నివేదా థామస్

(Search results - 25)
• undefined

Entertainment7, Sep 2020, 8:25 AM

లవ్‌స్టోరీలంటే ఇష్టమట.. కానీ వెబ్‌సిరీస్‌ చేయనంటోన్న అదితి

తనకు లవ్‌ స్టోరీలంటే ఇష్టమని, వెబ్‌ సిరీస్‌లు చేసే ఆలోచన లేదని అంటోంది అదితి రావు హైదరి. ఇటీవల ఆమె తెలుగులో నటించిన చిత్రం `వి`. నాని, సుధీర్‌భాబు హీరోలుగా, నివేదా థామస్‌, అదితి రావుహైదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు.

• undefined

Entertainment4, Sep 2020, 11:02 AM

ఆడపిల్లలు బ్యాడ్‌ బాయ్స్‌నే ఇష్టపడుతున్నారు: నాని

ఈ శనివారం యంగ్ హీరో నాని వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని తొలిసారిగా ఓ పూర్తి స్థాయి నెగెటివ్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

• undefined
Video Icon

Entertainment3, Sep 2020, 12:35 PM

వి మూవీ : ఆయనతో చాలా కంఫర్ట్ గా ఉంటుంది.. నివేదా థామస్

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా `వి`.

'V' : This thriller marks superstar Nani's 25th film and what makes it special is that the actor will be seen playing a negative character for the first time. This action thriller is all set to give you goosebumps with it's never seen before action for the fight of Good Vs. Evil. The film is all set to release on Amazon Prime Video's on 5th September 2020.

Entertainment3, Sep 2020, 11:19 AM

లాక్ డౌన్ తరువాత ఫస్ట్ ప్రీ రిలీజ్ వేడుక...కొత్తగా సిద్ధం చేస్తున్న వి టీమ్

మరో రెండు రోజులలో వి మూవీ విడుదల నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ వేడుకను వినూత్నంగా సిద్ధం చేస్తున్నారు.

• undefined

Entertainment3, Sep 2020, 10:18 AM

సెక్సీనెస్‌ అంటే డ్రెస్సింగ్ మాత్రమే కాదు..! : నివేదా థామస్‌

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా `వి`. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటించారు. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందించి ఈ మూవీ ఈ నెల 5న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ నివేదా ఏసియా నెట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

• undefined

Entertainment2, Sep 2020, 9:13 AM

పవన్‌ బర్త్‌ డే గిఫ్ట్‌: `వకీల్‌ సాబ్` ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌

దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకుడు. నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. తాజా రిలీజ్ చేసిన మోషన్‌ పోస్టర్‌తో అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు చిత్రయూనిట్.

జనరల్‌గా హీరోయిన్ల విషయంలో మీడియా వైపు నుంచిగానీ, నెటిజన్ల నుంచి గానీ పెళ్ళి ఎప్పుడు అనే ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. హీరోయిన్లకిది చాలా కామన్‌. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. మరికొందరు దానికింకా టైముందని, ఆ టైమ్‌ రావాలని చెబుతున్నారు.

Entertainment30, Aug 2020, 3:14 PM

అలాంటి పాత్రలు చేయాలని ఉందంటున్న నివేదా థామస్..!

మలయాళ బ్యూటీ నివేదా  థామస్ కి టాలీవుడ్ లో ఫాలోయింగ్ ఎక్కువే. మంచి నటిగా పేరున్న ఈ హీరోయిన్ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. కాగా తన డ్రీమ్ రోల్స్ ఇవేనంటూ మనసులో కోరిక బయటపెట్టింది.

• undefined

Entertainment29, Aug 2020, 8:45 AM

నాని 'వి' లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రివీల్డ్...?

మరో నాలుగు రోజులలో నాని లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వి విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ భారీ ధర చెల్లించి ఈ చిత్ర హక్కులు దక్కించుకోగా సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. కాగా వి మూవీలో అదిరిపోయే ట్విస్ట్ అంటూ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది.

• undefined

Entertainment28, Aug 2020, 5:41 PM

`వి` సాంగ్‌ రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ తెలుగు థ్రిల్లర్ లో `నేచురల్ స్టార్` తొలిసారిగా నెగెటివ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. సుధీర్ బాబు, నివేదా థామస్ మరియు అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించారు.

• undefined

Entertainment26, Aug 2020, 12:13 PM

సైకో కిల్లర్ గా నాని అధ్బుతం...ఆసక్తిరేపుతున్న వి ట్రైలర్..!

నాని 25వ చిత్రం 'వి' మూవీ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5నుండి ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది.  కాగా నేడు ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. ఒకటిన్నర నిమిషం ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సీరియస్ నోట్ లో నాన్ స్టాప్ యాక్షన్ కలిగిన ఈ ట్రైలర్ మరింత ఆసక్తి పెంచుతుంది.

• undefined

Entertainment21, Aug 2020, 2:31 PM

'వి'డుదలకు ముందే నెట్టింట్లో స్టోరీ హల్చల్..!

వి మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఆ మూవీ కథ ఇదేనంటూ కథనాలు ప్రచారం అవుతున్నాయి. ప్రచారం జరుగుతున్న స్టోరీ లైన్ చూస్తే అదిరిపోయేలా ఉంది. మరి ప్రచారం అవుతున్న ఆ స్టోరీపై మీరూ ఓ లుక్ వేయండి.

• undefined

Entertainment20, Aug 2020, 8:51 PM

డైరెక్షన్‌ చేస్తానంటున్న ఎన్టీఆర్‌ హీరోయిన్‌!

మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్‌ భవిష్యత్‌లో దర్శకత్వం వహించాలనే ఆలోచనని పంచుకున్న విషయం తెలిసిందే. కేవలం ఆలోచనతోనే కాదు ఓ తమిళ చిత్రానికి తాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో హీరోయిన్‌ నివేదా థామస్‌ సైతం తనకు డైరెక్షన్‌ చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలిపింది.

• undefined

Entertainment20, Aug 2020, 1:31 PM

అఫీషియల్‌: ఓటీటీలోనే నాని 25వ సినిమా

నాని `వి` సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు చిత్రయూనిట్. ఈ మేరకు గురువారం అధికారక ప్రకటన కూడా వెలువడింది. ఈ మేరకు నాని తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

• undefined

Entertainment12, Aug 2020, 3:05 PM

ప్రేమించేందుకు టైమ్‌ లేదంటున్న నాని హీరోయిన్‌!

నివేదా థామస్‌.. `నిన్నుకోరి`, `జెంటిమేన్‌`, `బ్రోచే వారెవరురా`, `దర్బార్‌` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. నటన, అందం ఆమె సొంతం. నివేదా థామస్‌
అందానికి అద్భుతమైన నటన తోడవ్వడంతో  తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. విభిన్న కథా చిత్రాలతో మెప్పిస్తుంది. నటిగా తన స్పెషాలిటీని
చాటుకుంటోంది. అంతేకాదు గ్లామర్‌కి అతీతంగా సంప్రదాయబద్ధమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది.

v movie

Entertainment12, Aug 2020, 12:19 PM

పట్టువీడిన దిల్ రాజు, నాని 'వి' ఓటిటి లో వచ్చేస్తోంది!

హీరో నాని ఓ టి టి ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. ఆయన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వి మూవీ ఓ టి టి విడుదలకు సిద్ధం అయ్యింది. చిత్ర నిర్మాత దిల్ రాజు ఓ ఫ్యాన్సీ ప్రైస్ కి ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మివేయడం జరిగింది.