నెట్‌ఫ్లిక్స్  

(Search results - 24)
 • undefined

  Tech News22, Oct 2020, 3:59 PM

  నెట్‌ఫ్లిక్స్‌ ఫ్రీ-ట్రయల్ ఆఫర్‌.. వారం రోజులపాటు ఆన్ లిమిటెడ్ కంటెంట్ అక్సెస్..

  ఈ ఫ్రీ ట్రయల్‌  మొదట ఇండియాలో మాత్రమే అందుబాటులోకి రానుంది. తరువాత ప్రపంచ దేశాలలో తీసుకొచ్చేందుకు  నెట్‌ఫ్లిక్స్‌ ప్రణాళికలు రచిస్తోంది అని చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గ్రెగ్ పీటర్స్ మంగళవారం వెల్లడించారు.
   

 • undefined

  business8, Oct 2020, 11:14 AM

  నెట్‌ఫ్లిక్స్ ‘బాడ్ బాయ్ బిలియనీర్స్’సిరీస్ రామలింగరాజు ఎపిసోడ్‌లో ఏముంది..?

  నెట్‌ఫ్లిక్స్ వివాదాస్పద డాక్యుమెంట్-సిరీస్ “బాడ్ బాయ్ బిలియనీర్స్” ను విడుదల చేసింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సహారా ఇండియా చీఫ్ సుబ్రతా రాయ్ వంటి ఇండియన్ వ్యాపారవేత్తల జీవిత చరిత్ర, వారు చేసిన ఆర్థిక నేరాలను వెబ్‌ సిరీస్‌ లాగా రూపొందించి ఇందులో చూపించనున్నారు. 

 • రానా - గుణఃశేఖర్...  :హిస్టారికల్ హిరణ్యకశిప ప్రాజెక్ట్ తో రానున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

  Entertainment4, Oct 2020, 10:08 AM

  ఆ వార్త పులిహారే..ఖండించిన గుణశేఖర్

  మీడియా వాళ్లు ఖాళీగా ఉండరు కదా.. ఆయన మీద ఓ న్యూస్ వండేసారు. హిరణ్య కశ్యప మొదలయ్యే లోపు గుణశేఖర్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసాడని.. నెట్‌ఫ్లిక్స్ వాళ్లతో ఎగ్రిమెంట్ అయ్యిందని,ఆ ప్రాజెక్టుపై కొంతకాలం పనిచేసారని, అయితే గుణ వర్క్ స్టైయిల్  నచ్చక నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. 

 • undefined

  Entertainment7, Sep 2020, 9:40 AM

  ఓటీటీ కోసం కబీర్‌ సింగ్‌ మూడు సినిమాలు

  షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న మూడు సినిమాలు డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు వీరి మధ్య ఒప్పందం కుదరిందని సమాచారం.
   

 • <p>Netflix</p>

  Entertainment2, Sep 2020, 8:17 AM

  'నెట్ ఫ్లిక్స్' వెబ్ సీరిస్ పై స్టే తెచ్చుకున్న'సత్యం' రామలింగరాజు

  ఆ వెబ్ సీరిస్ పై కోర్ట్ కు వెళ్లింది సత్యం రామలింగరాజు కావటం విశేషం. ఆయన హైదరాబాద్ సివిల్ కోర్ట్ లో  ఆ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ ఆపమంటూ పిటీషన్ వేసారు. కోర్టు  వివరాలను పరీశీలించి స్టే ఆర్డర్ ఇచ్చింది. తన ప్రైవసీని ఆ వెబ్ సీరిస్ భంగపరుస్తుందని, నిజాలు సగమే చెప్తోందని, అది తన గౌరవానికి భంగం కలగచేస్తోందని ఆయన ఆరోపిస్తూ పిటీషన్ వేసారు. 

 • undefined

  Entertainment13, Aug 2020, 5:01 PM

  జాన్వీ సినిమాపై ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ ఆగ్రహం

  గుంజన్‌ సక్సెనా సినిమాపై ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో గుంజన్‌ పాత్రను హైలెట్‌ చేయటం కోసం ఎయిర్‌ ఫోర్స్‌ను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ ఐఏఎఫ్‌, సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది.

 • undefined

  Tech News8, Aug 2020, 5:47 PM

  4 సంవత్సరాల తరువాత ఇండియన్ యూసర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్..

  నెట్‌ఫ్లిక్స్ లోని ప్రతి భాగం సైన్-అప్, సినిమా పేర్లు, సేర్చ్, పేమెంట్ తో సహా ఇప్పుడు అన్ని యాప్స్, డివైజెస్, మొబైల్, కంప్యూటర్లు లేదా టీవీలో హిందీ భాషలో కూడా అందుబాటులో వచ్చింది. 

 • undefined

  Entertainment6, Aug 2020, 9:37 AM

  ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య.. శాటిలైట్‌కు డీసెంట్‌ ఆఫర్

  నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ అయిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాకు భారీగా వ్యూస్‌ వస్తున్నాయి. వరుసగా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న సత్యదేవ్‌ హీరోగా నటించటం, కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి.

 • undefined

  Gadget5, Aug 2020, 7:11 PM

  రిమోట్‌ కంట్రోల్‌తో షియోమి ఎం‌ఐ టివి స్టిక్.. ఫస్ట్‌సేల్‌ ఎప్పుడంటే?

  అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఇతర వాటి నుండి నేరుగా టీవీలో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది రిమోట్‌ కంట్రోల్‌తో వస్తున్నది. ప్రత్యేకమైన గూగుల్‌ అసిస్టెంట్‌ బటన్‌ను కలిగి ఉంటుంది.  

 • undefined

  Entertainment1, Aug 2020, 5:00 PM

  స్ఫూర్తిదాయకంగా `గుంజన్‌ సక్సెనా`.. ఫిదా చేసిన జాన్వీ

  ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శరణ్‌ శర్మ దర్శకుడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ మరోసారి ఆకట్టుకోవటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

 • undefined

  Entertainment26, Jul 2020, 2:39 PM

  సాయి పల్లవి డిజిటల్‌ ఎంట్రీ.. మణిరత్నం దర్శకత్వంలో!

  మణిరత్నం, నెట్‌ఫ్లిక్స్‌లు సంయుక్తంగా నవరస పేరుతో తొమ్మిది ఎపిసోడ్స్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో దర్శకుడు రూపొందించనున్నారు. ఇందులో పరువు హత్యల నేపథ్యంలో ఓ ఎపిసోడ్ రూపొందనుంది. ఈ ఎపిసోడ్‌కు అసురన్‌  ఫేం వెట్రిమారన్‌ దర్శకత్వం వహించనున్నాడు.

 • undefined

  Tech News23, Jul 2020, 12:28 PM

  మొబైల్ యూసర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ సరికొత్త ప్లాన్.. తక్కువ ధరకే హెచ్‌డి కంటెంట్

  రీడ్ హ్యాస్టింగ్స్ యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ యూసర్ల కోసం మొబైల్ స్క్రీన్  స్టాండర్డ్ డెఫినిషన్ కంటెంట్‌ను అందించెందుకు నెలకు రూ.199 ప్లాన్ ప్రవేశపెట్టిన తరువాత ఈ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. "స్మార్ట్‌ఫోన్ వాడే ఎవరికైనా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ను ఆనందించడానికి, మరింత సులభతరం చేయడానికి ఈ కొత్త మొబైల్ ప్లాన్‌ను భారతదేశంలో ప్రారంభించాము.

 • undefined

  Entertainment19, Jul 2020, 1:04 PM

  నెట్‌ ఫ్లిక్స్‌ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌.. 15 ప్రాజెక్ట్స్‌ ఒకేసారి!

  ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఓటీటీ సంస్థలు జోరు పెంచాయి. రిలీజ్‌ ఆగిపోయిన సినిమాలతో పాటు భారీగా వెబ్‌ సిరీస్‌లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ 15 ప్రాజెక్ట్స్‌ను ఎనౌన్స్‌ చేసింది.

 • undefined

  Tech News18, Jul 2020, 6:01 PM

  నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్.. వీడియో గేమ్ అడితే 83 ఏళ్లు సబ్ స్క్రిప్షన్ ఫ్రీ..

   స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్  మీకు 83 సంవత్సరాల సబ్ స్క్రిప్షన్ అందించేందుకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది, ఇది కూడా పూర్తిగా ఉచితంగా. మరో మాటలో చెప్పాలంటే, నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు 1,000 నెలల సభ్యత్వాన్ని అదనపు ఖర్చు లేకుండా అందిస్తుంది.

 • <p>Sukumar</p>

  Entertainment14, Jun 2020, 1:16 PM

  ఓటీటీకే సుకుమార్ ఓటు.. వేరే దారేముంది?

  అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌,ఆహా వంటి ఓటీటీ వేదికలు బోలెడు ఉండటం కలిసివచ్చే అంశం అనేది అందరి నమ్మకం. కంటెంట్‌ నచ్చితే 20 శాతం అడ్వాన్స్‌ నిర్మాణానికి ముందే ఇస్తున్నారు. నిర్మాతలకు ఓటీటీ అడ్వాంటేజే. అంతవరకూ బాగానే ఉంది కానీ ఆల్రెడీ నిర్మాణం పూర్తైన సినిమాల పరిస్దితి ఏమిటి అనేది నిర్మాతల ముందు ఉన్న పెద్ద క్వచ్చిన్. అయినకాడికి ఓటీటిలకు ఇచ్చేయటమేనా ..తప్పదా అంటే తప్పదనే వినిపిస్తోంది.