నిశ్చితార్ధం

(Search results - 29)

Miya george

Entertainment13, Sep 2020, 8:36 PM

వ్యాపారవేత్తను పెళ్లిచేసుకున్న సునీల్ హీరోయిన్

మలయాళ నటి మియా జార్జ్ పెళ్లిపీటలెక్కారు. ఆమె శనివారం కేరళలోని కొచ్చి నగరంలో వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్ ని వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వీరి వివాహం జరిగినట్లు సమాచారం. జులై నెలలో వీరిద్దరికి నిశ్చితార్ధం కాగా నిన్న వివాహం చేసుకున్నారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని భద్రతా నియమాలు పాటించి నిశ్చితార్ధం జరుపుకున్నట్లు తెలియజేశారు. దీనితో అందరి అనుమానాలకు విద్యుల్లేఖ చెక్ పెట్టినట్లు అయ్యింది.ఇక కొత్త జంటకు కామెంట్స్ రూపంలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Entertainment1, Sep 2020, 9:45 AM

ఫిట్నెస్ ట్రైనర్ ప్రేమలో పడిన లేడీ కమెడియన్, రహస్యంగా ఎంగేజ్మెంట్ జరుపుకుంది

తెలుగు, తమిళ చిత్రాలలో లేడీ కమెడియన్ గా బాగా పాప్యులర్ అయిన విద్యుల్లేఖ రామన్ గుట్టుగా నిశితార్థ కార్యక్రమం జరుపుకోగా, దీనిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వేడుక జరిగిన వారం రోజుల తరువాత ఆమె సోషల్ మీడియా ద్వారా ఈ వేడుకపై స్పష్టత ఇచ్చారు.

• undefined

Entertainment27, Aug 2020, 10:35 AM

ప్రియురాలితో నిశితార్థం జరుపుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ మరియు నటుడు పునీత్ పాథక్ తన ప్రేయసి నిధి మునీసింగ్ తో నిశ్చితార్థ కార్యక్రమం జరుపుకున్నారు. నిన్న ముంబైలో ఈ కార్యక్రమం సన్నిహితుల సమక్షంలో జరిగింది.

• undefined

Entertainment14, Aug 2020, 1:49 PM

కొత్త జంట నొచ్చుకునేలా చేసిన బన్నీ - స్నేహారెడ్డి...!

మెగాడాటర్ నిహారిక కొణిదెల-చైతన్యల నిశ్చితార్ధ వేడుక నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ఈ వేడుకకు కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. కాగా ఈ వేడుకకు హాజరైన వారిలో అల్లు అర్జున్- స్నేహారెడ్డి ల జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.

விண்ணைத் தாண்டி வருவாயா வெர்ஷன் 2 போல் அமைக்கப்பட்டிருந்த அந்த குறும்படத்தை இதுவரை 7 மில்லியனுக்கும் அதிகமானோர் கண்டு ரசித்துள்ளனர்.

Entertainment20, Jul 2020, 7:49 AM

హీరో శింబుతో త్రిష పెళ్లి..?

గతంలో సినీ నిర్మాత వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్ధం వరకు వెళ్లి.. ఏవో కారణాలతో చివరి నిమిషంలో త్రిష ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లోని ఓ నటుడిని ఆమె పెళ్లాడనుందనే వార్తలు వినిపించాయి.

ಆಗಸ್ಟ್‌ 8ರಂದು ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮ.

Entertainment11, Jun 2020, 7:42 AM

అనుకున్న ముహూర్తానికే రానా, మిహికా పెళ్లి.. నో ఛేంజ్

త నెల 21న రానా, మిహికా బజాజ్‌ల రోకా వేడుక పూర్తి కాగా.. మరి కొద్ది రోజులలో నిశ్చితార్ధం జరుగనుంది. ఆ తర్వాత ఆగస్ట్‌ 8న  వీరి పెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది.

• nikhil

News10, Feb 2020, 4:31 PM

హీరో నిఖిల్ ఎంగేజ్మెంట్.. కుందనపు బొమ్మలా పెళ్లికూతురు (ఫోటోలు)

ఈరోజు (ఫిబ్రవరి 10) బెంగుళూరులో తాజ్ వెస్టెండ్‌ హోటల్ లో జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతిల నిశ్చితార్ధం జరిగింది.

• nikhil

News10, Feb 2020, 2:25 PM

నిఖిల్ కి కాబోయే భార్య.. బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతిల నిశ్చితార్ధం జరుగుతోంది. నిఖిల్ పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నానని అతడి తండ్రి కుమారస్వామి తెలిపారు.

• allu aravind

News30, Dec 2019, 10:53 AM

నాన్న మా కాపురంలో పుల్లలు పెట్టారు.. అల్లు అరవింద్ కామెంట్స్!

నిశ్చితార్ధం జరిగిన ఐదు నెలల గ్యాప్ లో పెళ్లి చేసుకున్నట్లు అరవింద్, నిర్మల దంపతులు పాతరోజులను గుర్తు చేసుకున్నారు. అత్త మామలు తనను కూతురిలా చూసుకున్నారని.. నిర్మల చెప్పుకొచ్చారు.

• Rakshit Shetty on Rashmika Mandanna

News23, Dec 2019, 10:45 AM

ఆమె కలలు చాలా పెద్దవి.. రష్మికతో బ్రేకప్ పై రక్షిత్!

ఇది ఇలా ఉండగా.. గతంలో ఈ బ్యూటీకి కన్నడ నటుడు రక్షిత్ తో నిశ్చితార్ధం జరిగింది. చాలా కాలం పాటు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.

• undefined

Andhra Pradesh24, Nov 2019, 4:48 PM

నిశ్చితార్ధం వేడుకలో ఆపరేషన్ ఆకర్ష్‌: సీఎం రమేష్‌పై సీపీఐ నారాయణ సంచలనం

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం దుబాయ్‌లో చేస్తూ ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరయ్యేందుకు 15 ప్రత్యేక విమానాలను కూడ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

• Vishal and Anisha Alla's engagement ceremony was attended by close family and friends, including actor Manobala. While Anisha looked gorgeous in a simple gold coloured saree, Vishal complimented her look by wearing a navy blue sherwani.

ENTERTAINMENT22, Aug 2019, 9:35 AM

విశాల్ ఎంగేజ్మెంట్ బ్రేకప్..?

తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల అనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

• regina cassandra 1

ENTERTAINMENT21, Jun 2019, 11:19 AM

రహస్య నిశ్చితార్ధంపై రెజీనా కామెంట్!

ప్రముఖ నటి రెజీనా రహస్యంగా నిశ్చితార్ధం చేసుకున్నట్లు కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.

• aarti chhabria engaged

ENTERTAINMENT17, Mar 2019, 12:55 PM

సీక్రెట్ గా హీరోయిన్ నిశ్చితార్ధం

ఒకరికి ఒకరు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన నార్త్ బ్యూటీ ఆరతీ చాబ్రియా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవం బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ లో ఏన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆరతీ 2013 నుంచి నటనకు దూరంగా ఉంటోంది. ఆ మధ్య టివి షోలతో పలకరించిన ఈ బ్యూటీ క్రేజ్ తగ్గడంతో అవకాశాలు ఆశించినంతగా రాలేవు.

• vishal

ENTERTAINMENT16, Mar 2019, 1:37 PM

నేడే విశాల్ నిశ్చితార్ధం!

తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల అనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.