Search results - 45 Results
 • tdp leader anuradha fire on bjp leader

  Andhra Pradesh22, Sep 2018, 3:56 PM IST

  బీజేపీ నేతలపై మండిపడ్డ అనురాధ

  సీఎంపై బీజేపీ, వైసీపీ, పవన్‌ వ్యక్తిగతంగా కుట్రలు చేస్తున్నారని అనురాధ ఆరోపించారు.

 • MLAs declare average income of Rs 24.59 lakh a year

  Andhra Pradesh18, Sep 2018, 11:52 AM IST

  ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయం: టాప్-5 లో జగన్, టాప్ వన్ ఎవరంటే?

  ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయంలో  వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ దేశంలోనే  టాప్ లో నిలిచారు

 • college vise princepal turned as a theft

  Andhra Pradesh14, Sep 2018, 9:56 AM IST

  దొంగగా మారిన వైస్ ప్రిన్సిపల్

   ఒంటరిగా నివాసముంటున్న సులోచన అనే మహిళ వద్దకు వచ్చి అబ్బద్ధాలు చెప్పి ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. అతడి మాటలు విన్న బాధితురాలు ఇంట్లో ఓ రూము అద్దెకిచ్చేందుకు సిద్ధపడింది. అయితే అతడి మనసులో మాత్రం దొంగతనం చేయాలన్న ఆలోచన ఉంది. 

 • Thunderbolt warning in ap

  Andhra Pradesh13, Sep 2018, 7:37 PM IST

  ఏపికి పొంచివున్న ప్రమాదం...అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ

  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందును ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం కూడా స్పందించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
   

 • 43-year-old man held on rape charge

  Andhra Pradesh11, Sep 2018, 10:56 AM IST

  దారుణం: ఎవరూ లేని సమయంలోనే తోటలోనే యువతిపై రేప్

   కృష్ణా జిల్లాలోని నూజివీడు మండల పరిధిలోని  ఓ తోటకు కాపలా ఉంటున్న కుటుంబంపై కన్నేసిన  శ్రీనివాసరావు అనే వ్యక్తి  ఆ కుటుంబంలోని  ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు

 • minister ganta on dsc notification

  Andhra Pradesh4, Sep 2018, 8:22 PM IST

  డీఎస్సీపై త్వరలో నిర్ణయం: మంత్రి గంటా

  త్వరలో డీఎస్సీపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అధికారులు, డైరెక్టర్లతో మంత్రి గంటా శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఈనెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయ ఎంపిక పరీక్షపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే ఖాళీలకు సంబంధించి వివరాలు సిద్ధం చేశామని గంటా తెలిపారు. 

 • srinu mixed poison in water tank in nuziveedu

  Andhra Pradesh23, Aug 2018, 11:28 AM IST

  వాటర్ ట్యాంకులో విషం కలిపిన ఫిరాయింపు నేత

  శ్రీను.. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరాడు. ఈ పార్టీ మార్పు విషయంలోనే కొందరు కాలనీవాసులతో శ్రీను గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 • hyderabad police arrested Rajkiran in gangrape case

  Telangana10, Aug 2018, 11:19 AM IST

  ఎస్సార్‌నగర్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్: పోలీసుల అదుపులో రాజ్‌కిరణ్

   ఉద్యోగం ఇస్తామని నమ్మించి ఓ యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన విషయంలో  ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ ఒక్క యువతిపైనే కాకుండా ఈ రకంగా పలువురికి ఉద్యోగాల ఆశలను చూపి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నాడనే  నెపంతో  రాజ్‌కిరణ్ అనే వ్యక్తిని ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

 • shock to jagan.. 8 leaders wants to change party

  Andhra Pradesh1, Aug 2018, 12:28 PM IST

  జగన్ కి షాక్.. రాజీనామా యోచనలో 8మంది నేతలు

   తమ పదవికి, పార్టీ సభ్యత్వానికి బుధవారం రాజీనామాచేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 

 • Lunar Eclipse: Human Sacrifice bid in Krishna district

  Andhra Pradesh27, Jul 2018, 9:24 PM IST

  చంద్రగ్రహణం: నరబలికి గోతి తవ్వారు, పసిగట్టి తప్పించుకున్నాడు

  వందేళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన సుదీర్ఘ చంద్రగ్రహణం రోజున నరబలి ఇస్తే అష్టైశ్వర్యాలు సమకూరుతాయనే నమ్మకంతో ఏడుగురు వ్యక్తులు నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారు. 

 • clashes between tdp and ycp leaders in rachabanda

  Andhra Pradesh25, Jun 2018, 11:03 AM IST

  టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ

  రచ్చ రచ్చగా మారిన రచ్చబండ

 • lovers kill illicit newborn baby by throwing her into canal fearing retribution

  2, Dec 2017, 1:57 PM IST

  విజయవాడలో కన్న కూతురినే చంపిన తల్లి

  • విజయవాడలో విషాదం
  • కన్న కూతురినే చంపిన తల్లి
  • హత్యా నేరం కింద అరెస్ట్ చేసిన పోలీసులు
  •  
 • one more ycp mla ready to jump into tdp

  30, Nov 2017, 12:21 PM IST

  నూజివీడు ఎమ్మెల్యేకి టీడీపీ వల?

  • నూజివీడు ఎమ్మెల్యే పార్టీ మారతారంటూ ప్రచారం
  • వార్తలను ఖండించిన ఎమ్మెల్యే వెంకటప్రతాప్ అప్పారావు
  • మరొోసారి మైండ్ గేమ్ మొదలుపెట్టిన టీడీపీ 
 • ycp leaders protest for special status in vijayawada

  20, Nov 2017, 1:57 PM IST

  ‘ హోదా’ పై ఆందోళన.. వైసీపీ నేతలకు గాయాలు, అరెస్టు

  ప్రతిపక్ష, విపక్ష నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

  పలువురు వైఎస్ఆర్సీపీ, వామపక్ష నేతలను గృహ నిర్బంధం  చేశారు.

 • asianet telugu express news Andhra Pradesh and Telangana

  12, Oct 2017, 11:04 AM IST

  చైనా అమ్మడి  హెయిర్  సర్కస్ (వీడియో)

  విశేష వార్తలు

  • హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • ఏపి రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు
  • నూజివీడు ఎస్సైపై సస్పెన్షన్ వేటు
  • రేపు ఉప్పల్ స్టేడియం భారీ బందోబస్తు 
  • ముగిసిన శశికళ పెరోల్ గడువు