నివేదా థామస్‌  

(Search results - 10)
 • undefined

  EntertainmentDec 19, 2020, 11:57 AM IST

  ఇంటివాడైన దర్శకుడు వివేక్‌ ఆత్రేయ.. రహస్యంగా మ్యారేజ్‌.. శ్రీవిష్ణు, నివేదా సందడి

  `మెంటల్‌ మదిలో`, `బ్రోచేవారెవరురా` ఫేమ్‌ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఓ ఇంటి వాడయ్యాడు. గురువారం ఆయన శ్రీజ గౌనీని మ్యారేజ్‌ చేసుకున్నాడు. కేవలం కొద్ది మంది ప్రముఖులతో, చాలా రహస్యంగా ఈ మ్యారేజ్‌ వేడుక జరిగింది. తాజాగా ఆ ఫోటోలు బయటకు వచ్చాయి. 
   

 • undefined

  EntertainmentNov 2, 2020, 7:36 AM IST

  `వకీల్‌ సాబ్‌` మొదలెట్టాడు.. పవన్ ఫోటో వైరల్‌

  కరోనా లాక్‌ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్‌, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్‌ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 • undefined

  EntertainmentSep 7, 2020, 8:25 AM IST

  లవ్‌స్టోరీలంటే ఇష్టమట.. కానీ వెబ్‌సిరీస్‌ చేయనంటోన్న అదితి

  తనకు లవ్‌ స్టోరీలంటే ఇష్టమని, వెబ్‌ సిరీస్‌లు చేసే ఆలోచన లేదని అంటోంది అదితి రావు హైదరి. ఇటీవల ఆమె తెలుగులో నటించిన చిత్రం `వి`. నాని, సుధీర్‌భాబు హీరోలుగా, నివేదా థామస్‌, అదితి రావుహైదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. 

 • undefined

  EntertainmentSep 4, 2020, 11:02 AM IST

  ఆడపిల్లలు బ్యాడ్‌ బాయ్స్‌నే ఇష్టపడుతున్నారు: నాని

  ఈ శనివారం యంగ్ హీరో నాని వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని తొలిసారిగా ఓ పూర్తి స్థాయి నెగెటివ్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 • undefined
  Video Icon

  EntertainmentSep 3, 2020, 12:35 PM IST

  వి మూవీ : ఆయనతో చాలా కంఫర్ట్ గా ఉంటుంది.. నివేదా థామస్

  నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా `వి`. 

 • undefined

  EntertainmentSep 3, 2020, 10:18 AM IST

  సెక్సీనెస్‌ అంటే డ్రెస్సింగ్ మాత్రమే కాదు..! : నివేదా థామస్‌

  నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా `వి`. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటించారు. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందించి ఈ మూవీ ఈ నెల 5న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ నివేదా ఏసియా నెట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

 • undefined

  EntertainmentAug 20, 2020, 8:51 PM IST

  డైరెక్షన్‌ చేస్తానంటున్న ఎన్టీఆర్‌ హీరోయిన్‌!

  మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్‌ భవిష్యత్‌లో దర్శకత్వం వహించాలనే ఆలోచనని పంచుకున్న విషయం తెలిసిందే. కేవలం ఆలోచనతోనే కాదు ఓ తమిళ చిత్రానికి తాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో హీరోయిన్‌ నివేదా థామస్‌ సైతం తనకు డైరెక్షన్‌ చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలిపింది. 

 • undefined

  EntertainmentAug 20, 2020, 1:31 PM IST

  అఫీషియల్‌: ఓటీటీలోనే నాని 25వ సినిమా

  నాని `వి` సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు చిత్రయూనిట్. ఈ మేరకు గురువారం అధికారక ప్రకటన కూడా వెలువడింది. ఈ మేరకు నాని తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

 • undefined

  EntertainmentAug 12, 2020, 3:05 PM IST

  ప్రేమించేందుకు టైమ్‌ లేదంటున్న నాని హీరోయిన్‌!

  నివేదా థామస్‌.. `నిన్నుకోరి`, `జెంటిమేన్‌`, `బ్రోచే వారెవరురా`, `దర్బార్‌` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. నటన, అందం ఆమె సొంతం. నివేదా థామస్‌
  అందానికి అద్భుతమైన నటన తోడవ్వడంతో  తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. విభిన్న కథా చిత్రాలతో మెప్పిస్తుంది. నటిగా తన స్పెషాలిటీని
  చాటుకుంటోంది. అంతేకాదు గ్లామర్‌కి అతీతంగా సంప్రదాయబద్ధమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది. 

 • undefined

  Entertainment NewsApr 22, 2020, 12:18 PM IST

  బన్నీ `పుష్ప`లో టాలెంటెడ్‌‌ బ్యూటీ.. పెద్ద స్కెచ్చే వేస్తున్న సుకుమార్!

  బన్నీ కెరీర్‌లోనే తొలిసారిగా పాన్‌ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇతర భాషా నటులను కూడా తీసుకుంటున్నారు చిత్రయూనిట్. ఓ ప్రముక బాలీవుడ్‌ హీరో ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కీలక పాత్రలో బహు భాషా నటి నివేదా థామస్‌ నటించనుందట.