నిశ్శబ్దం

(Search results - 53)
• undefined

Entertainment11, Oct 2020, 12:23 PM

'నిశ్శబ్దం' ని అనుష్క ఓకే చేయటం వెనక ఇంత కథ

ఈ సినిమా ప్లాఫ్ కావటం అనుష్క కెరీర్ కు పెద్ద దెబ్బే అంటన్నారు. అయినా సినిమా కథల ఎంపికలో ఎప్పుడో కానీ దారి తప్పని అనుష్క..ఎలా ఈ ప్రాజెక్టు చేసింది అని సందేహపడుతున్నారు.

• undefined

Entertainment10, Oct 2020, 7:54 AM

నేను షారూఖ్‌కి అభిమానిని.. అందుకు సారీ మాత్రమే చెప్పగలను.. మాధవన్‌ ఛాటింగ్‌

ఆర్‌ మాధవన్‌.. తమిళ విలక్షణ నటుడు. రొమాంటిక్‌ పాత్రలతో ఆడియెన్స్ కి దగ్గరైన నటుడు. హీరోగానే కాదు.. విలన్‌గానూ తన నట విశ్వరూపం చూపించిన నటుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వంటి భాషల్లో సినిమాలు చేస్తూ తన వర్సటాలిటీని చాటుకుంటున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీని స్వాగతించాలి. అత్యవసరం కూడా. అయితే ఫస్ట్ టైమ్‌ నా సినిమా ఓటీటీలో విడుదల కావడం విచిత్రంగా, కొత్తగా ఉంది. అయితే థ్రిల్లర్‌ సినిమాలకు సౌండ్‌ ముఖ్యం. ఓటీటీలో ఉన్న డ్రాబ్యాక్‌ అదొక్కటే. థియేటర్‌లో అయితే ఫుల్‌ సౌండ్‌తో ఆ థ్రిల్లింగ్‌, సస్పెన్స్ ఎక్స్ పీరియెన్స్ ని ఆడియెన్స్ పొందుతారు. ఆ కిక్‌ ఓటీటీలో రాదు.

Entertainment7, Oct 2020, 5:50 PM

1.1కోట్లు కట్టండి.. టీవీ ఛానెల్‌కి ‘నిశ్శబ్దం’ టీమ్‌ నోటీసులు

'నిశ్శబ్ధం' చిత్రం మొన్న వీకెండ్ లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అయితే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. అయితే వాటిని పట్టించుకోకుండా తమ వంతుగా నిశ్శబ్దం టీమ్ సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు హైదరాబాద్ లోకల్ టీవి ఛానెల్ నుంచి షాక్ తగిలింది.

Nishabdham review

Entertainment2, Oct 2020, 9:20 AM

అనుష్క ‘నిశ్శబ్దం’ రివ్యూ

నిశ్శబ్దం చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ రిలీజైంది. ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి ఎక్సపీరియన్స్ ఇచ్చింది?

Anajali

Entertainment1, Oct 2020, 7:21 PM

షాకింగ్: అంజలి ఏంటి మరీ ఇలా మారిపోయింది? గుర్తు పట్టలేం

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ‘గీతాంజలి’ లాంటి హిట్ సినిమాల్లో కూడా అంజలి కొంచెం లావుగానే కనపడింది. ఈ సినిమాల తర్వాత అంజలి మరీ లావుగా తయారైంది. ఆమె చాలా  ఎబ్బెట్టుగా కనిపించింది.

The actress has been always linked up with her Baahubali co-star and long-time friend Prabhas

Entertainment1, Oct 2020, 8:28 AM

అనుష్క వచ్చేసింది...ఇక ప్రభాస్ దే లేటు..!

ప్రభాస్, అనుష్కలు సోషల్ మీడియాపై అంత ఆసక్తి చూపించరు. ముఖ్యమైన సందర్భాలు, తమ చిత్రాల ప్రమోషన్స్ మినహా పెద్దగా సోషల్ మీడియాలో సందడి చేయరు. కాగా వీరిద్దరికీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లేదు. ఐతే అనుష్క ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీని స్వాగతించాలి. అత్యవసరం కూడా. అయితే ఫస్ట్ టైమ్‌ నా సినిమా ఓటీటీలో విడుదల కావడం విచిత్రంగా, కొత్తగా ఉంది. అయితే థ్రిల్లర్‌ సినిమాలకు సౌండ్‌ ముఖ్యం. ఓటీటీలో ఉన్న డ్రాబ్యాక్‌ అదొక్కటే. థియేటర్‌లో అయితే ఫుల్‌ సౌండ్‌తో ఆ థ్రిల్లింగ్‌, సస్పెన్స్ ఎక్స్ పీరియెన్స్ ని ఆడియెన్స్ పొందుతారు. ఆ కిక్‌ ఓటీటీలో రాదు.

Entertainment30, Sep 2020, 7:57 AM

అనుష్క ..ఇలా షాకిస్తుందని మీడియా వారు ఊహించలేదు

నిశ్శబ్దం సినిమా రిలీజ్ ప్రమోషన్‌లో భాగంగా అనుష్క తెలుగు మీడియా తో ముచ్చటించారు. అయితే ఆమె హాఫ్ హార్టెడ్ గా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నట్లు మీడియాలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రెస్ మీట్ ని జూమ్ తో ఏర్పాటు చేసారు.

• undefined

Entertainment29, Sep 2020, 7:34 PM

అందుకే బిగ్‌బాస్‌4లోకి రాలేదు.. అక్కడే సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నః అనుష్క

కరోనా సమయంలో బయటకు వెళ్ళడం అంత మంచిది కాదని, అందుకే తాను `బిగ్‌బాస్‌4`లో అతిథిగా పాల్గొనలేకపోయానని అంటోంది స్వీటీ అనుష్క. ఆమె ప్రస్తుతం `నిశ్శబ్దం` సినిమాలో నటించింది. ఇది అక్టోబర్‌ 2న ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అనుష్క అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.

• undefined

Entertainment21, Sep 2020, 2:06 PM

విట్‌నెస్‌ మూగ.. ఘోస్ట్ నా మాజీ భార్య.. ఉత్కంఠ భరితంగా `నిశ్శబ్దం` ట్రైలర్‌

సాక్షి(అనుష్క) స్నేహితురాలు సోనాలి మర్డర్‌ మిస్టరీ చుట్టూ `నిశ్శబ్దం` సినిమా సాగుతుందని ట్రైలర్‌ చెబుతుంది. ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తించేలా ట్రైలర్‌ సాగింది.

• undefined

Entertainment20, Sep 2020, 7:08 PM

తెలుగులో భల్లాలదేవ.. తమిళంలో మక్కల్‌ సెల్వన్‌.. నిశ్శబ్దం ట్రైలర్‌

`నిశ్శబ్దం` చిత్ర ట్రైలర్‌ రేపు(సోమవారం) విడుదల కాబోతుంది. తెలుగు ట్రైలర్‌ని భల్లాలదేవ రానా విడుదల చేయబోతున్నారు. తమిళ ట్రైలర్‌ని మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి విడుదల చేయనున్నారు.

• undefined

Entertainment18, Sep 2020, 5:28 PM

గాంధీ జయంతిని టార్గెట్‌ చేసిన అనుష్క

అనుష్క రీఎంట్రీ ఇస్తున్న `నిశ్శబ్దం` చిత్రం విడుదలకు మార్గం సుగుమమైంది. ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. గ్లోబర్‌ ప్రీమియర్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.

• undefined

Entertainment16, Sep 2020, 6:19 PM

అనుష్క `నిశ్శబ్దం` విషయంలో గాసిప్ లే నిజమయ్యాయి

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి రెండేళ్ల తర్వాత నటించిన సినిమా `నిశ్శబ్దం` విడుదల విషయంలో పెద్ద సస్పెన్స్ నెలకొంది. ఎన్నో గాసిప్‌లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఎట్టకేలకు చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.

• undefined

Entertainment31, Aug 2020, 5:48 PM

ఓటీటీలో విడుదలకాబోతున్న క్రేజీ తెలుగు సినిమాలివే..!

థియేటర్‌లో సినిమా విడుదల అనేది ఇప్పట్లో చూడలేమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా విజృంభన మరింతగా  పెరుగుతుంది. దీంతో జనం గుమిగూడే సాధనమైన థియేటర్‌ ఓపెన్‌ అంటే చాలా రిస్క్ తో కూడినది. అందుకే కేంద్రం ఇంకా థియేటర్ల ఓపెన్‌కి అనుమతివ్వలేదు.

• undefined

Entertainment29, Aug 2020, 1:05 PM

నాకు సిగ్గెక్కువంటున్న అనుష్క...అందుకే సోషల్ మీడియాకు దూరమట..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కకు హీరోలకు సమానమైన ఫాలోయింగ్ ఉంది.  ఇంత ఫాలోయింగ్ ఉన్న అనుష్క సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోరు. ఇది ఆమె ఫ్యాన్స్ ని బాగా నిరాశపరుస్తున్న అంశం. ఐతే సోషల్ మీడియాలో ఆమె యాక్టీవ్ గా ఉండకపోవడానికి అనుష్క ఆసక్తికర కారణం చెప్పారు.

Nishabdham

Entertainment24, Aug 2020, 6:38 AM

'నిశ్శబ్ధం'...ఫస్ట్ ఎలా ప్లాన్ చేసారో తెలిస్తే మైండ్ బ్లాంక్

అనుష్క  ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'నిశ్శబ్ధం'. హారర్‌ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి... హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మించాయి. అన్ని పనులు పూర్తి చేసిన  ఈ సినిమా ఓటీటి రిలీజ్ కు రెడీ అవుతోంది.