నిర్మాత  

(Search results - 910)
 • pvp

  Entertainment14, Aug 2020, 4:20 PM

  ఉద్యోగి కిడ్నాప్ కేసు: జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరైన పీవీపీ

  హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త పీవీపీ ఆయన కుటుంబసభ్యులు హాజరయ్యారు. 2018లో పీవీపీ ఉద్యోగి తిమ్మారెడ్డి కిడ్నాప్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించి పీవీపీతో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదైంది. 

 • Vakeel saab

  Entertainment13, Aug 2020, 4:15 PM

  వకీల్ సాబ్ పై దిల్ రాజు నిర్ణయం మారనుందా.?

  స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ నిర్మాతగా ఉన్నారు. చాల త్వరగా వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేయడంతో  పాటు , మే లో విడుదలకు సిద్ధం చేశారు. ఐతే లాక్ డౌన్ కారణంగా వకీల్ సాబ్ విడుదల వాయిదాపడింది. దీనితో దిల్ రాజు వకీల్ సాబ్ విడుదలపై తీవ్ర ఆలోచన చేస్తున్నారు. 


   

 • Entertainment13, Aug 2020, 2:56 PM

  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్ కి రాజమౌళి కొత్త ఐడియా

  ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు.

 • Entertainment13, Aug 2020, 1:46 PM

  అలియా వలన `ఆర్ ఆర్ ఆర్` కి భారీ నష్టం తప్పదా..?

  సడక్ 2 ట్రైలర్ పై సుశాంత్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో వ్యతిరేకత చూపించారో చూశాం. ఇప్పటి వరకు ఈ ట్రైలర్ కి 5.7 మిలియన్ డిజ్ లైక్స్ వచ్చాయి. ఇది  ప్రపంచ రికార్డుగా తెలుస్తుంది. అలియా నటించిందన్న కారణంతో సడక్ 2 ట్రైలర్ పై ఆ స్థాయి నెగెటివ్ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ లో అలియా ప్రధాన హీరోయిన్ గా చేస్తుండగా, నిర్మాతలలో గుబులు మొదలైంది. 

 • Entertainment13, Aug 2020, 12:58 PM

  వైరల్‌ పిక్‌: పెళ్లి కూతురైనా నిహారిక కొణిదెల!

  మెగా ఫ్యామిలీలోనూ త్వరలో పెళ్లి బాజా మోగనుంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌, టెలివిజన్‌ హోస్ట్‌, వెబ్ సిరీస్‌ నిర్మాత అయిన నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తన చేసుకోబోయే అబ్బాయి చైతన్య జొన్నలగడ్డను కూడా పరిచయం చేసేసింది నిహారిక.

 • Video Icon

  Andhra Pradesh12, Aug 2020, 1:03 PM

  దేశ భవిష్యత్తును నిర్దేశించే యువశక్తి పరిస్థితి ఇది చంద్రబాబు ట్వీట్

  రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఏపిలో కాలరాస్తున్నారు. 

 • <p>v movie</p>

  Entertainment12, Aug 2020, 12:19 PM

  పట్టువీడిన దిల్ రాజు, నాని 'వి' ఓటిటి లో వచ్చేస్తోంది!

  హీరో నాని ఓ టి టి ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. ఆయన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వి మూవీ ఓ టి టి విడుదలకు సిద్ధం అయ్యింది. చిత్ర నిర్మాత దిల్ రాజు ఓ ఫ్యాన్సీ ప్రైస్ కి ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మివేయడం జరిగింది.

 • <p>ভিডিওতে সুশান্তের আত্মাকে বলতে শোনা গেল তিনি এখন আলোর দিকে রয়েছেন, ঈশ্বরের সঙ্গে। অধিকাংশ নেটিজেনের মতেই এটা সুশান্তেরই গলা। তিনি নাকি ভিডিওর চার মিনিট নাগাদ বলেছেন, তাঁকে খুন করা হয়েছে। যদিও স্টিভের ভিডিওতে লেখা অন্য বার্তা।</p>

  Entertainment11, Aug 2020, 6:18 PM

  మరణానికి ముందు రోజు సుశాంత్‌తో నిర్మాత కాన్ఫరెన్స్‌.. ఏం మాట్లాడాడు?

  రెండు నెలలుగా సుశాంత్ మరణం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. సుశాంత్ ది హత్యా , ఆత్మ హత్యా అనే కోణంలో విచారణ సాగుతుంది. కాగా సుశాంత్ మరణానానికి ముందు రోజు అతనితో మాట్లాడానని నిర్మాత రమేష్ తౌరాని ట్విట్టర్ లో కొన్ని కీలక విషయాలు తెలియజేశారు. 

 • Entertainment11, Aug 2020, 12:01 PM

  ఇండస్ట్రీలో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి

  కొద్ది రోజులుగా కరోనాతో ఇబ్బంది పడుతున్న స్వామినాథన్, చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆగస్టు 11 తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిర్మాతలు మురళీధరన్‌, వేణుగోపాల్ లాంటి నిర్మాతలతో కలిసి లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్‌ స్థాపించిన ఆయన 20 సంవత్సరాలుగా సినిమాలు నిర్మిస్తున్నారు.

 • <p>cbn, ysr</p>

  Entertainment11, Aug 2020, 11:02 AM

  తెరకెక్కుతోన్న చంద్రబాబు, వైయస్ స్నేహం

  దాదాపు 3 దశాబ్దాలు పాటు రాజకీయ విరోధులు గా ఉన్నా ..వారి ప్రెండ్షిప్ మాత్రం కలసినప్పుడల్లా కొనసాగుతూనే ఉండేది.  ఈ విషయాలు చాలా మందికి తెలియదు. దాంతో వీరి స్నేహాన్ని , ఆ నాటి రోజులని గుర్తు చేస్తూ  ఓ వెబ్ సీరిస్ తెరకెక్కనుందని తెలుస్తోంది. 

 • రామ్ చరణ్ విషయంలో రాజమౌళి, కొరటాల కూడా చర్చలు మీద చర్చలు జరుపుతున్నారట. ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా కాబట్టి అందుకే ఆయన పాత్రను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారట.

  Entertainment11, Aug 2020, 8:06 AM

  ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమా: రాంచరణ్‌

  తమ సినిమాలే కాకుండా తమకు నచ్చిన సినిమాల గురించి సోషల్ మీడియాలో చెప్తూ స్టార్స్ ఆ సినిమాలకు బూస్టప్ ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆ నాలుగు మాటలు కొండంత బలాన్ని ఇస్తాయి. మరికొంతమంది దృష్టి ఆ సినిమాపై పడేలా జరుగుతుంది. అలాంటిందే ఇప్పుడు రామ్ చరణ్ చేసారు.

 • Entertainment10, Aug 2020, 6:52 PM

  నా పరిస్థితి ఏంటి..? ఏమైనా ఉందా? నటితో నిర్మాత వెకిలి చేష్టలు

  ఫన్‌ బకెట్‌ స్కిట్‌లో పాపులర్‌ అయిన నటి నాగ భార్గవీ. స్కిట్స్‌తో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించింది భార్గవీ. సినిమాల్లోనూ తన అదృష్టాన్నీ పరీక్షించుకునే పనిలో ఉంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా తనకి కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురైందని చెప్పింది భార్గవి. ప్రతీ అమ్మాయి ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటుందని చెప్పింది భార్గవి.

 • Entertainment9, Aug 2020, 4:05 PM

  ఎన్టీఆర్‌, విజయ్‌లకు మహేష్ ఛాలెంజ్‌

  ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు జనవరిలో మహేష్‌ బాబు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని ఛాలెంజ్‌ విసిరారు. అయితే ఈ ఇన్నాళ్లు తన బర్త్‌ డే సందర్భంగా ఆ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు మహేష్. `బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇంతకన్నా గొప్ప మార్గం ఏం ఉంటుంది` అంటూ కామెంట్ చేశాడు మహేష్ బాబు.

 • Entertainment9, Aug 2020, 1:58 PM

  ఆర్జీవీ కంపెనీ నుంచి మరో అరాచకం.. లెస్బియన్‌ కథతో `డేంజరస్‌`

  కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో చిత్ర దర్శక నిర్మాత ఖాళీగా ఉంటుంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. ఇప్పటికే దాదాపు 10 సినిమాలను లైన్‌లో పెట్టిన వర్మ తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాను ప్రకటించాడు. డిఫరెంట్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ఆదివారం రివీల్ చేశాడు ఆర్జీవీ.

 • Entertainment9, Aug 2020, 8:37 AM

  నెపోటిజంపై బాలీవుడ్‌ నటుడు మండిపాటు.. నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు

  సుశాంత్‌ కేసులో అనేక మలుపులు చోటు చేసుకోవడంతో నెపోటిజం చర్చ కాస్త పక్కకు వెళ్లింది. తాజాగా నటుడు, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ శేఖర్‌ సుమన్‌ తనయుడు, నటుడు, సింగర్‌ అధ్యయన్‌ సుమన్‌ స్పందించారు.