నిషా అగర్వాల్
(Search results - 1)EntertainmentOct 30, 2020, 4:30 PM IST
పెళ్ళిని తుఫాన్‌తో పోల్చిన కాజల్..కన్నీళ్లు పెట్టుకున్న సోదరి నిషా
ప్రీ వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఫోటోని పంచుకుంది కాజల్. అయితే ఈ సారి బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేసింది. పెళ్ళికి రెడీ అవుతున్నట్టుగా ఆమె ఫోటో ఉంది.