Search results - 45 Results
 • nuzvid si asks house wife to come to lodge for an inquiry

  10, Oct 2017, 10:09 AM IST

  విచారణ పేరుతో మహిళను లాడ్జ్ కు రమ్మంటున్న ఎస్ఐ

  విచారణ పేరుతో గృహిణిని లాడ్జ్ కు రమ్మంటున్న ఎస్ ఐ

 • Person claiming husband of hanuman junction SIs paramour feels theat to life

  29, Sep 2017, 11:15 AM IST

  (వీడియో) రాసలీలల ఎస్సై నుండి ప్రాణహాని...మొత్తుకుంటున్న ఓ భర్త

  • రాసలీలల ఎస్సై విజయకుమార్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతొంది.
  • పోలీసులు విచారణ జరుపుతుండగానే రాత్రి పొద్దుపోయిన తర్వాత సాయితేజ పేరుతో ఓ వీడియో+ఆడియో పోస్టు విడుదలైంది.
 • asianet telugu crime news Andhra Pradesh and Telangana

  27, Sep 2017, 11:22 AM IST

  బతుకమ్మ సంబరాల్లో సతీసమేతంగా పాల్గొన్న మంత్రి (వీడియో)

  విశేష వార్తలు

  • హైదరాబాద్ లో మరో దొంగ బాబా అరెస్ట్
  • హైదరాబాద్ లో యువతిపై క్యాబ్ డ్రైవర్ వేధింపులు
  • వైఎస్ భారతీరెడ్డి కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
  • విశాఖ గంగవరం పోర్టులో క్రేన్ ప్రమాదంలో ఇద్దరు కార్మకుల మృతి
  • ఆదిలాబాద్ ఎంపి నగేష్ ఇంట్లో చోరికి పాల్పడిన దొంగలు
 • six student to be expelled from nuzvid iiit Andhra Pradesh

  22, Sep 2017, 4:16 PM IST

  నూజివీడు ఐఐఐటి విద్యార్థులకు శిక్ష ఖరారు, 6గురికి టిసిలు

   జూనియ‌ర్ల‌పై దాడికి పాల్ప‌డ నూజివీడు ట్రిఫుల్ ఐటి  సీనియ‌ర్ విద్యార్థుల‌కు శిక్ష ఖరారు చేసిన విచార‌ణ క‌మిటీ

 • No relevance between naidus dialogue and action

  22, Sep 2017, 11:31 AM IST

  చెప్పేదొకటి..జరుగుతున్నదొకటి

  • చంద్రబాబునాయుడు చెప్పేదానికి వాస్తవంగా జరుగుతున్నదానికి ఏమాత్ర సంబంధం ఉండదు.
  • వినేవాళ్ళకు, చూసేవాళ్ళకు తానేదో బ్రహ్మాండంగా చేసేస్తున్నట్లు పెద్ద బిల్డప్ ఇస్తుంటారు.
  •  వాస్తవంగా చంద్రబాబు చెబుతున్నదానికి విరుద్ధంగా జరుగుతుంటుంది.
 • asianet telugu express news Andhra Pradesh and Telangana

  22, Sep 2017, 11:30 AM IST

  టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని కి ఏపి ప్రభుత్వం నజరాన

  విశేష వార్తలు

  • సాకేత్ మైనేనికి రూ.75 లక్షలు నగదు బహుమతిని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం
  • రు 4వేల వ్యాక్సిన్ రు 150 కే, చంద్రబాబుకు ఫైజర్ హామీ
  • ఇవాళ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న 52,079 భక్తులు  
  • నూజివీడు ర్యాగింగ్ ఘటనలో ఐదు కేటగిరీలుగా  శిక్షలు
  • సదావర్తి భూముల వేలంపాట కేసుపై సుప్రీం కోర్టు విచారణ
  • విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ
 • TRS suspects congress hand behind batukamma saree burning

  18, Sep 2017, 5:15 PM IST

  బతుకమ్మ మంటల వెనుక కాంగ్రెస్ ?

  • టిఆర్ఎస్ వర్గాల ఆరోపణ
  • కేటిఆర్ ప్రకటన కూడా
  • వీడియోల్లో కాంగ్రెస్ నేతలు కనిపిస్తున్నారని విమర్శ
 • asianet telugu crime news Andhra Pradesh and Telangana

  18, Sep 2017, 11:01 AM IST

  ఈ మందుబాబు మహానటుడు (వీడియో)

  విశేష వార్తలు

  • కామారెడ్డి జిల్లాలో హోం గార్డ్ ఆత్మహత్య
  • నూజీవీడు ట్రిపుల్ ఐటీ లో ర్యాగింగ్ కు పాల్పడిన  సీనియర్ విద్యార్థులపై వేటు
  • సూర్యాపేట జిల్లాలో ఆరుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య
  • ఎల్బీనగర్ లో వివాహిత అనుమానాస్పద మృతి
  • ఆళ్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం,ముగ్గురి మృతి
 • asianet telugu crime column andhra telangana police investigation

  3, Sep 2017, 9:59 AM IST

  సింగరేణి భగ్గు మంటున్నది

  నేటి విశేష వార్తలు

  •  రాంఛి పోలీసుల అదుపులో టిఆర్ ఎస్ నేత
  • విజయవాడ వంగవీటిరంగా అభిమానుల ఆందోళన
  • వైపిపి ఎంపి కారుతో ట్రాక్టర్ ఢి,ఒకరు మృతి
  • సింగరేణి భగ్గుమంటున్నది
 • asianet telugu express news Andhra Pradesh and Telangana

  2, Sep 2017, 10:47 AM IST

  ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

  నేటి విశేష వార్తలు

  • తెలంగాణ ఎస్ఐ ఫలితాలు విడుదల
  • రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు రావాలన్న పవన్ 
  • కేంద్ర మంత్రి  వర్గ విస్తరణపై బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు 
  • డిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్
  • ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో అమిత్ షా భేటీ
 • asianet telugu express news Andhra Pradesh and Telangana

  31, Aug 2017, 10:30 AM IST

  తెలంగాణ జిల్లాల టీడీపీ అధ్యక్షులు వీరే

  నేటి విశేష వార్తలు

  • పిఎస్ఎల్ వి సి.39 ప్రయోగం విఫలం
  • భారీ స్కోరు సాధించిన టిం ఇండియా
  • తమిళనాడు రాజకీయాపై స్పందించిన కమల్ హాసన్
  • మరో వివాదంలో అర్జున్ రెడ్డి సినిమా
  • బుట్టో హత్య కేసులో ముషారఫ్ ను దోషిగా తేల్చిన కోర్టు  
  • వినాయక నిమజ్జనానికి 25 ప్ర‌త్యేక కొల‌నుల ఏర్పాటు
 • asianet telugu express news Andhra Pradesh and Telangana

  12, Aug 2017, 11:26 AM IST

  ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

  • నెక్లెస్‌రోడ్డులో బీజేపి ఆధ్వర్యంలో నిర్వహించిన  తిరంగా యాత్ర
  • 100 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ పార్కులను  అభివృద్ధి  చేస్తామన్న అటవీ మంత్రి జోగు రామన్న
  • కోదండరాం యాత్రను  ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమన్న జీవన్ రెడ్డి
  • ఇక క్రికెట్ వ్యవహారాకు పూర్తిగా దూరంగా ఉంటానన్న లలిత్ మోదీ
  • హైదరాబాద్ లో భారీ వర్షం
 • Andhra farmer performs funeral rites to his pet dog

  31, Jul 2017, 8:17 AM IST

  (వీడియో)పెంపుడు కుక్కకి పిండ ప్రదానం చేసిన ఆంధ్రా రైతు

  • అంజీ ఇంట్లో కొడుకు లేని కొరత తీర్చింది
  • తొమ్మిదేళ్ల సహవాసం అంజీని ఆయన ఇంట్లో భాగం చేసింది
  • అంజీ మరణం ఆయన్ని కలచి వేసింది
  • అందుకే కొడుకులాగా సాగనంపాడు 
 • MLA chintamaneni and MRO vanajakshi are friends now

  28, Apr 2017, 8:36 AM IST

  చీఫ్ విప్ చింతమనేని, ఎమ్మార్వో వనజాక్షి చేతులు కలిపారు

  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో నాకు ఆస్తుల గొడవేమీ లేదు. మేం దాయాదులం కాదు. విధి నిర్వహణలో ఆ రోజు జరిగినది దురదృష్టకర సంఘటన .  వాటి గురించి మర్చిపోవడమే మంచిది : వనజాక్షి

 • allari naresh new movie meda meeda abbayi opening

  13, Mar 2017, 10:25 AM IST

  అల్లరి నరేష్ తాజా చిత్రం మేడమీద అబ్బాయి ప్రారంభం!

  అల్లరి నరేష్ తాజా చిత్రం మేడమీద అబ్బాయి ప్రారంభం..