నిరసన
(Search results - 771)Andhra PradeshMar 2, 2021, 5:42 PM IST
ఏపీలో క్రిస్టియన్ మాఫియా అరాచకం..: సునీల్ దేవదర్ సంచలనం
అమరావతి: పవిత్ర హిందూ దేవుళ్ళు వెలిసిన చోటిని క్రిస్టియన్ మాఫియా అక్రమంగా శిలువను నిర్మిస్తోందని ఏపీ బిజెపి ఇంచార్జి సునీల్ దియోదర్ ఆరోపించారు.Andhra PradeshMar 2, 2021, 3:04 PM IST
తుని రైలు దగ్దం కేసు... రైల్వే కోర్టుకు ముద్రగడ పద్మనాభం
విజయవాడ: కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ చేస్తూ 2016 జనవరి 31న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.Andhra PradeshMar 1, 2021, 7:24 PM IST
రేణిగుంట ఎయిర్‌పోర్టులో నిరసన విరమించిన బాబు: హైద్రాబాద్‌కి పయనం
చిత్తూరు, తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని చంద్రబాబు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయమై తాము చర్యలు తీసుకొంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ హామీతో చంద్రబాబునాయుడు తన నిరసనకు దిగారు.
Andhra PradeshMar 1, 2021, 4:21 PM IST
ఆరు గంటలుగా రేణిగుంట ఎయిర్‌పోర్టులో బాబు నిరసన
చిత్తూరు జిల్లాలో సోమవారం నాడు చంద్రబాబునాయుడు నిరసనకు దిగాలని ప్లాన్ చేసుకొన్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టులోనే చంద్రబాబునాయుడిని పోలీసులు ఇవాళ అడ్డగించారు.Andhra PradeshMar 1, 2021, 3:04 PM IST
చంద్రబాబు నిర్బంధం... ఎన్టీఆర్ భవన్ వద్ద టిడిపి సీనియర్ల ధర్నా
అమరావతి: రేణిగుంట విమానాశ్రయంలో టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు నిర్బంధించడాన్ని నిరసిస్తూ టిడిపి నాయకులు ధర్నాకు దిగారు.
Andhra PradeshMar 1, 2021, 2:23 PM IST
సొంతజిల్లాలో ఇదీ చంద్రబాబు పరిస్థితి... కటిక నేలపైనే కూర్చుని నిరసన (ఫోటోలు)
తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన తిరుపతిలో తలపెట్టిన దీక్షకు కూడా అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు విమానాశ్రయంలో నేలపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
Andhra PradeshMar 1, 2021, 1:48 PM IST
చంద్రబాబు దీక్షకు అనుమతించకపోవడానికి కారణమేంటంటే..: చిత్తూరు ఎస్పీ
తిరుపతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు అనుమతివ్వకపోవడం, తాజాగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయనను పోలీసులు నిర్బంధించడంపై చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ స్పందించారు.
Andhra PradeshMar 1, 2021, 1:02 PM IST
నేలపై కూర్చోబెట్టి...బాగానే మర్యాద చేస్తున్నారుగా..: పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
Andhra PradeshMar 1, 2021, 11:47 AM IST
నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి... చంద్రబాబుకు పోలీస్ నోటీసులు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
Andhra PradeshMar 1, 2021, 11:35 AM IST
ఫోన్ లాక్కున్న పోలీసులు... నేలపై బైఠాయించి చంద్రబాబు నిరసన
చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్య అధికారి ఇతరుల ఫోన్లను పోలీసులు బలవంతంగా లాక్కున్నట్లు తెలుస్తోంది.
Andhra PradeshMar 1, 2021, 8:52 AM IST
చంద్రబాబు తిరుపతి దీక్షకు పోలీస్ షాక్: టీడీపీ నేతల నిరసనలు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
NATIONALFeb 25, 2021, 5:53 PM IST
పెట్రోల్, డీజీల్ ధరల పెంపు: మమత వెరైటీ నిరసన
తన నివాసం నుండి ఎలక్ట్రిక్ బైక్ పై ఆమె సచివాలయానికి వెళ్లారు. ఎలక్ట్రిక్ బైక్ ను మంత్రి ఫరీద్ హకీం నడుపుతుండగా బైక్ వెనకాల సీఎం కూర్చొన్నారు.
TelanganaFeb 25, 2021, 4:29 PM IST
కారణమిదీ: తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
తనకు తెలియకుండానే తమ సోదరీలు తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన పొలాన్ని తమ పేరున మార్పిడి చేసుకొన్నారని ఓ రైతు కుటుంబం ఆరోపిస్తోంది.
NATIONALFeb 22, 2021, 12:21 PM IST
ఢిల్లీ వీధుల్లో సైకిల్ తొక్కిన రాబర్ట్ వాద్రా... పెట్రోల్ ధరలకు నిరసన.. (వీడియో)
పెట్రో బాదుడు ప్రజల్ని బెంబెలెత్తిస్తోంది. పెట్రోల్ ధర సెంచరీ కొట్టడంతో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇది ఇంతటితో ఆగకుండా రోజురోజుకూ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం మీద అనేక నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
TelanganaFeb 18, 2021, 10:45 AM IST
వామన్‌రావు దంపతుల హత్య: విధులు బహిష్కరించిన అడ్వకేట్స్
రాష్ట్రంలోని పలు కోర్టుల్లో న్యాయవాదులు తమ విదులను బహిష్కరించారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని అడ్వకేట్స్ డిమాండ్ చేశారు. హైకోర్టు గేట్ 4 నుండి గేట్ 6 వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు.