నేహా కక్కర్
(Search results - 3)EntertainmentAug 31, 2020, 7:06 PM IST
మొన్న సన్నీలియోన్..ఇప్పుడు నేహా కక్కర్.. బెంగాల్ విద్యావ్యవస్థ నిర్వాకం
మళ్ళీ అలాంటి మిస్టేక్ పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. బెంగాల్లోని మల్డా జిల్లాలోని మణిక్చక్ కాలేజ్లో ఆర్ట్స్ విభాగంలో గాయని నేహా కక్కర్ పేరు మెరిట్ లిస్ట్ లో ప్రత్యక్షమైంది.
NewsOct 19, 2019, 2:58 PM IST
స్టేజ్ మీద జడ్జిని ముద్దు పెట్టుకున్న కంటెస్టంట్.. వీడియో వైరల్!
ఇండియన్ ఐడల్ 11 కార్యక్రమానికి ప్రముఖ గాయకులు అను మాలిక్, విశాల్ దడ్లానిలతో పాటు నేహా కక్కర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఓ గాయకుడు పాట పాడిన తరువాత తనను గుర్తుపట్టాల్సిందిగా నేహాను కోరాడు.
ENTERTAINMENTAug 13, 2019, 2:21 PM IST
నేను ఆత్మహత్య చేసుకునేలా చేయొద్దు.. సింగర్ కామెంట్స్!
ప్రముఖ గాయని నేహా కక్కర్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.