లో ఉండబోయే జట్టు ఇదే... పూర్తి పాయింట్ల పట్టిక!

గ్రూప్ స్టేజ్‌లో పాయింట్ల పట్టికను అంచనా వేసిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్... స్టైరిస్ లెక్క ప్రకారం టాప్‌లో యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌...

Corona, corona epidemic, corona death, corona test in india

INTERNATIONAL4, Sep 2020, 4:23 PM

న్యూజిలాండ్‌లో మూడు నెలల తర్వాత కరోనాతో తొలి మరణం

దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 23కి చేరుకొంది. ఈ ఏడాది మే 24వ తేదీన కరోనా మరణం చోటు చేసుకొంది. ఆ తర్వాత ఇవాళ చోటు చేసుకొన్న మరణమే మొదటిది. దేశంలో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 1406కి చేరుకొన్నాయి.

• airindia

business29, Aug 2020, 4:15 PM

ఎయిర్ ఇండియాకి షాక్: విమానంలో ప్రయాణించిన ఏడుగురికి కరోనా పాజిటివ్..

ఈ నెల ప్రారంభంలో ఆగస్టు 14న ఢీల్లీ నుండి హాంకాంగ్ వెళ్తున్నా విమానంలో 14 మంది ప్రయాణికులకు కోవిడ్ -19 పరీక్షలు చేయడంతో వారికి పాజిటివ్ అని తేలింది. అయితే అన్ని ఎయిర్ ఇండియా ప్యాసెంజర్ విమానాలు ఆగస్టు చివరి వరకు హాంకాంగ్‌లో దిగకుండా నిరోధించారు.

మెగా బ్రదర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన నాగబాబు, నటుడిగా, నిర్మాతగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే బుల్లితెర మీద మాత్రం నాగబాబుకు మంచి క్రేజ్‌ ఉంది. జబర్దస్త్‌కు జడ్జ్‌గా నాగబాబు స్టార్ ఇమేజే అందుకున్నాడు. అయితే మెగా ఫ్యామిలీ గురించి ఎవరైన ఎదైన తప్పుగా మాట్లాడితే నాగబాబు తీవ్ర స్థాయిలో మాటలదాడి చేస్తుంటాడు.

Entertainment19, Aug 2020, 8:35 AM

న్యూజిలాండ్‌లో అందరిని చంపేసి, తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట

నాగబాబు అంతకంటే ముందే ఓ సారి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. ఓ టీవీ షోలో తన కూతురు నిహారికతో కలిసి పాల్గొన్న నాగబాబు ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో న్యూజిలాండ్‌లోని అందరిని చంపేయాలనుకున్నాడట. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే.

• undefined

Cricket12, Aug 2020, 3:10 PM

ఐపిఎల్ నిర్వహణ ఓ సవాల్: కష్టనష్టాలు ఇవీ....

ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటన నుంచి తిరగొచ్చిన తర్వాత టీమ్‌ ఇండియా క్రికెటర్లను మళ్లీ మైదానంలో చూడలేదు. ఇప్పుడు ఐపీఎల్‌తో క్రికెటర్లు మళ్లీ బరిలోకి దిగబోతున్నారు. ఐపీఎల్‌తో భారత క్రికెట్‌పునః ప్రారంభం కాబోతుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, ఈ ఐపీఎల్‌ సీజన్‌తో భారత దేశవాళీ క్రికెట్‌కు పెద్దగా ప్రయోజనం లేదు. కరోనా కారణంగా ఐపీఎల్‌ 2020 యుఏఈలో జరుగుతుండటమే అందుకు ప్రధాన కారణం.

రేజర్వేషన్లకు సమయం ఆసన్నమయింది...!

దక్షిణాఫ్రికా క్రీడల్లో రిజర్వేషన్లు (జట్టులో ఆరుగురు శ్వేతేతరులు ఉండాలి, అందులో ఇద్దరు ఆఫ్రికా నల్లజాతీయులు తప్పనిసరిగా ఉండాలి) తీసుకొచ్చినప్పుడు తెల్ల జాతీయులు పెదవి విరిచారు, విమర్శలు గుప్పించారు. కానీ రిజర్వేషన్లను అంత గుడ్డిగా అమలు చేయలేదు.

స్కూల్‌ క్రికెట్‌ నుంచి మొదలుపెట్టి జాతీయ జట్టు స్థాయిలో అమలు చేశారు. తద్వారా జాతీయ జట్టుకు నాణ్యమైన క్రికెటర్లు రాలేదనే విమర్శకు తావులేకుండా చేయగలిగారు. దక్షిణాఫ్రికా ఫార్ములా నుంచి భారత్‌ స్ఫూర్తి పొందాలి.

Cricket8, Jul 2020, 4:34 PM

ఐపీఎల్ నిర్వహణకు న్యూజీలాండ్ రెడీ, కానీ కాలమానం...?

కరోనా వైరస్‌తో అల్లాడుతున్న దేశాల్లో క్రికెట్‌ మ్యాచుల నిర్వహణ సురక్షితం కాదని, కరోనా భయంతో అభిమానులు లేకుండా క్రికెట్‌ మ్యాచులు చప్పగా సాగుతాయని క్రికెట్‌ మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అపూర్వ అభిమానుల నడుమ క్రికెట్‌ మ్యాచుల నిర్వహణకు న్యూజిలాండ్‌ సరైన వేదికని కొంతమంది అంటున్నారు.

• undefined

cars2, Jul 2020, 4:32 PM

ఓలా యాప్‌లో కొత్త ఫీచర్‌..డ్రైవర్లకు నచ్చినంత ఇవ్వొచు...

ప్రపంచవ్యాప్తంగా ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు  రైడ్ హెయిలింగ్ మేజర్ ఓలా మంగళవారం తెలిపింది. ఈ ఫీచర్ భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఓలా వినియోగదారులందరికీ అందుబాటులోకి ఉంచింది.