నిహారిక కొణిదెల  

(Search results - 7)
 • <p>నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డల ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు</p>

  Entertainment17, Oct 2020, 1:55 PM

  నిహారిక పెళ్లి గ్రాండ్ ప్లాన్ చేస్తున్న నాగబాబు...డిటైల్స్ వింటే మతిపోవాల్సిందే

  మెగా డాటర్ నిహారిక పెళ్లి సందడి మొదలైంది. ఆమె పెళ్లి డిసెంబర్ లో ఘనంగా చేయనున్నట్లు తండ్రి నాగబాబు తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూలో నాగబాబు నిహారిక పెళ్లి గురించిన పూర్తి వివరాలు తెలియజేశారు. 
   

 • undefined

  Entertainment15, Aug 2020, 12:34 PM

  మెగా వేడుక.. నిహారిక నిశ్చితార్థం (ఫోటో గ్యాలరీ)

  మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక పెళ్లి త్వరలోనే జరగనుంది. ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో నిహారిక నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు అతికొద్ది మంది అతిథులు మాత్రమే హజరయ్యారు. తాజాగా ఈ వేడుక సంబంధించి మరిన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

 • undefined

  Entertainment14, Aug 2020, 1:49 PM

  కొత్త జంట నొచ్చుకునేలా చేసిన బన్నీ - స్నేహారెడ్డి...!

  మెగాడాటర్ నిహారిక కొణిదెల-చైతన్యల నిశ్చితార్ధ వేడుక నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ఈ వేడుకకు కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. కాగా ఈ వేడుకకు హాజరైన వారిలో అల్లు అర్జున్- స్నేహారెడ్డి ల జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. 

 • undefined

  Entertainment13, Aug 2020, 8:47 PM

  నిహారిక ఎంగేజ్‌మెంట్‌.. సందడి చేసిన మెగా ఫ్యామిలీ (ఫోటోలు)

  మెగా ఫ్యామిలీలో మరోసారి పండుగ వాతావరణం కనిపిస్తోంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌ నిహారిక కొణిదెల ఎంగేజ్‌మెంట్‌ చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల వారు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

 • <p>திருமணம் நிச்சயிக்கப்பட்ட சந்தோஷத்தில் புன்னையுடன் இருக்கும் நிஹாரிகா - சைத்தன்யா ஜோடி</p>

  Entertainment13, Aug 2020, 4:13 PM

  మెగా డాటర్ కొణిదెల నిహారిక నిశితార్థం..!

  మెగా డాటర్ నిహారిక పెళ్ళికి సిద్ధం అయ్యారు. కొద్దిరోజుల క్రితమే నిహారిక మరియు తండ్రి నాగబాబు ఈ పెళ్లిని ధృవీకరించారు. పోలీస్ అధికారి ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో ఆమె వివాహం జరగనుంది. కాగా నిహారిక-చైతన్యల వివాహ నిశ్చితార్ధానికి ముహూర్తం కుదిరింది. 

 • undefined

  Entertainment13, Aug 2020, 12:58 PM

  వైరల్‌ పిక్‌: పెళ్లి కూతురైనా నిహారిక కొణిదెల!

  మెగా ఫ్యామిలీలోనూ త్వరలో పెళ్లి బాజా మోగనుంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌, టెలివిజన్‌ హోస్ట్‌, వెబ్ సిరీస్‌ నిర్మాత అయిన నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తన చేసుకోబోయే అబ్బాయి చైతన్య జొన్నలగడ్డను కూడా పరిచయం చేసేసింది నిహారిక.