నో టైమ్ టు డై  

(Search results - 2)
 • James Bond

  News4, Dec 2019, 10:20 PM

  జేమ్స్ బాండ్ 'నో టైమ్ టు డై' ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్!

  ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు డేనియల్ క్రేగ్ నటిస్తున్న జేమ్స్ బాండ్ సిరీస్ దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్ లో 25వ మూవీ తెరకెక్కుతోంది.

 • James Bond

  News6, Oct 2019, 6:07 PM

  జేమ్స్ బాండ్ @25 ‘నో టైమ్ టు డై’ ఫస్ట్ లుక్

   జేమ్స్ బాండ్ సినిమాలకు  ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటివరకు 24 సినిమాలు వస్తే దాదాపు అన్నీ విజయవంతమయ్యాయి. అలాగే ఎన్ని సీక్వెల్స్ వచ్చినప్పటికీ బోర్ కొట్టకుండా.. ఎప్పటికప్పుడు కొత్త కథాంశాలతో జేమ్స్ బాండ్ తన స్టామినాని భాక్సాఫీస్ వద్ద చూపిస్తూనే ఉన్నాడు.