నీలం సాహ్ని
(Search results - 21)Andhra PradeshDec 22, 2020, 5:17 PM IST
ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్: నీలం సాహ్నికి కీలక పదవి
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది
Andhra PradeshDec 21, 2020, 1:28 PM IST
సీఎం జగన్ కేక్ కటింగ్... క్యాంప్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయనతో కేక్ కట్ చేయించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని. ఈ భర్త్ డే సెలబ్రేషన్స్ కు డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
Andhra PradeshDec 18, 2020, 3:25 PM IST
ఏపీ కేబినెట్ భేటీలో ఉద్విగ్న క్షణాలు: నీలం సాహ్నిని సత్కరించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన కేబినెట్ సహచరులు ఘనంగా సత్కరించారు. ఈ నెలాఖరున ఆమె పదవి విరమణ చేయనున్నారు
Andhra PradeshDec 18, 2020, 3:20 PM IST
కేబినెట్ మీటింగ్ కు ముందు... సీఎస్ ను సత్కరించిన సీఎం జగన్
అమరావతి: ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి వైసిపి సర్కార్ ఘనంగా సత్కరించింది.
Andhra PradeshNov 24, 2020, 7:10 AM IST
పట్టు వీడని నిమ్మగడ్డ రమేష్ కుమార్: స్థానిక పోరుపై నీలం సాహ్నీకి మరో లేఖ
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలనే విషయంలో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పట్టు వీడడం లేదు. సీఎస్ నీలం సాహ్నికి సోమవారంనాడు మరో లేఖ రాశారు.
Andhra PradeshNov 18, 2020, 7:45 AM IST
స్థానిక పోరుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టు: నీలం సాహ్ని అడ్డుపుల్ల
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలకు సీఎస్ నీలం సాహ్ని అడ్డుపుల్ల వేశారు. ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడు సాధ్యం కాదని నీలం సాహ్నీ స్పష్టం చేశారు.
Andhra PradeshOct 28, 2020, 6:42 PM IST
నిమ్మగడ్డతో బేటీ: స్థానిక ఎన్నికలపై తేల్చేసిన సీఎస్ నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని భేటీ అయ్యారు. వీరిద్దరి సమావేశంలో రాష్ట్రంలోని కరోనా పరిస్ధితి చర్చ వచ్చింది
Andhra PradeshOct 28, 2020, 3:26 PM IST
ఏపీ స్థానిక ఎన్నికలు: నిమ్మగడ్డతో సీఎస్ నీలం సాహ్ని భేటీ
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై దూకుడు పెంచారు ఏపీ ప్రధాన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశమై అభిప్రాయాలను తీసుకున్న ఆయన.. ఆ కాసేపటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు.
Andhra PradeshAug 11, 2020, 2:03 PM IST
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న వైయస్.జగన్
కోవిడ్ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితరులు
Andhra PradeshAug 7, 2020, 8:52 PM IST
జగన్ విజ్ఞప్తి .. ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవి కాలం పొడిగింపుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సెప్టెంబర్ 30న ఆమె పదవీ విరమణ చేయనున్నారు.
Andhra PradeshJul 8, 2020, 7:07 PM IST
జగన్ పుట్టిన రోజును దొంగల దినోత్సవంగా ప్రకటించాలి: సీఎస్ కు లేఖ
వైఎస్సార్ జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించినట్లే వైఎస్ జగన్ పుట్టినరోజును దొంగల దినోత్సవంగా ప్రకటించాలంటూ తెలుగుయువత రాష్ట్ర నాయకులు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు.
Andhra PradeshJun 19, 2020, 10:26 PM IST
రాష్ట్రవ్యాప్తంగా జూన్ లో కరోనా మరణాల పెరుగుదల...కారణమిదే: ఏపి సీఎస్
జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో ఇబ్బందిపడే వారందరికీ తప్పక కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.
Andhra PradeshJun 7, 2020, 11:07 AM IST
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించేలా చూడండి... నీలం సాహ్ని
దేశ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోను నమోదవుతున్న కరోనా కేసుల్లో 70శాతం వరకూ కేసులు పట్టణ ప్రాంతాల్లోనే నమోదు అవుతున్న నేపధ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు పట్టణాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు.
Andhra PradeshMay 27, 2020, 11:15 AM IST
కరోనా మీదా ఇంటింటికీ తిరిగి అవగాహన.. కలెక్టర్లతో నీలం సాహ్ని
విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి విమానాలు, రైళ్ళు, బస్సులు మరే ఇతర మార్గాల ద్వారా జిల్లాలకు చేరుకున్న వారిని స్క్రీనింగ్ చేసి హోం క్వారంటైన్ కు లేదా ఇనిస్టిట్యూ షనల్ క్వారంటైన్లలో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
Andhra PradeshMay 19, 2020, 11:30 AM IST
కరోనాపై పోరాటం... ఈ పదింటిని పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ సడలింపు, జిల్లాల్లోని పరిస్థితులపై చర్చించేందుకు సీఎం నీలం సాహ్నీ జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు.