నియంత్రణ  

(Search results - 29)
 • Onion Price hike

  business23, Sep 2019, 11:54 AM IST

  ఢిల్లీలో ‘ఉల్లి’ మంటలు.. నియంత్రణకై కేంద్రం అడుగులు

  ఢిల్లీ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.70-80 పలుకుతున్నది.  ఉత్పాదక రాష్ర్టాల్లో భారీ వర్షాలతో సరఫరా తగ్గిపోవడంతో వ్యాపారులు ధరలు పెంచేశారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.  

 • టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును టీఆర్ఎస్‌లో చేర్చడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు.

  Andhra Pradesh16, Sep 2019, 10:11 PM IST

  సీఎం జగన్ కు ధన్యవాదాలు, బోట్ల నియంత్రణపై గత ప్రభుత్వ జీవోలు దారుణం: మంత్రి ఎర్రబెల్లి

  బాధితులకు సీఎం జగన్ బాసటగా నిలిచారని అందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ అధికారులు రాత్రి నుంచి చాలా బాగా పనిచేశారని కితాబిచ్చారు. అన్ని రకాలుగా ఏపీ ప్రభుత్వం సపోర్టు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మృతదేహాలను వెలికితీసి.. బాధితు కుటుంబ సభ్యులకు అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. 

 • pregnant

  Andhra Pradesh8, Sep 2019, 5:50 PM IST

  ఆపరేషన్ చేయించుకున్నా... గర్భం దాల్చిన మహిళ: భర్తకు భయపడి...

  ఇక పిల్లలు వద్దనుకుని ఏడాది క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు భర్తకు చెప్పింది. అయినప్పటికీ కొద్దిరోజుల్లోనే ఆమె గర్భం దాల్చింది. భర్త ఎక్కడ కోప్పడతాడోనని ఆందోళనకు గురైన కమలమ్మ గర్భవతి అయిన విషయాన్ని దాచి పెట్టింది. 

 • google

  TECHNOLOGY29, Aug 2019, 10:51 AM IST

  భాగ్యనగరి ట్రాఫిక్‌ను సెర్చింజన్ సెట్ చేస్తుంది

  హైదరాబాద్ నగర ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థకు గూగుల్‌ రూపురేఖలివ్వనున్నది. ఇకనుంచి జంక్షన్లలో ట్రాఫిక్‌ రద్దీ తెలుసుకుని, సిగ్నల్స్‌ సైకిల్‌లో మార్పుచేర్పులు చేయనున్నది. వచ్చే డిసెంబర్‌ నాటికి మూడు కమిషనరేట్లలో ఈ విధానం అమలులో రానుంది.  

 • ys jagan on revenue review

  Andhra Pradesh28, Aug 2019, 3:42 PM IST

  లంచాల వ్యవస్థ ఉండకూడదు: రెవెన్యూశాఖ సమీక్షలో సీఎం జగన్


  ఆయా శాఖల నివేదికలను పరిశీలించిన సీఎం జగన్ వాణిజ్యపన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3శాతానికి తగ్గడంపై ఆరా తీశారు. గడచిన నాలుగు నెలల్లో  ఆదాయంలో అనుకున్నంతమేర వృద్ధి లేదని అధికారులు వివరించారు. 

 • Nation wide pension adalat

  Telangana23, Aug 2019, 6:47 PM IST

  పెన్షనర్ల సమస్యలపై జాతీయ పెన్షన్ అదాలత్

  ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన సంపన్ణ్ పించన్ సాఫ్ట్ వేర్ పై జితేందర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోస్టల్ శాఖ నుంచి స్టేట్ బ్యాంకు నుంచి వచ్చిన మార్కెటింగ్అధికారులతో పించన్ దారులకు, ఇతర అధికారులకు పెట్టుబడులు, ఇతర సేవింగ్స్ గురించి అవగాన సదస్సు సైతం నిర్వహించారు.   
   

 • abhinandan

  INTERNATIONAL21, Aug 2019, 8:08 AM IST

  పీవోకే‌లో అభినందన్‌ను పట్టుకున్న పాక్ కమాండో హతం

  ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పీవోకే‌లో పట్టుకున్న పాక్ కమాండో అహ్మద్ ఖాన్ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లుగా తెలుస్తోంది. 

 • ఇటీవల తానా సభలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ.. బీజేపీ నేత రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఈ రకమైన డీల్ కుదరిందనే వాదనలు వినపడుతున్నాయి. అధికారికంగా అయితే.. దీనిపై ఇప్పటి వరకు ఎవరూ నోరు విప్పలేదు.

  Andhra Pradesh16, Aug 2019, 7:26 PM IST

  తలపై తుపాకి పెట్టినా జనసేనను కలపను: పవన్ కళ్యాణ్

  అన్ని ప్రాంతీయ పార్టీల్లాంటి పార్టీ కాదు జనసేన అని స్పష్టం చేశారు. ప్రతీ భారత పౌరుడిని సమంగా చూడాలన్న లక్ష్యంతో, జాతీయ సమగ్రతను కాపాడాలన్న కాంక్షతో జనసేన పార్టీని స్థాపించినట్లు తెలిపారు. 

 • yuvraj singh

  SPORTS16, Aug 2019, 10:40 AM IST

  యువరాజ్ లాస్ట్... ఇక ఆ క్రికెటర్లకు అనుమతి లేనట్లే

   ‘‘యువరాజ్ సింగ్ కి నిరభ్యంతర పత్రం ఇచ్చాం. ఇక ఇదే ఆఖరిది. ఇక మీదట ఏ భారత క్రికెటర్ విదేశీ లీగ్ లో ఆడేందుకు అనుమతి ఇవ్వం’’ అని తేల్చి  చెప్పారు. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారులు విస్మయం ప్రకటించారు.

 • ഒരു രാജ്യം ഒരു ഭരണഘടന എന്നതായിരുന്നു ലക്ഷ്യം. അത് സഫലീകരിച്ചു.

  NATIONAL15, Aug 2019, 4:16 PM IST

  జనాభా విస్ఫోటనం: సంజయ్ బాటలో మోడీ.. ఇక కీలక చర్యలేనా..?

  స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీ  జనాభా నియంత్రణ గురించి  ప్రస్తావించారు. దేశ జనాభా విపరీతంగా పెరుగుతోందని... ఇది భవిష్యత్ తరాలను సంక్షోభంలోకి నెడుతుందని మోడీ వ్యాఖ్యానించారు.

 • cricket

  CRICKET13, Aug 2019, 1:38 PM IST

  2028 ఒలింపిక్స్‌లో క్రికెట్: ఐసీసీ కసరత్తు, త్వరలో స్పష్టత

  ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు పడిచచ్చిపోయే క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టాలని ఎంతోమంది కల. కానీ అది దశాబ్ధాలుగా కార్యరూపం దాల్చడం లేదు. అయితే 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసీసీ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

 • fear seen in Pakistan, Imran called important meetings in Islamabad

  INTERNATIONAL5, Aug 2019, 3:51 PM IST

  కశ్మీర్ అంతర్జాతీయ వివాదం, భారత్ నిర్ణయం సరికాదు, తిప్పికొడతాం: పాకిస్తాన్ రియాక్షన్

  మోదీ ప్రభుత్వ నిర్ణయం కశ్మీరీలకు, పాకిస్థానీయులకు ఆమోద యోగ్యం కాదని తెలిపింది. భారత ప్రభుత్వ ధోరణిని తిప్పికొట్టేందుకు వీలైనన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. రాజకీయపరమైన, దౌత్యపరమైన మార్గాల్లో మాత్రమే కశ్మీర్ సమస్యకు పరిష్కారం అని తాము నమ్ముతున్నట్లు తెలిపింది. 

 • sana satish babu arrests

  Telangana27, Jul 2019, 3:09 PM IST

  ఖురేషి కేసు: సానా సతీశ్‌కు 14 రోజుల రిమాండ్

  మొయిన్ ఖురేషీ కేసులో వ్యాపారవేత్త సానా సతీశ్ బాబుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

 • YS Jagan

  Andhra Pradesh24, Jun 2019, 4:53 PM IST

  ప్రైవేట్ స్కూళ్లలో పీజుల నియంత్రణకు చట్టం: జగన్

  విద్య హక్కుచట్టాన్ని రాష్ట్రంలో కచ్చితంగా అమలు చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. విద్య, వైద్యానికి  తమ సర్కార్ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.

 • Maruthi dzire

  Automobile21, Jun 2019, 10:59 AM IST

  సేఫ్టీ కం ఉద్గారాల నియంత్రణే ఫస్ట్: మారుతి ‘డిజైర్’ దర పెంపు

  కర్బన ఉద్గారాల నియంత్రణతోపాటు సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి తేవడంతో మారుతి డిజైర్ మోడల్ కారులో అన్ని వేరియంట్ల ధరలు రూ.12,690 పెరిగినట్లు ప్రకటించింది.