నిర్మలా సీతారామన్  

(Search results - 163)
 • undefined

  Coronavirus Andhra Pradesh4, Apr 2020, 6:50 PM IST

  కేంద్రం భేష్... జగన్ ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రికి కళా వెంకట్రావు ఫిర్యాదు

  లాక్ డౌన్ కారణంగా దేశ ప్రజలను ఆదుకోడానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఏపిలో ఎలా అమలవుతుందో తెలియజేస్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు బహిరంగ  లేఖ రాశారు.  

 • করোনা ভাইরাসে লকডাউনে সবচেয়ে সংকটে পড়েছেন দেশের গরিবমানুষ ও দিন মজুররা। রোজগার বন্ধ হয়ে গিয়েছে তাঁদের। এই পরিস্থিতিতে তাঁদের অন্নের সংস্থানে এগিয়ে এসেছে সরকার। কেন্দ্রীয় অর্থমন্ত্রীর নেতৃত্বাধীন ফিনান্সিয়াল রেসপন্স টিম বিশেষ প্যাকেজ ঘোষণা করেছে।

  business28, Mar 2020, 10:04 AM IST

  రెపోరేట్ తగ్గింపు.. ఈఎంఐ మారటోరియంతో బెనిఫిట్: మోదీ

  ఒకవైపు వడ్డీరేట్ల తగ్గింపు, మరోవైపు రుణ వాయిదాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు బ్యాంకర్లు స్వాగతించారు. సాహసోపేతమైన, ప్రయోజనకర నిర్ణయం అని శ్లాఘించారు. ఎవరేమన్నారో పరిశీలిద్దాం..
   

 • credit cards

  business27, Mar 2020, 3:02 PM IST

  మారటోరియం: క్రెడిట్ కార్డు హోల్డర్లకు రిజర్వ్ బ్యాంక్ చేదు వార్త


  అన్ని రకాల రుణాలపై మూడు నెలల పాటు మారటోరియం విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం గృహ, ఇతర రుణాలను తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి మూడు నెలల మినహాయింపునిచ్చింది.

 • Finance Minister, Media Briefing, Nirmala Sitharaman, Corona Virus, Corona in India, Sitharaman Speech

  Coronavirus India26, Mar 2020, 1:46 PM IST

  నిర్మలా సీతారామన్ ప్రకటన: కేంద్ర ప్రభుత్వ కరోనా ఆర్థిక ప్యాకేజీ ఇదీ...

  గురువారం నాడు మధ్యాహ్నం కేంద్ర ఆర్ధిక శాక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆకలి చావులు లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని ఆమె చెప్పారు. 

 • Sitharaman_Nirmala

  business25, Mar 2020, 12:39 PM IST

  శుభవార్త: బ్యాంకుల్లో నో మినిమం బ్యాలెన్స్, ఏటీఎం ఛార్జీల్లేవు

   

  కేంద్రం ప్రకటించిన ఉపశమన చర్యల్లో భాగంగా ఎటీఎం చార్జీలు తాత్కాలికంగా ఎత్తి వేశారు. బ్యాంకుల్లో డిపాజిట్ల పెంపుదల దిశగా పలు నిబంధనలను సడలించారు. కనుక ఇకపై చార్జీలు పడుతాయన్న భయంతో.. ఖాతాలున్న బ్యాంకుల ఏటీఎంల కోసం వెతుక్కోవాల్సిన అక్కర్లేదు. 

   

 • undefined

  NATIONAL24, Mar 2020, 2:39 PM IST

  కరోనా ఎఫెక్ట్: ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంపు

  మంగళవారం నాడు ఆమె న్యూఢిల్లీలో ఆమె మీడియాాతో మాట్లాడారు.పన్నుల చెల్లింపులపై అనేక వెసులుబాట్లు కల్పించినట్టుగా చెప్పారు.  పాన్, ఆధార్ లింక్  గడవును కూడ ఈ ఏడాది జూన్ వరకు పొడిగించినట్టుగా మంత్రి చెప్పారు.

 • undefined

  business17, Mar 2020, 10:52 AM IST

  ఎస్‌బి‌ఐ చైర్మన్ ను అవమానించిన నిర్మలా సీతారామన్ !

  ఫిబ్రవరి 27న గువహతిలో జరిగిన ఒక కార్యక్రమంలో  కేంద్ర ఆర్ధిక మంత్రి దేశంలోని అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను "జాలి లేని బ్యాంక్" అని అన్నారు. అస్సాంలోని టీ గార్డెన్ కార్మికులకు రుణాలు ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు.

 • Mobile phones

  Tech News15, Mar 2020, 1:02 PM IST

  సెల్ ఫోన్లపై జీఎస్టీ పెంపు:మేకిన్ ఇండియాకు కష్టమేనంటున్న ఇండస్ట్రీ

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి 39వ సమావేశం మొబైల్ ఫోన్లపై జీఎస్టీ రేటు 18 శాతానికి పెంచారు. ఈ నిర్ణయం మొబైల్స్ మార్కెట్ కు, దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిళ్లుతుందని మొబైల్ పరిశ్రమ వర్గాలంటున్నాయి.

 • undefined

  business28, Feb 2020, 12:22 PM IST

  కరోనాతో ఎకానమీకి కష్టమే:డీఅండ్‌బీ.. తొలిసారి ‘నిర్మల’మ్మ పెదవిరుపు

  చైనాలో వచ్చిన కరోనా వైరస్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు కష్ట కాలమేనని మరో రేటింగ్ సంస్థ డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ ఆందోళన వ్యక్తం చేసింది. మరో రెండు నెలలూ ఇలాగే కొనసాగితే దేశీయ పరిశ్రమలకు ముడి సరుకు కొరత ఉండొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. 

 • nirmala sitaraman

  business27, Feb 2020, 1:13 PM IST

  నో డౌట్: రూ.2000 కనుమరుగే.. బట్ అదేంలేదన్న ‘నిర్మల’మ్మ

   రూ.2 వేల నోట్ల చెలామణీపై గందరగోళం నెలకొంది. ఒకవైపు ఈ నోట్లు రద్దవుతాయని వార్తలు వస్తూ ఉంటే.. మరోవైపు అటువంటిదేమీ లేదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తోంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ ఆపేశామని ప్రకటించింది.  కొన్ని బ్యాంకులు తమ ఏటీఎంల నుంచి 2 వేల నోట్లు ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 

   

 • ktr

  Telangana16, Feb 2020, 7:14 PM IST

  ఆ పదంతో రాద్దాంతం, స్పీకర్‌కు ఫిర్యాదు చేయవచ్చు: కేటీఆర్‌పై నిర్మల వ్యాఖ్యలు

  పార్లమెంట్‌లో తెలంగాణ నేతలు మాట్లాడిన మాటలు తాను విన్నానన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆమె పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. 

 • power plant

  business9, Feb 2020, 2:56 PM IST

  కాలుష్యం సాకుతో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల మూత: 3 లక్షల కొలువులు హాంఫట్!

  కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కీలక బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల మూసివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు సమర్పించారు. 

   

 • undefined

  business8, Feb 2020, 10:14 AM IST

  ఇక పీఎఫ్ పైన పన్ను...రూ.7.5 లక్షలు దాటిందా? బాదుడే ?!

  కార్పొరేట్ రంగానికి దారాళంగా రాయితీలు కల్పిస్తూ, రుణాలు మాఫీ చేసి ఆదుకుంటునన కేంద్రం.. వేతన జీవులను, పెన్షనర్లను మాత్రం వెంటాడుతున్నది. తాజాగా ఈపీఎఫ్‌లో ఒక సంస్థ వార్షిక వాటా రూ.7.5 లక్షలు దాటితే దానిపై పన్ను విధించేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఇంకా ఈపీఎఫ్‌, ఎన్పీఎస్‌, ఇతర పదవీ విరమణ నిధులపై సీలింగ్‌ కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో రిటైర్డ్‌ ఉద్యోగుల నుంచి మోదీ సర్కార్ పన్ను రూపంలో భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. 

 • TRS BJP

  Telangana4, Feb 2020, 3:35 PM IST

  తెలంగాణా లో కేంద్ర బడ్జెట్ హీట్: టీఆర్ఎస్, బిజెపి మధ్య మాటల యుద్ధం

  కేంద్ర  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రతిపాదించిన బడ్జెట్ పై బిజెపి, టీఆర్ఎస్ నాయకులు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు కేంద్రం అన్యాయం చేసిందని టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు బిజెపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

 • fitch rating

  business4, Feb 2020, 12:14 PM IST

  బడ్జెట్ ప్రవేశపెట్టిన 48 గంటల్లోపే.. తేల్చేసిన ‘ఫిచ్’

  బడ్జెట్ ప్రవేశపెట్టిన 48 గంటల్లోపే ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ జీడీపీ వ్రుద్ధిరేటు ఎలా ఉంటుందో తేల్చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వ్రుద్దిరేటు 5.6 శాతమేనని కుండబద్ధలు కొట్టింది. ఇది బడ్జెట్ ప్రతిపాదనల్లో విత్త మంత్రి నిర్మలా సీతారామన్, అంతకుముందు ఆర్థిక సర్వే అంచనాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం.