నిరహర దీక్ష  

(Search results - 3)
 • <p>బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పీసీసీ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు ఎల్జీ బాధితులను పరామర్శకు వెళ్లడానికి ధరఖాస్తు చేసుకొంటే అనుమతులు ఇచ్చినట్టుగా ఆమె గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు ధరఖాస్తు చేసుకొంటే వెంటనే అనుమతులు వస్తాయన్నారు.</p>

  Andhra Pradesh26, May 2020, 10:23 AM

  టీటీడీ ఆస్తులను కాపాడాలంటూ కన్నా లక్ష్మీనారాయణ ఉపవాస దీక్ష

  న్యూఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. బీజేపీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ ధియోదర్ లు దీక్షకు దిగారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయయణతో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ ఉపవాస దీక్షల్లో పాల్గొన్నారు.

 • Former MLA tangirala sowmya starts hunger strike at nandigama in krishna district
  Video Icon

  Vijayawada16, Oct 2019, 12:00 PM

  నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరహారదీక్ష (వీడియో)

  కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్ లో మాజీ ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య నిరహర దీక్ష ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణాను నిరసిస్తూ సౌమ్య ఈ దీక్షను చేపట్టారు.టీడీపీ నేతలపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆమె ఆరోపించారు.

 • ఈ నెలాఖరుకు తాను కుప్పం లో పర్యటించనున్నట్టు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. పార్టీలో ప్రక్షాళన కూడ చేస్తానన్నారు. మూడు నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటానని బాబు పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

  Andhra Pradesh11, Sep 2019, 8:21 AM

  చలో ఆత్మకూరు ఎఫెక్ట్: చంద్రబాబునాయుడు హౌస్ అరెస్ట్‌, నిరహార దీక్ష

  చలో ఆత్మకూరుకు వెళ్లకుండా ఉండవల్లిలోని తన నివాసంలోనే మాజీ సీఎం చంద్రబాబునాయుడును బుధవారం నాడు ఉదయం పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఇవాళ రాత్రి 8 గంటల వరకు నిరహరదీక్ష చేస్తానని చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా  నిరసనలు తెలపాలని బాబు పిలుపునిచ్చారు.