Search results - 120 Results
 • High Alert In Uttar Pradesh After Mystery Fever Claims 84 Lives

  NATIONAL21, Sep 2018, 2:54 PM IST

  యూపీలో హై అలర్ట్...విషజ్వరాలకు 84 మంది బలి

  ఉత్తరప్రదేశ్‌ ను విషజ్వరాలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా యూపీలోని ఆరు జిల్లాల ప్రజలు విషజ్వరాల బారినపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఇప్పటి వరకు జ్వరాల ధాటికి 6 జిల్లాలో 84 మంది మృత్యువాత పడ్డారు. 

 • Ferrari says most of its cars will be hybrid by 2022

  Automobile20, Sep 2018, 10:34 AM IST

  నాలుగేళ్లలో 60% విద్యుత్ హైబ్రీడ్ వెహికల్స్‌దే హవా!!

  2022 నాటికి తాము ఉత్పత్తి చేసే కార్లన్నీ పెట్రోల్ కమ్ హైబ్రీడ్ విద్యుత్ వినియోగ వాహనాలే ఉంటాయని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫెర్రారీ ప్రకటించింది. 2022 వరకు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తయ్యాక ఎస్ యూవీ మోడల్ పురోసాంగ్యూ కారును మార్కెట్ లోకి విడుదల చేస్తామని తెలిపింది. మరోవైపు మరో నాలుగేళ్లలో సంస్థ పూర్తిగా కర్బన రహితంగా మారుతుందని ప్రకటించింది మహీంద్రా అండ్ మహీంద్రా. 

 • Rupee again breaches 72-mark, down 81 paise in early trade

  business17, Sep 2018, 10:58 AM IST

  రూపీ@ 72.65: సర్కార్ చర్యలతో నో యూజ్..హెచ్‌డీఎఫ్‌సీ పెదవిరుపు

  ప్రభుత్వ చర్యలేవీ కూడా డాలర్ ముందు రూపాయి పతనం కాకుండా నిలువరించలేకపోయాయి. మళ్లీ సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 81 పైసలు నష్టపోయి 72.65 వద్ద స్థిరపడింది.

 • Electric vehicle makers face shortage of engineers vehicles

  Automobile16, Sep 2018, 3:19 PM IST

  విద్యుత్ వాహన రంగం: పొంచి ఉన్న టాలెంటెడ్ ఇంజినీర్ల కొరత

  సమీప భవిష్యత్‌లో రోడ్లపై విద్యుత్ వాహనాలే పరుగులు తీయనున్నాయి. ఆ వాహనాల తయారీ.. వాటి విడి భాగాల తయారీలో ఆటోమొబైల్ రంగం ప్రతిభావంతులైన విద్యుత్ ఇంజినీర్ల కొరతను ఎదుర్కొంటున్నది. రెండేళ్లలో 15 వేల మంది విద్యుత్ ఇంజినీర్లు అవసరం కాగా, ఐదు వేల మంది కొరత తలెత్తుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే టాటా మోటార్స్ స్వయంగా నిపుణుల తయారీపైనే ద్రుష్టి సారించింది. 

 • BMW's riderless motorcycle can handle curves and brake on its own

  Bikes16, Sep 2018, 11:37 AM IST

  లైఫ్ సేఫ్టీ ముఖ్యం: అందుకే బీఎండబ్ల్యూ సెల్ఫ్ డ్రైవ్ బైక్

   పౌరుల ప్రాణాల రక్షణే ప్రధానంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. మోటార్ బైక్‌లు త్వరలో రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఈ క్రమంలో బీఎండబ్ల్యూ ప్రయోగాత్మకంగా మోటార్ బైక్‌ను తయారు చేసింది. రోడ్డు ముందు పరిస్థితులను ముందే పసిగట్టి రైడర్‌ను హెచ్చరిస్తుంది. 

 • astrology.. jeevana samasyalu..parishkara margalu

  Astrology14, Sep 2018, 3:26 PM IST

  జ్యోతిష్యం.. జీవన సమస్యలు - పరిష్కార మంత్రాలు

  అన్ని పనులు అనుకున్న సమయంలో సజావుగా సాగుతూ ఉంటాయి . నిరంతరం భగవంతునితో సన్నిహితంగా ఉండడం అంటేఅర్థం ఆయన్ని తలుచుకుంటూ ఉండాలని.

 • 14th september2018 your horoscope

  Astrology14, Sep 2018, 9:42 AM IST

  14 సెప్టెంబర్ 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

 • today september12th your horoscope

  Astrology12, Sep 2018, 9:40 AM IST

  12 సెప్టెంబర్ 2018 బుధవారం మీ రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

 • 35 Die as Nigerian Gas Tanker Explodes

  INTERNATIONAL11, Sep 2018, 6:05 PM IST

  అబుజాలో పేలిన పెట్రోల్ ట్యాంకర్..35 మంది మృతి

  ఉత్తర నైజీరియాలోని నసర్వా లోఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్‌ బంక్‌లో ప్రమాదశాత్తూ గ్యాస్‌ ట్యాంకర్‌ పేలడంతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. అబుజాలోని లఫియా, మాకుర్ది మార్గంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌ వద్ద ప్రమాదవశాత్తూ గ్యాస్‌ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో భారీ పేలుడు చోటుచేసుకుంది.

 • today 9th september your horoscope

  Astrology9, Sep 2018, 7:55 AM IST

  9 సెప్టెంబర్ 2018 ఆదివారం మీ రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

 • ycp ledaer peddi reddy ramachandra reddy slams chandrababu over allaince with congress

  Andhra Pradesh8, Sep 2018, 1:50 PM IST

  కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు.. కుట్రలో భాగమని ఇప్పుడే తెలిసింది

  చంద్రబాబుకి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నిరంగులైనా మార్చగల సమర్ధుడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీని పాతరేయాలి, తరిమేయాలి అన్న చంద్రబాబు ఈ రోజు పొత్తుపెట్టుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

 • ABB unveils fast charging system to power a car in 8 mins for 200 km

  Automobile8, Sep 2018, 1:15 PM IST

  8 నిమిషాల చార్జింగ్‌తో 200 కిమీ ప్రయాణం: విద్యుత్ వాహనాలదే ఫ్యూచర్!!

  యావత్ ప్రపంచం విద్యుత్ వాహనాల వైపు మళ్లుతున్నది. అందులో భారత్ కూడా భాగస్వామి కావడానికి ఏర్పాట్లు చేస్తున్నది. విద్యుత్ ఆధారిత వాహనాల తయారీకి పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్ కార్పొరేట్ దిగ్గజం ఏబీబీ 8 నిమిషాల్లో బ్యాటరీని చార్జింగ్ చేసే సామర్థ్యం గల పరికరాన్ని ‘మూవ్’ సమ్మిట్‌లో ప్రదర్శించింది. 
   

 • astrology.. behaviour of pisces( meena rasi)

  Astrology4, Sep 2018, 3:39 PM IST

  మీనరాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

  నిలకడ అనేది ఉండదు. చాలా భయపడతూ ఉంటారు. కవితా రచన అంటే ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు.

 • rat fever cases rise after floods in kerala

  NATIONAL4, Sep 2018, 10:19 AM IST

  కేరళకు కొత్త గండం: వరదల్లో జంతువుల మూత్రం.. రాట్ ఫీవర్ పంజా

  భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వరదల్లో అనేక జంతువులు జనావాసాల్లోకి కొట్టుకువచ్చాయి. 

 • astrology.. behaviour of Aquarius( kumba rasi)

  Astrology3, Sep 2018, 4:14 PM IST

  కుంభ రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

  కుంభరాశి సహజ లాభస్థానమై అందులో పాప గ్రహాలు ఉండి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు పైన చెప్పిన విషయాలన్నిటికీ భిన్నంగా ఉంటుంది.