నూతన్ నాయుడు  

(Search results - 26)
  • <p>nutan naidu</p>

    Andhra Pradesh16, Sep 2020, 10:24 AM

    నూతన్‌నాయుడికి చుక్కెదురు: బెయిల్ పిటిషన్ల తిరస్కరణ


    శ్రీకాంత్ శిరోముండనం కేసులో రిమాండ్ లో ఉన్న నిందితులు నూతన్ నాయుడు ఆయన భార్య ప్రియమాధురి సహా మరికొందరు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు.ఈ బెయిల్ పిటిషన్లను విచారించిన కోర్టు ఈ పిటిషన్లను మంగళవారం నాడు తిరస్కరించింది.

  • nutan naidu

    Andhra Pradesh15, Sep 2020, 11:03 AM

    ముగిసిన పోలీస్ కస్టడీ.. నోరు విప్పని నూతన్ నాయుడు

    విజయవాడకు చెందిన శశికాంత్ అనే వ్యక్తి కూడా లావాదేవీల నడుమ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొనడంతో  వివరాలు సేకరిస్తున్నారు. శిరోముండనం, విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ పేరును ఉపయోగించుకొని మోసాలకు పాల్పడిన కేసుల్లో ఇప్పటికే నూతన్ నాయుడిని అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు.

  • nutan naidu

    Andhra Pradesh8, Sep 2020, 10:58 AM

    నూతన్ నాయుడి చుట్టూ ఉచ్చు: విస్మయపరిచే మోసాల చిట్టా

    దళిత యువకుడి శిరోముండనం కేసులో అరెస్టయిన సినీ నిర్మాత నూతన్ నాయుడి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. నూతన్ నాయుడు చేసిన మరిన్ని మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. రిటైర్ట్ ఐఎఎస్ అధికారి పేరుతో పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

  • <p>nutan naidu</p>

    Andhra Pradesh6, Sep 2020, 12:14 PM

    నూతన్‌నాయుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు: మాజీ ఐఎఎస్ అధికారి పేరుతో ఫోన్లపై ఆరా

    విశాఖపట్టణంలోని కింగ్ జార్జి ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ సుధాకర్ కు నూతన్ నాయడు రిటైర్డ్ ఐఎఎస్ పీవీ రమేష్ ఫోన్ చేశాడు.  మరో వైపు గాజువాక పోలీసులకు కూడ మద్యం తాగి వాహనం నడిపిన కేసులో అరెస్టైన వ్యక్తిని విడిపించేందుకు నూతన్ నాయుడు పీవీ రమేష్ పేరుతో ఫోన్ చేశాడు. గాజువాక సీఐకి ఫోన్ చేసి మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తిని విడిపించాలని కోరాడు.

  • nutan naidu

    Entertainment5, Sep 2020, 3:04 PM

    నూతన్ నాయుడు అరెస్ట్ వెనుక అసలు కథ ఇదా!?

    తాజాగా ఉడిపిలో నూతన్ నాయుడిని అరెస్ట్ చేయడం సంచలనమైంది. ఈ కేసులో మొదట్లో  నూతన్ ప్రమేయం లేదని అంతా భావించారు. అయితే తన భార్యను రక్షించే ప్రయత్నం నూతన్  నాయుడు చేయటమే కొంప ముంచిందని అంటున్నారు. 

  • nutan naidu

    Andhra Pradesh4, Sep 2020, 4:38 PM

    శ్రీకాంత్ కి శిరోముండనం కేసులో నూతన్ నాయుడి అరెస్ట్: సీపీ

    శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన రోజున ఆరు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్టుగా ఆయన చెప్పారు. ముంబైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ నూతన్ నాయుడు తమకు పట్టుబడినట్టుగా సీపీ తెలిపారు.

  • nutan naidu

    Andhra Pradesh31, Aug 2020, 11:54 AM

    నూతన్ నాయుడి నుంచి నా ప్రాణాలకు ముప్పు: శ్రీకాంత్

    సినీ నిర్మాత నూతన్ నాయుడి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని విశాఖపట్నంలోని పెందుర్తిలో జరిగిన శిరోముండనం సంఘటన బాధితుడు శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశాడు. నూతన్ నాయుడు ఎంతకైనా దిగజారుతాడని ఆయన అన్నారు.

  • nutan naidu

    Andhra Pradesh31, Aug 2020, 9:37 AM

    నూతన్ నాయుడు జనసేనకు దగ్గర, పరాన్నజీవి నిర్మాత: ఎమ్మెల్యే

    నూతన్ నాయుడు వైసీపీకి దగ్గర అనే ప్రచారం జరుగుతుందని.... అది వాస్తవం కాదని ఆయన అన్నారు. అతను జనసేనకు చాలా దగ్గర అని, పరాన్నజీవి అనే సినిమాను కూడా తీసాడని ఈ సందర్భంగా అదీప్ రాజు గుర్తు చేసారు. 

  • <p>head shave</p>

    Andhra Pradesh30, Aug 2020, 4:27 PM

    శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌ను పరామర్శించిన మంత్రి అవంతి శ్రీనివాస్

    ప్రభుత్వం తరపున లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టుగా మంత్రి హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగంతో పాటు, ఇళ్ల స్థలం ఇవ్వనున్నట్టుగా ఆయన హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే ఆదీప్ రాజ్  బాధితుడికి రూ. 50 వేలు ఆర్ధిక సహాయం చేశారు.
     

  • undefined

    Andhra Pradesh29, Aug 2020, 4:37 PM

    నూతన్ నాయుడి ఇంట్లో శిరోముండనం: పవన్ కల్యాణ్ జనసేన హెచ్చరిక

    విశాఖపట్నంలోని పెందుర్తిలో గల నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన దళితుడి శిరోముండనం సంఘటనలో పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించడాన్ని జనసేన తీవ్రంగా ఖండించింది. అలా చేసేవారికి హెచ్చరికలు జారీ చేసింది.

  • nutan naidu

    Entertainment29, Aug 2020, 9:59 AM

    శిరోముండనం కేసు లో నూతన నాయుడు, ఏం జరిగింది?

    తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్‌ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడికి శిరోముండనం చేయించిందని. ఈ  ఘటన శుక్రవారం చోటు చేసుకుందని చెప్తున్నారు. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 
     

  • <p>Parannageevi teaser</p>

    Entertainment24, Jul 2020, 8:52 AM

    'పరాన్నజీవి' టీజర్... రాడ్ దింపారంటూ కామెంట్స్!

    వ‌ర్మ పవర్ స్టార్‌  కి పోటీగా ఆయ‌న‌పై సెటైరిక‌ల్‌గా ప‌వ‌న్ క‌ళ్యాన్ అభిమానులు 'పరాన్నజీవి' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  'బిగ్ బాస్' కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా చిత్ర టీజర్ విడుద‌ల చేశారు.

  • Nutan Naidu

    ENTERTAINMENT24, Jul 2019, 6:30 PM

    నూతన్ నాయుడు, ముమైత్ ఖాన్ ఇద్దరూ కలసి ఏం చేస్తారో!

    సంగీత దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్న మున్నా కాశీ.. హేజా చిత్రంలో హీరోగా మారాడు. మిస్టర్ 7, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు మున్నా కాశీ సంగీతం అందించారు. 

  • nutan naidu

    ENTERTAINMENT20, Jul 2019, 9:37 AM

    బిగ్ బాస్ 3 లిస్ట్ లీక్ చేసిన నూతన్ నాయుడు.. టివి9 యాంకర్ కూడా!

    తొలి రెండు బిగ్ బాస్ సీజన్ లకు ఎన్టీఆర్, నాని హోస్ట్ గా వ్యవహరించారు. త్వరలో ప్రారంభం కాబోతున్న సీజన్ 3కి నాగార్జున హోస్ట్. బిగ్ బాస్ 3 అందించే వినోదం కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

  • nutan naidu

    ENTERTAINMENT8, Jan 2019, 3:12 PM

    నూతన్ నాయుడు చాలా బిజీ.. 14 సినిమాలు - 3 సీరియళ్లు!

    బిగ్ బాస్ 2 స్టార్ట్ అవ్వకముందు ఎవరో తెలియని నూతన్ నాయుడు ఒక్కసారిగా ఆ రియాలిటీ షోతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సోషల్ మీడియాలో మనోడు బాగానే  ప్రమోట్ అయ్యాడు. అయితే ఇప్పుడు నటనపరంగా అడుగులు వేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.ఇప్పటికే 14 సినిమాల వరకు ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.