నెట్ ఫ్లిక్స్  

(Search results - 22)
 • undefined

  Tech News23, May 2020, 3:23 PM

  నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నారా... అయితే మీ కనెక్షన్‌ కట్..

   తాజాగా ఆన్ లైన స్ట్రెమింగ్  యాప్  నెట్‌ఫ్లిక్స్ కీలక ప్రకటన చేసింది. నెట్‌ఫ్లిక్స్ సైట్‌ను నెల లేదా 12 నెలల కాలానికి రీచార్జ్‌ చేసుకున్నా వినియోగదారులకు నెట్ ఫ్లిక్స్ వాలిడిటీ అయిపోయాక వినియోగదారులు తీరిగి రిచార్జ్ పై  చేయని వారి పట్ల సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.

 • puri jagannath

  Entertainment19, May 2020, 8:41 AM

  'ఓటీటీ' జెయింట్స్ తో పూరి టాక్స్..అందుకే అంటూ ఛార్మి

   కరోనా,లాక్ డౌన్ లతో ఎప్పటికి థియోటర్స్ ఓపెన్ అవుతాయో తెలియని సిట్యువేషన్ లో ఓటీటిలను జనం బాగా ఆదరిస్తున్నారు. ఈ నేపధ్యంలో వినియోగదారులను పెంచుకోవటానికి స్టార్ డైరక్టర్స్ కు ఎర వేస్తున్నాయి ఓటీటి సంస్దలు. భారీ మొత్తాలతో ఎప్రోచ్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు నుంచి తేజ వంటి కొందరు దర్శకులు ఓటీటిల వైపు మ్రొగ్గుచూపారు. వెబ్ సీరిస్ లతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ సైతం అటు వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

 • మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా 'ఉప్పెన' ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ లో అనుకుంటున్నట్లు టాక్..

  Entertainment17, May 2020, 6:25 PM

  ‘ఉప్పెన’ డైరక్ట్ ఓటీటి రిలీజ్ చేస్తే లీగల్ సమస్యలు?

  వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అన్ని బాగుంటే  ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా విడుదల కాలేదు. 

 • <p>mrs serial killer</p>

  Entertainment5, May 2020, 5:49 PM

  ఏ మాత్రం ఆకట్టుకోని ‘మిసెస్ సీరియల్ కిల్లర్’!

  లాక్ డౌన్ లో ఎలాగో థియోటర్ కు వెళ్లి సినిమా చూసే పరిస్దితి లేదు. ఆ లోటు తీర్చడానికి నెట్ ప్లిక్స్ వారు సీరియల్ కిల్లర్ కాన్సెప్టు తో తమ ఒరిజినల్ ఫిల్మ్ లాంటి చూపిస్తానంటే కాదనేదేముంది. అందులోనూ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే మనోజ్ బాజ్ పాయి, అందగత్తె జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కాంబినేషన్ అంటే వదిలిపెట్టబుద్ది కాదు. ట్రైలర్ తో ఎక్సపెక్టేషన్స్ పెంచిన ఈ వెబ్ ఫిల్మ్ ... మన అంచనాలను రీచ్ అవుతుందా... సీరియల్ కిల్లర్ భయపెడుతుందా... ఈ  ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి చూద్దాం.

 • <p>kRISHNA AND HIS LEELA</p>

  Entertainment4, May 2020, 11:28 AM

  సురేష్ బాబు చేసిన లేటు..ఈ సినిమాపై కరోనా కాటు

   సినిమా పూర్తి కాగానే  రానా పిలిచి మెచ్చుకుని, సురేష్ బాబు నిర్మాణంలో ఒక చిన్న సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా పూర్తి చేసి  రిలీజ్ చేయక అలా మిగిలిపోయారు. క్షణం డైరక్టర్ ని అందరు మర్చిపోయారు. దాంతో ఓ రకంగా నిరాశే పరిస్దితే. కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయింది. పూర్తి చేసిన సినిమా సురేష్ బాబు ఒక సినిమాని ఒక పట్టాన రిలీజ్ కి ఒప్పుకోకుండా ..కరెక్షన్స్ అంటూ అలాగే ఉంచేసేరని వార్తలు వచ్చాయి. దాంతో డైరక్టర్ ఇంక చేసేదేముంది అని నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు. 
   

 • undefined

  Technology22, Mar 2020, 10:38 AM

  నెట్‌ఫ్లిక్స్ ఉదారత: సినీ కార్మికుల కోసం 10 కోట్ల డాలర్ల నిధి

  ‘సినిమా రంగం, టీవీ రంగం జోరుగా సాగిన రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌కు మద్దతుగా నిలిచాయి. ఈ కష్ట సమయంలో వారికి సహాయం చేయాలని అనుకుంటున్నాం’ అని నెట్ ఫ్లిక్స్ చీఫ్ క్రియేటివ్ అధికారి టెడ్ సరండోన్ తెలిపారు.

   

 • ALLU ARAVIND

  Entertainment18, Mar 2020, 8:11 PM

  హాట్ టాపిక్: కరోనా.. అల్లు అరవింద్ కి కలిసివచ్చిందా?

    amazon, netflix లతో పాటుగా అహ అనే అప్లికేషనకు నిన్న ఒక్కరోజే వేలల్లో ఫాలోవర్లు పెరగడం మొదలైంది. మొదటగా అంతగా ఎవరూ పట్టించుకోక, ఆదరణ లేని అహాకు ఇపుడు విపరీతంగా క్రేజ్ పెరిగపోవటం షాక్ ఇచ్చి్ంది.

 • undefined

  Entertainment17, Mar 2020, 12:24 PM

  కరోనాతో కలిసొస్తోంది,సినిమాలే సినిమాలు

  కరోనా దెబ్బకు అనేక రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణల్లో కూడా థియేటర్లు మూతబడ్డాయి. ఈ నెల 31 వరకు ఈ పరిస్ఠితి కొనసాగనుంది. దీంతో పూర్తై రిలీజుకు రెడీ అయిన అనేక సినిమాల వాయిదాపడ్డాయి. షూటింగ్స్ మొత్తం ఎక్కడెక్కడే నిలిచిపోయాయి. 

 • అల వైకుంఠపురములో: ఈ చిత్రం గురించి అందరికి తెలిసిందే. సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామి సృష్టించింది. ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ రికార్డుని సొంతం చేసుకుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఇది.

  News3, Mar 2020, 1:58 PM

  'అల వైకుంఠపురంలో' Netflix లో నెంబర్ వన్.. సంబరాల్లో ఫ్యాన్స్!

  బాగా హైప్ ఇచ్చి మరీ సన్ నెక్ట్స్ యాప్ లో ఆ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. అలాగే ఈ సినిమాని తాజాగా (పిబ్రవరి 26) నుంచీ నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ చేసారు. ఈ విషయమై పబ్లిసిటీ చెయ్యకపోయినా ఈ వార్త దావానలంగా అంటుకుని,అభిమానులను నెట్ ప్లిక్స్ వైపు పరుగెలెత్తేలా చేసింది. 

 • Guilty

  News18, Feb 2020, 7:13 PM

  అతడ్ని రేప్ చేసింది:కియారా 'గిల్టీ' ట్రైలర్

  ఏదో విభిన్నత లేకపోతే ప్రేక్షకుడు కనెక్ట్ కావటం లేదు. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో అది మరీ అత్యవసరంగా మారింది. పనిగట్టుకుని కొన్ని గంటలు వెబ్ సీరిస్ లు చూస్తూ గడపాలంటే అంతకు తగ్గ కంటెంట్ ఉండాలి. 

 • kiara

  News18, Feb 2020, 11:29 AM

  మరో 'హాట్' వెబ్ సీరిస్ లో మహేష్ హీరోయిన్!

  మహేష్ తో చేసిన ‘భరత్‌ అనే నేను’, రామ్ చరణ్ తో చేసిన  ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీని తెలుగువాళ్లకు బాగానే గుర్తుండి ఉంటుంది. 

 • Allu Aravind

  News25, Jan 2020, 2:08 PM

  అమెజాన్ ప్రైమ్ కి పోటీగా అల్లు అరవింద్, కొత్త యాప్ వచ్చేసింది!

  ఈ కొత్త ఓటీటి ప్లాట్ ఫామ్ పై అనేక టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్ని స్ట్రీమింగు కి రెడీ చేశారు. ప్రస్తుతానికి ఇందులో సినిమాల్ని ఉచితం గా చూసే వెసులుబాటును కల్పించారు. 

 • রাধিকা আপ্তের ছবি

  News27, Dec 2019, 11:22 AM

  ''వయసులో నాకేంటే చిన్న.. కానీ డేట్ కి పిలిచాడు''

  తాజాగా ఆమె నెట్ ఫ్లిక్స్ కి సంబంధించిన ఓ కార్యక్రమానికి అతిథిగా వెళ్లారు. ఆ కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో తన భర్తతో మొదటిసారి డేట్ కి వెళ్లడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చింది. 

 • varmaa

  News11, Dec 2019, 11:45 AM

  'చెత్త' అని పక్కన పెట్టేసిన సినిమా నెట్ ఫ్లిక్స్ లో..!

  బాలా రూపొందించిన వెర్షన్‌ నిర్మాతలకు నచ్చకపోవటంతో ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా మరో దర్శకుడితో తెరకెక్కించారు. వర్మ సినిమా పేరును ఆదిత్య వర్మగా మార్చి మళ్లీ రెడీ చేసి వదిలారు. 

 • undefined

  Technology19, Oct 2019, 2:42 PM

  ప్రైమ్ వీడియోలకు సెన్సార్ గండం తప్పదా?

  టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నా కొద్దీ రకరకాల కంటెంట్‌తో ఆన్ లైన్ ప్రైమ్ వీడియో సంస్థలు దూసుకొస్తున్నాయి. ప్రత్యేకించి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు మరింత పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో భారత చట్టాలు, పద్ధతులు, సంప్రదాయాలకు అనుగుణంగా సెన్సార్ షిప్ విధించాలని కేంద్రం తలపోస్తోంది.